దీవెన

పవిత్రత్వము, ఆధ్యాత్మిక విముక్తి, దైవ సంకల్పం, లేదా ఒక ఆశ లేదా ఒకరి ఆమోదముతో ఎంతో కొంత ప్రేరేపించబడటాన్ని దీవెన అంటారు.

వ్యక్తులు, దీవెన అదృష్టాన్నిచ్చే మార్గం అనుకుంటారు. కొన్నిసార్లు మతాచారులు దేవుడు వారిని మంచిగా చూడాలని కోరుకుంటారు, లేదా ప్రజలే దేవుడిని మంచిగా దీవించమని కోరుకుంటారు. పూజారులు మతమరమైన వస్తువులను పవిత్రమైనవిగా మార్చేందుకు కూడా ఆశీర్వదిస్తారు.దీవెనను ఆశీర్వాదం అని కూడా అంటారు. దీవెనను ఆంగ్లంలో బ్లెసింగ్ అంటారు.

దీవెన
క్రీస్తు ఆశీర్వదించడం
దీవెన
హిందూ వివాహ ఆశీర్వాదం

బ్లెసింగ్ పద చరిత్ర

ఆధునిక ఆంగ్ల భాషా పదం బ్లెస్ పాత ఇంగ్లీష్ పదం బ్లెసెన్ (సా.శ.950 నాటి నార్తంబ్రియన్ మాండలికంలో భద్రపరచబడిన) నుండి ఉద్భవించింది. ఈ పదం ఇంకా 830 ముందు ప్రోటో జర్మానిక్ వారు ఉపయోగించిన బ్లెడ్ సియన్ పదం నుండి, 725, 1000 నాటి ఆంగ్లో సాక్సాన్ అన్యమత, జెర్మేనిక్ అన్యమతత్వ కాలంలో ఉపయోగించిన బ్లెట్ సియన్ నుండి ఉద్భవించింది. మొత్తం మీద వీటి అర్థం పవిత్రమైనదిగా లేదా పరిశుద్ధమైనదిగా చేయడానికి ఒక ఆచారములా త్యాగం చేయడం. ఈ పదం బ్లడ్ (రక్తం) అనే పదంతో సంబంధం కలిగి ఉంటుంది.క్రైస్తవీకరణ అనువాద ప్రక్రియలో బైబిల్ యొక్క అనువాదాన్ని పాత ఇంగ్లీషులోకి మార్చు సమయంలో లాటిన్ పదం మంచిపలుకు పలకడం ద్వారా మంచి ఫలితం అని అర్థానిచ్చే బెనిడిసిరే అనే పదం నేటి పదం యొక్క ఆధునిక అర్థంగా ప్రభావితమై ఉండవచ్చు.

దీవెనలు

  1. అవిఘ్నమస్తు
  2. కళ్యాణమస్తు
  3. తథాస్తు
  4. విజయోస్తు
  5. శ్రీరస్తు
  6. శుభమస్తు
  7. దీర్ఘాయుష్మాన్భవ
  8. ఆయురారోగ్యప్రాప్తిరస్థు
  9. అష్టైశ్వర్యాభివృధిరస్థు
  10. సుపుత్రప్రాప్తిరస్థు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

దీవెన బ్లెసింగ్ పద చరిత్రదీవెన లుదీవెన ఇవి కూడా చూడండిదీవెన మూలాలుదీవెన బయటి లింకులుదీవెనదేవుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకుటుంబంవేంకటేశ్వరుడుభారతదేశంలో సెక్యులరిజంభూమన కరుణాకర్ రెడ్డిఉష్ణోగ్రతఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంరక్త పింజరిఆరుద్ర నక్షత్రముగ్లెన్ ఫిలిప్స్బొత్స సత్యనారాయణజ్యేష్ట నక్షత్రంశాసనసభభారతదేశ సరిహద్దులుతెలుగు సినిమాలు 2024శివ కార్తీకేయన్మంజుమ్మెల్ బాయ్స్ఆంధ్రప్రదేశ్ చరిత్రబాదామికందుకూరి వీరేశలింగం పంతులుఅభిమన్యుడుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షబీమాభారత పార్లమెంట్ధనిష్ఠ నక్షత్రమురైతుబంధు పథకంవరిబీజంసీ.ఎం.రమేష్ఉపనయనమురాజమండ్రిసుభాష్ చంద్రబోస్ద్రౌపది ముర్మురక్తపోటుతెలుగు నాటకరంగంకంప్యూటరుశ్రీ గౌరి ప్రియసిద్ధార్థ్రాయలసీమనారా లోకేశ్నరేంద్ర మోదీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డితిథిభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాశ్రీలలిత (గాయని)ఆర్యవైశ్య కుల జాబితాపరకాల ప్రభాకర్తాజ్ మహల్సింహరాశినిర్మలా సీతారామన్కాశీటమాటోఎస్. ఎస్. రాజమౌళిపి.వెంక‌ట్రామి రెడ్డిగైనకాలజీట్రావిస్ హెడ్శార్దూల విక్రీడితమురామాయణంగొట్టిపాటి రవి కుమార్తెలుగు కులాలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాగోదావరిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్అల్లూరి సీతారామరాజులలితా సహస్ర నామములు- 1-100నాయీ బ్రాహ్మణులుఆది శంకరాచార్యులుకోల్‌కతా నైట్‌రైడర్స్ప్రధాన సంఖ్యఉత్పలమాలమొఘల్ సామ్రాజ్యంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకన్యారాశి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుసంస్కృతందాశరథి కృష్ణమాచార్యఝాన్సీ లక్ష్మీబాయిరవీంద్రనాథ్ ఠాగూర్🡆 More