జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి

మౌలానా జలాలుద్దీన్ ముహమ్మద్ బాల్ఖీ (Mawlānā Jalāl ad-Dīn Muḥammad Balkhī) (పర్షియన్مولانا جلال الدین محمد بلخى), జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ (جلال‌الدین محمد رومی) గానూ పరిచితుడు.

మౌలానా రూమ్, మౌలానా రూమి, రూమి అనే పేర్లతో ప్రసిద్ధి. (సెప్టెంబరు 30 1207 - డిసెంబరు 17 1273), 13వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. ఇతను బైజాంటియన్ సామ్రాజ్యంలోని రోమన్ ప్రాంతమైన రూమ్ లో తన జీవితకాలం ఎక్కువగా గడిపాడు కాబట్టి ఇతనికి రూమి అనే పేరు వచ్చింది.

పర్షియన్ ముస్లిం తత్వవేత్త
మధ్యయుగము
పేరు: జలాల్ అద్-దీన్ ముహమ్మద్ రూమి
జననం: {{{birth}}}
సిద్ధాంతం / సంప్రదాయం: సూఫీ
ముఖ్య వ్యాపకాలు: గాన కవిత్వం, సంగీతం
ప్రముఖ తత్వం: పర్షియన్ కవిత్వం, నే, పర్షియన్ తత్వము, సూఫీ తత్వము, సూఫీ నృత్యము
ప్రభావితం చేసినవారు: అత్తార్, సనాయి, అబూ సయీద్ అబుల్ హైర్, హరఖాని, బాయజీద్ బుస్తామి, షంస్ తబ్రేజి
ప్రభావితమైనవారు: ముహమ్మద్ ఇక్బాల్, తాహిర్ ఉల్ ఖాద్రి, కాజీ నజ్రుల్ ఇస్లాం, అబ్దొల్ కరీమ్ సొరోష్

సాంప్రదాయిక చరిత్ర ప్రకారం ఇతను బాక్ట్రియా లోని బల్ఖ్ ప్రాంతం (నేటి ఆఫ్ఘనిస్తాన్) లో జన్మించాడు. తజకిస్థాన్ లోని వఖ్ష్ ప్రాంతంలో జన్మించాడనే వాదమూ ఉన్నది,

జీవితం

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి 
కోన్యా, టర్కీ లోని మౌలానా రూమి సమాధి. దర్వేష్ లు సాంప్రదాయిక దర్వేషీ నృత్యం చేస్తున్న దృశ్యం.

రూమి, బల్ఖ్ ప్రాంతంలోని ఖొరాసాన్ లో జన్మించాడు. ఇతడి జీవిత విషయాలు షంసుద్దీన్ అహ్మద్ అఫ్‌లాకి రచించిన మనాఖిబుల్ ఆరిఫీన్ ( 1318 - 1353 ల మధ్య రచించబడినది) లో గలవు. రూమీ తండ్రి "బహావుద్దీన్ వలద్" ఒక ధార్మిక పండితుడు, న్యాయవేత్త, బల్ఖ్ కు చెందిన ఒక సూఫీ, ఇతనికి సుల్తానుల్ ఉలమా అనే బిరుదు వుండేది. తల్లి మూమినా ఖాతూన్.

రూమీకు, అత్యంత సన్నిహితుడు "షమ్స్ తబ్రేజ్" దీవాన్ ఎ షమ్స్ ఎ తబ్రేజీ (గ్రంథం) రచయిత, ఇందులో కవిత్వం, సంగీత నృత్యశైలి భరితంగా వున్నది. రూమీ, తబ్రేజ్ దాదాపు పది సంవత్సరాల కాలం తమ జ్ఞానాన్ని పరస్పరం పంచుకున్నారు.. అక్కడనుండి తనంతట తనే షామ్ ల గురించి వెతుకుతూ తిరిగి డమాస్కస్ వరకు ప్రయాణించాడు. అక్కడ అతనికి జ్ఞానోదయమయ్యింది.

నేను ఎందుకు ఎదురుచూడాలి?నేనూ అతనిలాంటి వానినే.
అతని కి ముఖ్యమైనవి అన్నీ నా ద్వారానే మట్లాడబడతాయి.
నేను నా గురించే వెతుకుతున్నాను!

