ప్రమోద్ భగత్

ప్రమోద్‌ భగత్‌ భారతదేశానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

ఆయన 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం గెలిచాడు. ప్రమోద్‌ భగత్‌ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ విభాగంలో స్వర్ణం పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.

ప్రమోద్‌ భగత్‌
ప్రమోద్ భగత్
వ్యక్తిగత సమాచారం
జననం (1988-06-04) 1988 జూన్ 4 (వయసు 35)
అట్టాభిరా, బర్గా జిల్లా , ఒడిశా రాష్ట్రం, భారతదేశం
నివాసముభువనేశ్వర్, ఒడిశా
దేశంప్రమోద్ భగత్ భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు2006– ప్రస్తుతం
వాటంఎడమ
పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్3
అత్యున్నత స్థానం1
ప్రస్తుత స్థానం1
BWF profile

2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్‌ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకాలు ఉన్నాయి.

జననం

ప్రమోద్‌ భగత్‌ 4 జూన్ 1988న ఒడిశా రాష్ట్రంలోని అట్టాభిరాలో జన్మించాడు. ఆయన ఐదేళ్ల వయస్సులో పోలియో బారిన పడ్డాడు. ప్రమోద్‌ భగత్‌ చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌ ఆటకు ఆకర్షితుడై, తన తండ్రి ప్రోత్సాహంతో బాడ్మింటన్‌లో శిక్షణ తీసుకున్నాడు.

సాధించిన పతకాలు

  • 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణ పతకం
  • 2019లో దుబాయ్‌ పారా బ్యాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో సింగిల్స్‌ విభాగంలో స్వర్ణ పతకం
  • ఐడబ్ల్యూఏఎస్‌ వరల్డ్ గేమ్స్ 2019 పురుషుల సింగిల్స్‌, డబుల్స్ ,మిక్సడ్‌ డబుల్స్ ఈవెంట్‌లలో 2 బంగారు పతకాలు, 1 రజత పతకం.
  • ఆస్ట్రేలియా పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో బంగారు, వెండి పతకాలు.
  • ఆసియా పారా గేమ్స్ 2018లో సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్స్‌లో బంగారు, కాంస్య పతకాలు
  • 2009 ఆసియా పారా గేమ్స్ సింగిల్స్ , డబుల్స్ ఈవెంట్లలో రజతం, బంగారు పతకాలు.
  • రైల ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నమెంట్ 2007లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు

పురస్కారాలు

  • 2019- అర్జున అవార్డు
  • 2019 - బిజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డు - ఒడిశా ప్రభుత్వం
  • 2021 - మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న
  • 2022- పద్మశ్రీ పురస్కారం

మూలాలు

Tags:

ప్రమోద్ భగత్ జననంప్రమోద్ భగత్ సాధించిన పతకాలుప్రమోద్ భగత్ పురస్కారాలుప్రమోద్ భగత్ మూలాలుప్రమోద్ భగత్

🔥 Trending searches on Wiki తెలుగు:

మదర్ థెరీసానందిగం సురేష్ బాబుసమంతమెదడుఅమెరికా సంయుక్త రాష్ట్రాలువృత్తులుఉత్పలమాలఉమ్మెత్తసుడిగాలి సుధీర్తెలుగు అక్షరాలుఅశ్వత్థామపిత్తాశయముతులారాశితిరువణ్ణామలైసునీత మహేందర్ రెడ్డిసముద్రఖనిపెరిక క్షత్రియులుజయలలిత (నటి)భారతీయ రిజర్వ్ బ్యాంక్శ్రేయా ధన్వంతరిగూగ్లి ఎల్మో మార్కోనిసావిత్రి (నటి)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపాములపర్తి వెంకట నరసింహారావుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాగొట్టిపాటి నరసయ్యయేసుమంజుమ్మెల్ బాయ్స్నోటాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంమలేరియాబాలకాండతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజవాహర్ లాల్ నెహ్రూదగ్గుబాటి వెంకటేష్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్హస్త నక్షత్రముగాయత్రీ మంత్రంభారత రాజ్యాంగ ఆధికరణలుపటికకామాక్షి భాస్కర్లహనుమాన్ చాలీసాఅన్నమాచార్య కీర్తనలుగురజాడ అప్పారావుతమిళ అక్షరమాలవసంత వెంకట కృష్ణ ప్రసాద్అంగచూషణచాట్‌జిపిటినందమూరి బాలకృష్ణఆంధ్ర విశ్వవిద్యాలయంఆర్టికల్ 370 రద్దుపెళ్ళి చూపులు (2016 సినిమా)శోభన్ బాబుపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్మృణాల్ ఠాకూర్వారాహివిష్ణు సహస్రనామ స్తోత్రముశివపురాణంబలి చక్రవర్తిగురుడువందే భారత్ ఎక్స్‌ప్రెస్బుధుడుచెమటకాయలుబోయపాటి శ్రీనుశతభిష నక్షత్రముగౌడఅంగారకుడు (జ్యోతిషం)విచిత్ర దాంపత్యంనాయుడుపెమ్మసాని నాయకులుకోడూరు శాసనసభ నియోజకవర్గంనర్మదా నదిఆత్రం సక్కుశ్రీవిష్ణు (నటుడు)గురువు (జ్యోతిషం)నాగ్ అశ్విన్మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం🡆 More