సినిమా ది హెర్డ్

ది హెర్డ్ 1978లో విడుదలైన టర్కీ దేశ చలనచిత్రం.

జెకి ఓకెటెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తుంటెల్ కుర్టిజ్, యామన్ ఓకే తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా, కథా రచయితగా, సహ దర్శకుడిగా యిల్మాజ్ గునీనీ పనిచేశాడు.

ది హెర్డ్
దర్శకత్వంజెకి ఓకెటెన్, యిల్మాజ్ గునీనీ
రచనయిల్మాజ్ గునీనీ
నిర్మాతయిల్మాజ్ గునీనీ
తారాగణంతారెక్ అకాన్, తుంటెల్ కుర్టిజ్, గులర్ ఓకెటెన్, యామన్ ఓకే, ఎరోల్ డెమిరోజ్
ఛాయాగ్రహణంఇజెట్ అకే
కూర్పుజెకి ఓకెటెన్
సంగీతంజుల్ఫు లివనేలి, మెలికే డెమిరాగ్, సివాన్ పెర్వర్
పంపిణీదార్లుటర్కీష్ ఫిల్మ్ ఛానల్
విడుదల తేదీ
1978 సెప్టెంబరు 27 (1978-09-27)
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంటర్కీ
భాషటర్కీష్

నటవర్గం

  • తారెక్ అకాన్
  • తుంటెల్ కుర్టిజ్
  • గులర్ ఓకెటెన్
  • యామన్ ఓకే
  • ఎరోల్ డెమిరోజ్

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: జెకి ఓకెటెన్, యిల్మాజ్ గునీనీ
  • రచన, నిర్మాత: యిల్మాజ్ గునీనీ
  • సంగీతం: జుల్ఫు లివనేలి, మెలికే డెమిరాగ్, సివాన్ పెర్వర్
  • ఛాయాగ్రహణం: ఇజెట్ అకే
  • కూర్పు: జెకి ఓకెటెన్
  • పంపిణీదారు: టర్కీష్ ఫిల్మ్ ఛానల్

ఇతర వివరాలు

1978, సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రం, 30 వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీలో ప్రదర్శించబడింది.

అవార్డులు

  • 17 వ అంటాలియా గోల్డెన్ ఆరంజ్ ఫిల్మ్ ఫెస్టివల్
    • ఉత్తమ చిత్రం - గోల్డెన్ ఆరంజ్
    • ఉత్తమ దర్శకుడు: జెకి ఓకెటెన్ - గోల్డెన్ ఆరంజ్
    • ఉత్తమ సంగీతం: జుల్ఫు లివనేలి - గోల్డెన్ ఆరంజ్
    • ఉత్తమ నటి: మెలికే డెమిరాగ్ - గోల్డెన్ ఆరంజ్
    • ఉత్తమ నటుడు: తారెక్ అకాన్ - గోల్డెన్ ఆరంజ్
    • ఉత్తమ సహాయ నటుడు: తుంటెల్ కుర్టిజ్ - గోల్డెన్ ఆరంజ్
  • బెల్జియన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్: గ్రాండ్ ప్రిక్స్

మూలాలు

ఇతర లంకెలు

Tags:

సినిమా ది హెర్డ్ నటవర్గంసినిమా ది హెర్డ్ సాంకేతికవర్గంసినిమా ది హెర్డ్ ఇతర వివరాలుసినిమా ది హెర్డ్ అవార్డులుసినిమా ది హెర్డ్ మూలాలుసినిమా ది హెర్డ్ ఇతర లంకెలుసినిమా ది హెర్డ్చలనచిత్రంటర్కీ

🔥 Trending searches on Wiki తెలుగు:

న్యుమోనియాఎనుముల రేవంత్ రెడ్డిడెక్కన్ చార్జర్స్సిద్ధార్థ్సర్వనామముతీన్మార్ మల్లన్నసోమనాథ్మగధీర (సినిమా)భారత జాతీయ ప్రతిజ్ఞతెలుగు నాటకరంగంవై. ఎస్. విజయమ్మఅమ్మల గన్నయమ్మ (పద్యం)గైనకాలజీగజేంద్ర మోక్షంనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఢిల్లీ డేర్ డెవిల్స్నారా చంద్రబాబునాయుడుపి.వెంక‌ట్రామి రెడ్డిరామ్ చ​రణ్ తేజమిథునరాశిసాక్షి (దినపత్రిక)తెలుగు పదాలుతెలుగునమాజ్రాజమండ్రిడొమినికాఉప్పెన (సినిమా)చిత్త నక్షత్రముగౌతమ బుద్ధుడుతాజ్ మహల్వందేమాతరంఏప్రిల్అమెజాన్ నదిఅమెజాన్ (కంపెనీ)ఆంధ్ర విశ్వవిద్యాలయంభారతదేశ జిల్లాల జాబితాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంఋతువులు (భారతీయ కాలం)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్మెయిల్ (సినిమా)ఫ్లిప్‌కార్ట్వరుణ్ తేజ్మహేంద్రసింగ్ ధోనితామర వ్యాధివిష్ణువు వేయి నామములు- 1-1000జగదేకవీరుడు అతిలోకసుందరిచదరంగం (ఆట)ఆది శంకరాచార్యులుహార్దిక్ పాండ్యామార్చి 30ఆత్రం సక్కుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)వికీపీడియాఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గంరామదాసుమాగంటి గోపీనాథ్చాట్‌జిపిటిసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)శ్రీశ్రీక్రిక్‌బజ్రమణ మహర్షియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅండాశయముఅంటరాని వసంతంవ్యతిరేక పదాల జాబితాదగ్గుబాటి వెంకటేష్రామ్ పోతినేనిసురేఖా వాణిఅమృత అయ్యర్జోల పాటలుచోళ సామ్రాజ్యంచంద్ర గ్రహణంకీర్తి సురేష్నానార్థాలుపుట్టపర్తి నారాయణాచార్యులుసుకన్య సమృద్ధి ఖాతాకామసూత్ర🡆 More