రేచుకుక్కలు

ఇవి అడవి జంతువులు, క్రూర జంతువులు.

అడవిలో ఎన్నో జంతువులుంటాయి. కాని వీటికి ఒక ప్రత్యేకత వున్నది. వీటి ఆకారం చూడడానికి కుక్కల్లాగె వున్నా ఇంకా అందంగా అన్ని ఒకే రంగులో వుండి కుక్కల కన్నా కొంచెం పెద్దగా వుంటాయి. మూతి కొంచెం పొడుగ్గా మూతి కొన నల్లగా కుచ్చు తోక కలిగి వుంటాయి. ఇవి ఎప్పుడు గుంపులు గుంపులుగా వుంటాయి. ఒంటరిగా మాత్రం వుండవు. ఇవి మనుషులకు గాని జంతువులకు గాని ఎంతమాత్రం భయపడవు. వేటాడె సమయంలో ఇవి చాల చురుగ్గా నిర్బయంగా ప్రవర్తిస్తాయి. మేకలు, గొర్రెలు మందమీద పడి గొర్రెలను చంపి తింటాయి. మనుషులకు ఇవి ఏమాత్రం హాని చేయవు. ఇవి గొర్రెల మందలో పడ్డాయంటే తప్పనిసరిగా రెండు మూడు గొర్రెలు చావల్సిందే. ఎంతమంది కాపలా దారులున్నా అందరు కలిసి బెదిరించినా అవి తమ దాడిని మాత్రం ఆపవు. అవి ముందుగా గొర్రె గొంతును పట్టి రక్తం పీల్సి పడవేస్తాయి. మిగతావి పొట్టను చీల్సి తింటాయి. కాపలాదారు పక్కనే వున్న వాటికి భయం లేదు. తమ పని తాము కానిస్తాయి. కాపరులకు కూడా వాటి సంగతి తెలుసు గాన వాటి బారిన పడిన దాన్ని వదిలి మిగతా వాటిని దూరంగా తోలుకొని పోతారు. మిగతా గొర్రెలను దూరంగా తీసుకెళ్లి అక్కడ బద్రంగా వదిలి చచ్చిన గొర్రె మిగిలిన భాగానైనా తీసుకొద్దామని వెళ్లగా అప్పటికి ఆ రేసుకుక్కలు తృప్తిగా గొర్రెను తినేసి మూతులను న్నాక్కుంటూ వస్తున్నతన్ని చూసి తాపీగా వెళ్లుతాయి. అవి అల్లంత దూరంలోనె భుక్తాయసం తీసుకుంటుండగా గొర్రెల కాపరి అక్కడ మిగిలిన గొర్రె తోలుని తీసి బుజాన వేసుకొని తిరుగు ముఖం పడ్తాడు. ఈ రోజుకి అవి ఎటువంటి దాడి చేయవు. ఇక గొర్రెల కాపరులు ఈ రోజుకి తాపీగా గొర్రెలను మేపు కుంటారు. ఈ రేసు కుక్కలు కేవలం ఒక మంద మాత్రమే వస్తాయి. అవి ఎప్పుడు ఒకే ప్రాంతాన్ని అంటి పెట్టుకొని వుండవు. ఆ తర్వాత ఎప్పుడొ ఈ ప్రాంతానికి వస్తాయి. అంత వరకు గొర్రెల కాపరులకు నిచ్చింతే. విశేషమేమిటంటే మనుషులు ఎవ్వరూ వాటికి హాని చేయరు, అవి కూడా మనుషులకు హాని చేయవు. అవి దేవతా కుక్కలని వీరి నమ్మకం. వాటిని కొట్ట కూడదని వీరి నియమం. ఈ సంగతి వాటికి తెలిసి నట్టుంది. అడవి జంతువుల గురించి తెలిసినవారు చూసిన వారు చెప్పే దాన్ని బట్టి అడవి పందిని వేటాడ్డం పులలకు కూడ చాల కష్టమట. అలాంటి అడవి పందిని కూడ ఈ రేసు కుక్కలు అతి సునాయసంగా వేటాడతాయట. చూసిన వారు చెప్తారు. వింతైన విషయమేమిటంటే పులులు కూడ వీటికి భయపడతాయట...

రేచుకుక్క (Dhole)
కాల విస్తరణ: Post-Pleistocene-Recent
రేచుకుక్కలు
Conservation status
రేచుకుక్కలు
Endangered (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Mammalia
Order:
Carnivora
Family:
Canidae
Subfamily:
Caninae
Genus:
Cuon

Hodgson, 1838
Species:
C. alpinus
Binomial name
Cuon alpinus
(Pallas, 1811)
రేచుకుక్కలు
Dhole range

ఉపజాతులు

Subspecies Trinomial authority Description Range Synonyms
Indian dhole
Cuon a. dukhunensis

రేచుకుక్కలు 

Sykes, 1831 Peninsular India, south of Ganges River
Himalayan dhole
Cuon a. primaevus
Hodgson, 1833 Gentically distinct Himalaya and northern regions of the Indian subcontinent: Khangchendzonga Biosphere Reserve, Sikkim, India
Kashmir dhole
Cuon a. laniger
Pocock, 1936 Kashmir, Lhasa
Kiangsi dhole
Cuon a. lepturus

