రమేశ్ కృష్ణన్

1961 జూన్ 5 న జన్మించిన రమేశ్ కృష్ణన్ భారత టెన్నిస్ క్రీడాకారుడు.

1980 దశాబ్దంలో భారత్ తరఫున ఆడి పలు విజయాలు సాధించాడు. అతని తండ్రి రామనాథన్ కృష్ణన్ కూడా టెన్నిస్ ఆటగాడు. 1998లో రమేశ్ కృష్ణన్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 2007 జనవరిలో అతనిని భారత డేవిస్ కప్ టీం కోచ్ గా నియమించారు.

రమేశ్ కృష్ణన్
మాజీ టెన్నిస్ క్రీడాకారులు శ్రీ రామనాథన్ కృష్ణన్, శ్రీ రమేష్ కృష్ణన్ 2009 నవంబరు 26న న్యూఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్.M ఎస్ గిల్ ను కలిశారు

క్రీడా జీవితంలో ముఖ్య ఘట్టాలు

  • 1979 - వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ చాంపియన్ షిప్ సాధించాడు.
  • 1981 - అమెరికన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
  • 1985 - సింగిల్స్ ర్యాంకింగ్ లో అతని జీవితంలోనే అత్యుత్తమమైన 23 వ ర్యాంకును పొందినాడు.
  • 1986 - వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
  • 1987 - అమెరికన్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళినాడు.
  • 1987 - డేవిస్ కప్ భారత టీంలో సభ్యుడిగా ఉండి ఫైనల్ వరకు తీసుకువచ్చాడు.
  • 1989 - అప్పటి ప్రపంచ నెంబర్ 1 మాట్స్ విలాండర్ను ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో ఓడించాడు.
  • 1992 - బార్సిలోనా ఒలింపిక్ క్రీడలలో డబుల్స్ లో క్వార్టర్ ఫైన వరకు వచ్చాడు.

బయటి లింకులు

Tags:

1961198019982007జనవరిజూన్ 5టెన్నిస్డేవిస్ కప్పద్మశ్రీ పురస్కారంరామనాథన్ కృష్ణన్

🔥 Trending searches on Wiki తెలుగు:

గ్యాస్ ట్రబుల్చిరుధాన్యంనిన్నే ఇష్టపడ్డానుఅల్లసాని పెద్దనసోంపుసింధు లోయ నాగరికతలక్ష్మిలోక్‌సభచరవాణి (సెల్ ఫోన్)ఉత్తరాషాఢ నక్షత్రముమూలా నక్షత్రంకృతి శెట్టిభారత ఎన్నికల కమిషనుభారతదేశంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసంధిబైండ్లహైదరాబాద్ రేస్ క్లబ్మెదడునువ్వు నేనురవీంద్రనాథ్ ఠాగూర్అనూరాధ నక్షత్రంకృష్ణా నదిసవర్ణదీర్ఘ సంధినానార్థాలుఎనుముల రేవంత్ రెడ్డినాని (నటుడు)శోభన్ బాబు నటించిన చిత్రాలుఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఉస్మానియా విశ్వవిద్యాలయంసతీసహగమనంముంతాజ్ మహల్వనపర్తితెలుగు సినిమాలు 2023క్రిక్‌బజ్భారత ప్రధాన న్యాయమూర్తుల జాబితాపాల్కురికి సోమనాథుడుఋతువులు (భారతీయ కాలం)రమణ మహర్షిఇన్‌స్టాగ్రామ్బారసాలసమాచార హక్కుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఎయిడ్స్ఎస్త‌ర్ నోరోన్హాతేలుస్వామియే శరణం అయ్యప్పచెక్ రిపబ్లిక్భౌతిక శాస్త్రంవై.యస్.అవినాష్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వ పథకాలుచంద్రయాన్-3పాండవులుద్వాదశ జ్యోతిర్లింగాలుజమ్మి చెట్టుజయప్రదఅయ్యప్పవరలక్ష్మి శరత్ కుమార్విడాకులుభారతీయ రైల్వేలుఅక్కినేని నాగేశ్వరరావుమంతెన సత్యనారాయణ రాజుఅక్కినేని నాగ చైతన్యపక్షముతూర్పు కాపుచెన్నై సూపర్ కింగ్స్శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)భారత రాజ్యాంగ ఆధికరణలుఆవుసర్దార్ వల్లభభాయి పటేల్భారత స్వాతంత్ర్యోద్యమంమహ్మద్ హబీబ్శ్రీశైల క్షేత్రంజూనియర్ ఎన్.టి.ఆర్ఉప రాష్ట్రపతికల్పనా చావ్లాషిర్డీ సాయిబాబాముఖేష్ అంబానీబియ్యము🡆 More