మరూల నూనె

మరూల నూనెకొవ్వు ఆమ్లాలు కల్గిన శాక నూనె.మరూల నూనెను మరూల గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.మరూల నూనె కొవ్వు ఆమ్లాలతో పాటు యాంటి ఆక్సిడెంట్ లను కల్గి ఉంది.

మరూల నూనెలో రెండు రకాలు ఉన్నాయి.ఒకటి మరూల గింజల మెత్తని పప్పు నుండి ఉత్పత్తి చేసింది. మరొకటి మరూల గింజ యొక్క వెలుపలి పెంకు వంటి పొట్టు భాగం నుండి ఉత్పత్తి చేసింది. మరూల నూనెను వంటలలో,, మాంసాహాన్ని నిలువ వుంచుటకు, తోళ్ళ పరిశ్రమల్లో తోళ్లను పదును పెట్టుటకు ఉపయోగిస్తారు. మరూల నూనెను సంప్రదాయ పద్ధతుల్లో కాస్మెటిక్స్ (సౌందర్య ద్రవ్యాలు) లలో కూడా ఉపయోగిస్తారు.

మరూల నూనె
మరూల నూనె

మరూల చెట్టు

మరూల చెట్టు అనకార్డేసి కుటుంబానికి చెందినది.మరూల వృక్షశాస్త్ర పేరు క్లేరోకారియా బిర్రే (Sclerocarya birrea).చెట్టు ఏకకాండం కల్గి పై భాగం కీరిట ఆకారంలో విస్తరించి వుండును.గ్రే రంగు బెరడు వుండును.చెట్టు 18 మీటర్ల ఎత్తు పెరుగును.సాధారణంగా తక్కువ ఎత్తు వున్న ప్రాంతాలలో, పెరుగును.ఈ చెట్లు ఆఫ్రికా, మెడాగాస్కరు ప్రాంతాలలో వ్యాపించి ఉంది.

మరూల నూనె

నూనె లేత పసుపు రంగులో వుండును.మరూల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు,, సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.మరూల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు,, సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.ప్రత్యేకమైన వాసన ఉంది.

నూనెలోని కొవ్వు ఆమ్లాలు

మరూల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువశాతంలో,, సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువ శాతంలోవున్నవి. నూనెలో ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లం ఒలిక్ ఆమ్లం ఎక్కువ పరిమాణంలో ఉంది. ఒలిక్ ఆమ్లం 70-78% వరకు ఉంది. ద్విబంధమున్న లినోలిక్ ఆమ్లం 4 నుండి 7% వరకు ఉండగా, మూడు ద్విబంధాలున్న ఆల్ఫా లినోలినిక్ ఆమ్లం 0.3-0.7% వరకు ఉంది.నూనెలో పామిటిక్, స్టియరిక్, అరచిడిక్ సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి.

వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 పామిటిక్ ఆమ్లం 9–12%
2 స్టియరిక్ ఆమ్లం 5.0–8.0%
3 అరచిడోనిక్ ఆమ్లం 0.3-0.7
4 ఒలిక్ ఆమ్లం 70–78%
5 లినోలిక్ ఆమ్లం 4.0–7.0%
6 అల్ఫా లినోలినిక్ ఆమ్లం 0.1–0.7%)

నూనె భౌతిక గుణాలు

వరుస సంఖ్య భౌతిక గుణం పరిమితి విలువలు
1 రంగు లేత పసుపు
2 విశిష్ట గురుత్వం,15 °C వద్ద 0.91–0.92
3 సపొనిఫికేసను విలువ 188–199

ఉపయోగాలు

  • చర్మ రక్షణిగా పనిచేయును.దేహమర్దనకు ఉపయోగిస్తారు.

ఇవికుడా చూడండి

మూలాలు

Tags:

మరూల నూనె మరూల చెట్టుమరూల నూనె మరూల నూనె ఉపయోగాలుమరూల నూనె ఇవికుడా చూడండిమరూల నూనె మూలాలుమరూల నూనెకొవ్వు ఆమ్లాలునూనె

🔥 Trending searches on Wiki తెలుగు:

నాయీ బ్రాహ్మణులుహస్తప్రయోగంద్రౌపదిదీర్ఘ దృష్టిసుధీర్ వర్మదశావతారములుజాతీయ రహదారి 163 (భారతదేశం)నవరత్నాలుకస్తూరి శివరావుచతుర్వేదాలుమా ఊరి పొలిమేరదసరావిరూపాక్షట్యూబెక్టమీశ్రీకాళహస్తి2015 గోదావరి పుష్కరాలుభారతీయ రిజర్వ్ బ్యాంక్పల్లెల్లో కులవృత్తులుతులసిస్వామిజైన మతంరామానుజాచార్యుడుడింపుల్ హయాతిసంస్కృతంతిక్కనవంగ‌ల‌పూడి అనితతాజ్ మహల్మాల (కులం)కార్తెబలరాముడుసమ్మక్క సారక్క జాతరభారత రాజ్యాంగ పరిషత్తిరుపతిమహాసముద్రంలలితా సహస్ర నామములు- 1-100మానవ పరిణామంరాయప్రోలు సుబ్బారావుబగళాముఖీ దేవిలోక్‌సభమీనాక్షి అమ్మవారి ఆలయంఅభిమన్యుడుతామర పువ్వురామోజీరావుచిరంజీవి నటించిన సినిమాల జాబితాయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితామాదిగఉమ్మెత్తరెవెన్యూ గ్రామంవృషణంభారత గణతంత్ర దినోత్సవంతెలుగుదేశం పార్టీతెలంగాణ నదులు, ఉపనదులువినుకొండఇందిరా గాంధీబలి చక్రవర్తిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుఆంధ్రప్రదేశ్ చరిత్రవేముల ప్ర‌శాంత్ రెడ్డిప్రియ భవాని శంకర్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుపార్వతితెలుగు భాష చరిత్రసింధూ నదినారదుడునామవాచకం (తెలుగు వ్యాకరణం)మలబద్దకంవై.యస్.భారతిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంజీ20మోదుగభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతదేశంలో బ్రిటిషు పాలనపుచ్చలపల్లి సుందరయ్యఅంగుళంపాలపిట్టనందమూరి తారక రామారావు🡆 More