రేచుకుక్కలు 

Heude, 1892 Southern China grayiformis (Hodgson, 1863)

clamitans (Heude, 1892) rutilans (Müller, 1839)

Indochinese dhole
Cuon a. infuscus
Pocock, 1936 Myanmar, Thailand, Laos, Cambodia, Vietnam adustus (Pocock, 1941)
Sumatran dhole
Cuon a. sumatrensis

రేచుకుక్కలు 

Hardwicke, 1821 A small subspecies, it measures only two feet in length, and stands 360 mm (14 in) high at the shoulder. It has a pointed, black, fox-like muzzle with long, dark whiskers. The nose and lips are foxy brown mixed with black. The general colour is foxy ferraginous red, with lighter shades on the belly and inner sides of the legs. Sumatra, Indonesia
Javan dhole
Cuon a. javanicus
Desmarest, 1820 Java, Indonesia
Eastern or Ussuri dhole
Cuon a. alpinus

దస్త్రం:Ussuridhole.JPG

Pallas, 1811 This is the largest subspecies, with a long, narrow face and a skull measuring 189 mm long on average. The winter fur's general tone is intense rusty-red. The top of the head and the outer ears are brownish-rusty with black-brown highlights. The shoulders and upper surface of the back is brownish-rusty with black-brown highlights. The outer sides of the legs are rusty brown, while the inner sides of the legs and lower sides of the body are yellowish. Russian Far East, China, Tibet, Mongolia fumosus (Pocock, 1936)
Western or Tien Shan dhole
Cuon a. hesperius

దస్త్రం:Tien shan dhole.jpg

Afanasjev and Zolotarev, 1935 A small subspecies, it has a short, wide face and a skull measuring 180 mm long on average. The general tone of the winter fur is lighter-coloured than C. a. alpinus, with weakly developed rusty-red tints. The top of the head and outer sides of the ears are reddish-straw coloured. The upper surface of the neck is dirty-white, with a narrow, sandy-yellow-coloured band running along the upper surface of the back from the ears to the shoulders. The outer surfaces of the limbs are sandy-yellow, while the flanks and inner sides of the limbs have little to no yellowish tint. Transoxiana, Eastern Russia and China jason (Pocock, 1936)
Late Pleistocene dhole
Cuon a. europaeus
Bourguignat, 1875 The earliest form to evolve a singlely cusped, sharply trenchant tooth in place of the lower tubercular molar Czech Republic, Hungary, Austria, Switzerland and French Riviera
Late Middle Pleistocene dhole
Cuon a. fossilis
Nehring, 1890 An intermediate form between Cuon a. priscus and Cuon a. europaeus Heppenloch, Germany
Early Middle Pleistocene dhole
Cuon a. priscus
Thenius, 1954


మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్పంచిసాహిత్యంఅలంకారంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఉత్తర ఫల్గుణి నక్షత్రముశుక్రుడుతెలుగు సినిమాలు 2024దానం నాగేందర్గోల్కొండఅనుష్క శెట్టిసామెతలుఆవర్తన పట్టికసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్గుంటూరునన్నయ్యతెలుగుదేశం పార్టీసంకటహర చతుర్థిబారిష్టర్ పార్వతీశం (నవల)చరాస్తితాటికాటసాని రామిరెడ్డిభారతీయ జనతా పార్టీనాగార్జునసాగర్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారైలురామప్ప దేవాలయంహార్సిలీ హిల్స్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితానారా లోకేశ్విష్ణువుగరుత్మంతుడునువ్వు లేక నేను లేనుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్రావి చెట్టుకుమ్ర ఈశ్వరీబాయికుంభరాశివినాయక చవితిఘిల్లిఉత్తరాషాఢ నక్షత్రముఆది పర్వముమహామృత్యుంజయ మంత్రంమృణాల్ ఠాకూర్ఊరు పేరు భైరవకోనపెరిక క్షత్రియులునాయట్టుచరవాణి (సెల్ ఫోన్)ధర్మవరం శాసనసభ నియోజకవర్గంపక్షవాతంమహేంద్రగిరిఅందెశ్రీగుంటకలగరవడ్రంగినువ్వుల నూనెఆతుకూరి మొల్లఆటలమ్మధర్మంగాయత్రీ మంత్రంనరసింహావతారంప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపోషకాహార లోపంకింజరాపు ఎర్రన్నాయుడుకొండా విశ్వేశ్వర్ రెడ్డివ్యాసం (సాహిత్య ప్రక్రియ)ఉత్పలమాలపూజ భట్ఆవారావృషణంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంమకరరాశికృష్ణా నదిసిరికిం జెప్పడు (పద్యం)షర్మిలారెడ్డిమా తెలుగు తల్లికి మల్లె పూదండపెమ్మసాని నాయకులుపోకిరిసలేశ్వరండీజే టిల్లు🡆 More