ముడిఖనిజం

వ్యాపరపరంగా విలువైన మూలకాలు కలిగిన రాళ్ళను ఖనిజాలు (Ores) అంటారు.

ఇవి ఎక్కువగా కలిగియున్న ప్రదేశాలను గనులు (Mines) అంటారు. కొన్ని ఖనిజాలు ప్రత్యేకమైన స్పటికాకృతి మూలంగా పాలిష్ చేసి విలువైన రత్నాలుగా చలామణీ అవుతాయి.

ముడిఖనిజం
ఇనుప ఖనిజము.
ముడిఖనిజం
మాంగనీసు ఖనిజము.
ముడిఖనిజం
సీసపు ఖనిజము.
ముడిఖనిజం
బంగారపు ఖనిజము.

ఖనిజాలలోని మూలకాలకు ఈ క్రింది లక్షణాలుండాలి:

  • అవి విలువైనవిగా ఉండాలి
  • వాటి సాంధ్రత ఎక్కువగా ఉండి వ్యాపారపరంగా లాభసాటిగా ఉండాలి.
  • వాటిని రాతి భాగాల నుండి సాంకేతికంగా వేరుచేయగలిగి ఉండాలి.

కొన్ని ఖనిజాలు తక్కువ శాతం లేదా వేరుచేయలేని విధంగా కూడా ఉండవచ్చును. విలువ తక్కువగా ఉండే ఖనిజాలను వ్యర్ధపదార్ధాలుగా లెక్కించవచ్చును. ఖనిజాలలోని మూలకాల గ్రేడు లేదా సాంధ్రత, వాటిని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చుల మీద ఆ మూలకపు లేదా లోహపు విలువ ఆధారపడి ఉంటుంది.

ఖనిజాలలోని మూలకాలు సాధారణంగా ఆక్సైడ్లు, సల్ఫైడ్లు, సిలికేట్లు మొదలైన రూపాలలో ఉంటాయి. బంగారం వంటి కొన్ని ఉస్కృష్టమైన లోహాలు సమ్మేళనాలుగా కాకుండా లభిస్తాయి.

ముఖ్యమైన ఖనిజాలు

  • Acanthite: Ag2S for production of silver
  • Barite: BaSO4
  • బాక్సైట్ Al2O3 for production of aluminium
  • Beryl: Be3Al2 (SiO3)6
  • బోర్నైట్: Cu5FeS4
  • Cassiterite: SnO2
  • Chalcocite: Cu2S for production of copper
  • Chalcopyrite: CuFeS2
  • క్రోమైట్: (Fe, Mg)Cr2O4 for production of chromium
  • Cinnabar: HgS for production of mercury
  • కోబాల్టైట్: (Co, Fe)AsS
  • Columbite-Tantalite or Coltan: (Fe, Mn) (Nb, Ta)2O6
  • Galena: PbS
  • గోల్డ్: Au, typically associated with quartz or as placer deposits
  • హెమటైట్: Fe2O3
  • Ilmenite: FeTiO3
  • మాగ్నటైట్: Fe3O4
  • మోలిబ్డినైట్: MoS2
  • Pentlandite: (Fe, Ni)9S8
  • Pyrolusite:MnO2
  • Scheelite: CaWO4
  • Sphalerite: ZnS
  • Uraninite (pitchblende): UO2 for production of metallic యురేనియం
  • Wolframite: (Fe, Mn)WO4

మూలాలు

Tags:

మూలకాలురత్నాలురాయి

🔥 Trending searches on Wiki తెలుగు:

శాతవాహనులురజాకార్బోడె రామచంద్ర యాదవ్ప్లీహముకామసూత్రద్విగు సమాసముకొబ్బరిశ్రీనాథుడుపరకాల ప్రభాకర్రామదాసుతామర వ్యాధిశ్రేయా ధన్వంతరివిజయసాయి రెడ్డిపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుశ్రీలలిత (గాయని)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితిరుమలసాలార్ ‌జంగ్ మ్యూజియంనాగ్ అశ్విన్దశదిశలుగరుడ పురాణంవిటమిన్ బీ12గంగా నదిమెరుపుసముద్రఖనితాటి ముంజలుయేసుకాజల్ అగర్వాల్విజయ్ (నటుడు)శతభిష నక్షత్రముఉత్తరాభాద్ర నక్షత్రముపేరుగోదావరిచార్మినార్భలే అబ్బాయిలు (1969 సినిమా)పాల కూరమకరరాశిమా తెలుగు తల్లికి మల్లె పూదండభీమసేనుడుఫ్యామిలీ స్టార్దగ్గుబాటి పురంధేశ్వరిఆప్రికాట్గొట్టిపాటి నరసయ్యజ్యోతీరావ్ ఫులేసెక్యులరిజంనారా చంద్రబాబునాయుడువై.యస్.రాజారెడ్డిరాయప్రోలు సుబ్బారావుమాచెర్ల శాసనసభ నియోజకవర్గంఇన్‌స్టాగ్రామ్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితామహర్షి రాఘవస్వామి వివేకానందహార్సిలీ హిల్స్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుదిల్ రాజుదేవుడుతులారాశినాయీ బ్రాహ్మణులుపెద్దమనుషుల ఒప్పందంరామసహాయం సురేందర్ రెడ్డిఅమెజాన్ ప్రైమ్ వీడియోమహేంద్రసింగ్ ధోనిసునీత మహేందర్ రెడ్డితెలుగు వ్యాకరణంబమ్మెర పోతననిర్వహణచరవాణి (సెల్ ఫోన్)సర్వే సత్యనారాయణవర్షం (సినిమా)తోటపల్లి మధుసాక్షి (దినపత్రిక)పురాణాలుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)పిఠాపురం🡆 More