V Bhavya గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
ఇకపోతే..
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 04:29, 16 జూలై 2022 (UTC)
కొండలమ్మ తల్లి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొండలమ్మ తల్లి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:55, 17 సెప్టెంబరు 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:55, 17 సెప్టెంబరు 2022 (UTC)
@V Bhavya గారూ, వికీలో ప్రస్తుతం జరుగుతున్న ఫోటోల ఎక్కింపు పోటీలో చురుగ్గా పాల్గొంటుంన్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. సాదా ఫారము ద్వారా ఫోటోలను ఎక్కించినపుడు ఆయా ఫోటోల వికీ పేజీలోని సోర్స్ విభాగంలో గూగుల్ ఇమేజెస్ లింకును ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు. ఏదైతే వెబ్సైటు నుండి ఫోటోను తీసుకుంటున్నామో ఆ వెబ్సైటు లింకును మాత్రమే సోర్స్ గా ఇవ్వాల్సివుంటుంది. అంతేకాకుండా వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసిన ఫోటోను నేరుగా ఎక్కించకుండా, ఫోటో సైజును తగ్గించి ఎక్కించాల్సివుంటుంది. మరో విషయం, మీరు వావిలాల వాసుదేవశాస్త్రి గారి కలర్ ఫోటోను వికీలోకి ఎక్కించారు. వావిలాల వాసుదేవశాస్త్రి గారు 1851 - 1897 మధ్యకాలంలో జీవించారు. అలాంటప్పుడు ఆయనది ఈ రకమైన కలర్ ఫోటో ఉండడానికి అవకాశం లేదు. మరి, మీరు ఈ ఫోటోను ఎక్కడినుండి తీసుకున్నారు?. దాని వివరాలు తెలుపగలరు.-- Pranayraj1985 (చర్చ) 18:48, 18 అక్టోబరు 2022 (UTC)
మీరు ఎక్కించిన/మార్చిన దస్త్రం, దస్త్రం:గగన్ ఖోడా1.jpg ను, వికీపీడియా:తొలగింపు కొరకు దస్త్రాలు పేజిలో చేర్చారు. దానికి కారణమేంటో అక్కడున్న చర్చలో చూడవచ్చు (కనబడకపోతే, ఆ పేజీలో దస్త్రం పేరుతో వెతకండి). దానిపై మీ అభిప్రాయాన్ని ఆ ప్రతిపాదన కింద రాయండి. ధన్యవాదాలు. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:11, 29 అక్టోబరు 2022 (UTC)
నమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
Furthermore, we are pleased to share the email id of the conference [email protected] which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
అకేల్ హోసేన్ పేజీలో చాలా ఎర్రలింకులు ఉండిపోయాయి. బహుశా ఇరవైకి పైగానే ఉంటాయి. ఎర్రలింకులు ఒకటీ రెండూ ఉంటే ఫరవాలేదు గానీ ఎక్కువగా ఉంటే పాఠకులకు ఇబ్బంది కలిగిస్తాయి. (ఆ మధ్య ఎర్రలింకులను సరిచేసేందుకు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు కూడా పెట్టుకున్నాం.)
మీరు ఇంగ్లీషు నుండి ఈ పేజీని నేరుగా అనువదించారని భావిస్తున్నాను. అందువల్లనే ఆ లింకులు వచ్చాయి. ప్రచురించాక, ఆ లింకులను తీసేస్తే సరిపోతుంది.
అనువదించేటపుడు ఇలా ఎర్రలింకులు రాకుండా ఉండాలంటే, అనువాద పరికరం వాడితే మంచిది. తెలుగులో వాటికి సమానమైన పేజీలు ఉంటేనే అది అది లింకులు ఇస్తుంది. పేజీలు లేకపోతే ఎర్రలింకులను ఉంచదు. అనువాద పరికరం వాడడం వలన ఇంకా అనేక ఉపయోగాలున్నాయి. వాడిచూడండి. దాన్ని వాడడంలో మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే నా శక్తిమేరకు మీకు సాయపడతాను. __ చదువరి (చర్చ • రచనలు) 09:31, 17 ఆగస్టు 2023 (UTC)
Tireless Contributor Barnstar | ||
భవ్య గారూ, తెవికీలో 100వికీడేస్ (2023, జూన్ 29 - 2023, అక్టోబరు 6) విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:50, 6 అక్టోబరు 2023 (UTC) |
తెలుగు గళం ప్రపంచానికి వినిపిస్తున్న వారు | ||
@వాడుకరి :V Bhavya గారు, లింగ్వ లిబ్రే ప్రాజెక్టులో నిర్విరామ కృషి చేస్తూ ప్రపంచంలో 5 వ స్థానంలో నిలుస్తూ, తెలుగు గళాన్ని కూడా 5 వ స్థానంలో నిలిపినందుకు[2] అలాగే లింగ్వ లిబ్రే ప్రాజెక్టు ఇటీవల చేరుకున్న మైలు రాయి 10 లక్షవ పదాన్ని రికార్డు చేసినందుకు అందుకోండి ఈ ఆడియో బార్న్‌స్టార్. NskJnv 14:05, 19 అక్టోబరు 2023 (UTC) |
క్రికెట్ బార్న్‌స్టార్ | ||
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నమస్కారం @ భవ్య గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 09:36, 5 ఫిబ్రవరి 2024 (UTC)
భవ్య గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:49, 25 మార్చి 2024 (UTC)
చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 16:57, 12 ఏప్రిల్ 2024 (UTC)
చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 14:29, 16 ఏప్రిల్ 2024 (UTC)
This article uses material from the Wikipedia తెలుగు article వాడుకరి చర్చ:V Bhavya, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.