డైనమైట్

డైనమైట్ అనగా ఉష్ణవాహక పొడి (Diatomaceous earth) లేదా పొడి గుండ్లు, మట్టి, సాడస్ట్, లేదా కలప గుజ్జు వంటి ఇతర ఇంకించుకొనే పదార్ధాలను ఉపయోగించుకొని పనిచేసే నైట్రోగ్లిజరిన్ ఆధారిత పేలుడు పదార్థం.

తక్కువ స్థిరత్వమున్న సాడస్ట్ వంటి సేంద్రీయ పదార్థాలను డైనమైట్లకు ఉపయోగిస్తారు, సాధారణ ఉపయోగం నిలిపివేయబడింది. డైనమైట్ ను జర్మనీ లో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్నారు, 1867 లో పేటెంట్ పొందాడు. దీని పేరు "పవర్" అనే అర్థానిచ్చే, డైనమిస్ δύναμις అనే పురాతన గ్రీకు పదం నుండి నోబెల్ రూపొందించాడు.

డైనమైట్
డైనమైట్ యొక్క రేఖాచిత్రం.
  1. నైట్రోగ్లిజరిన్ లో నానబెట్టిన రంపపుపొట్టు (లేదా ఇంకే పదార్థం యొక్క ఏదైనా ఇతర రకం)
  2. పేలుడు పదార్థం చుట్టూ రక్షణ పూత.
  3. బ్లాస్టింగ్ క్యాప్.
  4. బ్లాస్టింగ్ క్యాప్‌కు అనుసంధానించబడిన ఎలక్ట్రికల్ కేబుల్ (లేదా ఫ్యూజ్).
డైనమైట్
1942లో డగ్లస్ ఆనకట్ట నిర్మాణ సమయంలో డైనమైట్ ను సిద్ధం చేస్తున్న చిత్రం.

డైనమైట్ అధిక పేలుడు పదార్థం, అనగా తటాలునమండుట కంటే పేలిపోవుట నుండి అధిక శక్తి వెలువడుతుంది. డైనమైట్ ను ప్రధానంగా మైనింగ్, క్వారీ, నిర్మాణం, కూల్చివేత పరిశ్రమలలో ఉపయోగిస్తారు, కొన్ని చారిత్రక యుద్ధాలలోనూ వాడడం జరిగింది.

మూలాలు

Tags:

కలపజర్మనీమట్టి

🔥 Trending searches on Wiki తెలుగు:

కుమ్మరి (కులం)ట్రూ లవర్హస్తప్రయోగంసద్గురుచిరంజీవి నటించిన సినిమాల జాబితాజెరాల్డ్ కోయెట్జీహనుమంతుడు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిక్రికెట్సోరియాసిస్తిరుమలగాయత్రీ మంత్రంసుమతీ శతకముLమాదిగగేమ్ ఛేంజర్అమెజాన్ (కంపెనీ)జానపద గీతాలుబౌద్ధ మతంగుమ్మడిలలితా సహస్ర నామములు- 1-100చిరంజీవిట్విట్టర్ఎస్.వి. రంగారావుదగ్గుబాటి వెంకటేష్బలి చక్రవర్తియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీజోర్దార్ సుజాతన్యుమోనియావాముబ్రాహ్మణ గోత్రాల జాబితాఅలంకారంభూమియాగంటితెలుగు సినిమానవనీత్ కౌర్ధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాధనిష్ఠ నక్షత్రముఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377ప్రీతీ జింటాపృథ్వీరాజ్ సుకుమారన్అమృతా రావువర్షంమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంఉపనయనముశుక్రుడు జ్యోతిషంపవన్ కళ్యాణ్విష్ణువు వేయి నామములు- 1-1000గుడ్ ఫ్రైడేగీతా కృష్ణఅనిష్ప సంఖ్యరావుల శ్రీధర్ రెడ్డివందే భారత్ ఎక్స్‌ప్రెస్కాశీప్రజా రాజ్యం పార్టీరామాయణంసూర్యుడు (జ్యోతిషం)కాపు, తెలగ, బలిజఈస్టర్హిందూధర్మంశ్రవణ నక్షత్రముప్లీహముభారతదేశంలో బ్రిటిషు పాలనఅష్ట దిక్కులుమహాత్మా గాంధీరుద్రమ దేవిమండల ప్రజాపరిషత్అవకాడోఆవుకనకదుర్గ ఆలయంచోళ సామ్రాజ్యంవరిబీజందశరథుడుపార్లమెంట్ సభ్యుడుస్టార్ మామామిడిహృదయం (2022 సినిమా)🡆 More