పూణే పశ్చిమ భారతదేశం లోని మహారాష్ట్ర అనే రాష్టంలో ఉంది.
ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారతదేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా, మహారాష్ట్రలో రెండవ అతి పెద్ద నగరంగా ఉంది. ముంబాయి మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్ధిగాంచింది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు. జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ ఇక్కడ ఉంది.
?పూణే మహారాష్ట్ర • భారతదేశం | |
మారుపేరు: డక్కన్ రాణి | |
అక్షాంశరేఖాంశాలు: 18°32′N 73°51′E / 18.53°N 73.85°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు | 1,359 కి.మీ² (525 sq mi) • 560 మీ (1,837 అడుగులు) |
జిల్లా (లు) | పూణే జిల్లా |
తాలూకాలు | హవేలీ తాలూక |
జనాభా • జనసాంద్రత • Metro | 50,64,700 (2008 నాటికి) • 7,214/కి.మీ² (18,684/చ.మై) • 56,95,000 (8వది) (2008) |
మేయర్ | రాజ్‌లక్ష్మి భొసాలే |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • వాహనం | • 411 0xx • +91(20) • MH 12 (పుణె), MH 14 (పింప్రి-చించ్‌వడ్) |
వెబ్‌సైటు: www.pune.gov.in |
పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:
This article uses material from the Wikipedia తెలుగు article పూణే, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.