ఫెర్రీ

ఫెర్రీ అనేది ఒక రకమైన పడవ లేదా ఓడ, దీనిని నీటిపై మనుషులను, వాహనాలను లేదా వస్తువులను తీసుకెళ్ళెందుకు ఉపయోగిస్తారు.

ఫెర్రీలను సముద్రాలలో, సరస్సులలో, నదులలో ఉపయోగిస్తారు. చాలా ఫెర్రీలు రెగ్యులర్ గా నడచేవిగా, తరచుగా నడచేవిగా, రిటర్న్ సర్వీసెస్‌లుగా పనిచేస్తాయి. ప్రయాణికుల ఫెర్రీ అనేక చోట్ల ఆగుతూ పోతుంటుంది, ఇటువంటి వాటిని వాటర్ బస్ లేదా వాటర్ టాక్సీ అంటారు. సాధారణ ట్రాఫిక్ ద్వారా ప్రయాణించినప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రదేశాలకు మాత్రమే ఫెర్రీ ద్వారా చేరవచ్చు, ఎందుకంటే ఇవి ఎక్కువ నీళ్ళున్న సముద్రాలలో, సరస్సులలో, నదులలో మాత్రమే ప్రయాణించగలవు. ఫెర్రీలు వంతెనలు లేదా సొరంగాల కంటే తక్కువ మూలధన ఖర్చు వలన స్థానాల మధ్య డైరెక్ట్ రవాణాను అనుమతిస్తూ అనేక నీటిగట్టు నగరాల, ద్వీపాల యొక్క ప్రజా రవాణా వ్యవస్థల యొక్క భాగంగా రూపొందినవి.

ఫెర్రీ
ఫిన్లాండ్ లో ఒక పెద్ద ఫెర్రీ.

Tags:

ఓడపడవ

🔥 Trending searches on Wiki తెలుగు:

ధూర్జటిహస్తప్రయోగంకవిత్రయంగురజాడ అప్పారావుపెళ్ళిమహేంద్రసింగ్ ధోనిడా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనంఅలంకారముసామెతలుబిచ్చగాడు 2ఇంటి పేర్లుశని (జ్యోతిషం)మే 1విష్ణుకుండినులుఏజెంట్రామదాసుకోణార్క సూర్య దేవాలయంరాహువు జ్యోతిషంసీమ చింతఋగ్వేదంభరణి నక్షత్రముస్వర్ణ దేవాలయం, శ్రీపురంతెలంగాణ ఉద్యమంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవై.యస్.భారతిరాయలసీమతూర్పుమే దినోత్సవంహృదయం (2022 సినిమా)ప్రియ భవాని శంకర్సంధ్యావందనంపక్షవాతంతెలంగాణ ఉన్నత న్యాయస్థానంఏ.పి.జె. అబ్దుల్ కలామ్ధర్మవరపు సుబ్రహ్మణ్యంశకుంతలఉత్తరాషాఢ నక్షత్రముభారత జాతీయగీతందాశరథి సాహితీ పురస్కారంమూలా నక్షత్రంకొండపల్లి బొమ్మలుహైదరాబాదుకీర్తి సురేష్విరాట్ కోహ్లిదీక్షిత్ శెట్టిలలితా సహస్రనామ స్తోత్రంభారత రాజ్యాంగ సవరణల జాబితాస్త్రీముదిరాజ్ (కులం)ఎయిడ్స్యోనివిజయనగర సామ్రాజ్యంచంద్రుడుబ్రాహ్మణులుపందిరి గురువుకంటి వెలుగుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)బోదకాలుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుదాదాసాహెబ్ ఫాల్కేభారతదేశ చరిత్రలగ్నంకేదార్‌నాథ్తెలంగాణ తల్లిశిబి చక్రవర్తిసచిన్ టెండుల్కర్చిరుధాన్యంగరుడ పురాణంగొర్రెల పంపిణీ పథకంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఆకాశం నీ హద్దురాసంస్కృతంసైనసైటిస్దేవీ ప్రసాద్అరుణాచలంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅంగన్వాడిమహానందివేమన🡆 More