షామ్ లని కలిసిన 10 సంవత్సరాల తరువాత మౌలానా అశువుగా గజళ్ళు (పార్శీ కవితలు),చెప్పడం మొదలుపెట్టాడు.అవన్నీ దివాన్ ఇ కబీర్ లేదా దీవాన్ షామ్స్ తబ్రిజి లో పొందుపరిచారు. రూమి ఇంకొక అనుచరుడిని సలాహుద్దీన్ ఎ జర్కుబ్ అనే స్వర్ణ కారునిలో పొందాడు.సలాహుద్దిన్ మరణం తరువాత,రూమి యొక్క బోధనల రచయిత,ప్రియ శిష్యుడు అయిన హస్సమ్ ఎ చలాబి ఆ స్థానంలోకి వచ్చాడు. ఒక రోజు ఆ ఇద్దరూ కోన్య లోని ద్రాక్షతోటల్లో తిరుగుతుండగా ఛలాబి తనకి కలిగిన ఒక ఆలోచనని రూమికి వివరించాడు. "అసలు మీరు సనాయి యొక్క ఇలాహినామా లేదా అత్తార్ యొక్క మాన్తిక్ ఉత్తాయర్లాంటి ఒక గ్రంథం వ్రాస్తే ఎంతోమంది troubadours కి అది ఒక అనుచరునిలాగా ఉంటుంది.వారు వారి హృదయాలని మీ గ్రంథంతో నింపుకుని దానికి తగ్గట్టుగా సంగీతం సమకూర్చుకుంటారు".రూమి నవ్వి ఒక కాగితం ముక్క తీసుకుని దానిపై తన మస్నవి యొక్క మొదటి 18 పంక్తులు వ్రాశాడు.అవి ఇలా మొదలవుతాయి.

ప్రతి మెట్టుని,అది నేకు చెప్పే కథలని విను,
తేడాలని అది ఏ విధంగా పాడుతుందో గమనించు...

హస్సమ్ రూమి ఇంకా, ఇంకా వ్రాయటానికి ఎంతో స్ఫూర్తినిచ్చాడు. ఆ తరువాతి 12 సంవత్సరాలు రూమి తన కలికితురాయి అయిన మస్నవియొక్క ఆరు భాగాలు హస్సమ్ కి చెబుతూ అనతోలియాలో గడిపాడు. 1273 డిసెంబరులో రూమి జబ్బు పడ్డాడు. తన మరణాన్ని ముందుగా ఊహించి, ప్రఖ్యాతిగాంచిన ఈ క్రింది గజల్ని కూర్చాడు.ఆ గజల్ ఈ విధమైన పల్లవితో మొదలవుతుంది.

How doest thou know what sort of king I have within me as companion?
Do not cast thy glance upon my golden face, for I have iron legs.

రూమి 17 డిసెంబరు 1273 లో కోన్యాలో మరనించాడు.అతని పార్థివ శరీరాన్ని,అతని తండ్రి సమాధి పక్కనే ఖననం చేశారు.ఆ స్థలంపై ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు.దానిపేరు,యెసిల్ తుర్బెలేదా పచ్చని గుమ్మటం. ఈనాడు అదే మెవ్లానా పురవస్తుప్రదర్శనశాల. అతని సమాధిపై వ్రాయబడిన మాటలు:

మనం మరణించిన తరువాత మన సమాధిని భూమిలో కాక జనుల గుండెలలో చూసుకోవాలి.

బోధనలు

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి 
A page of a copy circa 1503 of the Diwan-e Shams-e Tabriz-i.

The general theme of Rumi's thought, like that of other mystic and Sufi poets of Persian literature, is essentially that of the concept of tawhīd – union with his beloved (the primal root) from which/whom he has been cut off and become aloof – and his longing and desire to restore it.

The Masnavi weaves fables, scenes from everyday life, Qur’anic revelations and exegesis, and metaphysics into a vast and intricate tapestry. Rumi is considered an example of Insan-e Kamil — Perfect Man, the perfected or completed human being. In the East, it is said of him that he was "not a prophet — but surely, he has brought a scripture".

Rumi believed passionately in the use of music, poetry, and dance as a path for reaching God. For Rumi, music helped devotees to focus their whole being on the divine, and to do this so intensely that the soul was both destroyed and resurrected. It was from these ideas that the practice of "whirling" dervishes developed into a ritual form. His teachings became the base for the order of the Mevlevi which his son Sultan Walad organized. Rumi encouraged samāʿ, listening to music and turning or doing the sacred dance. In the Mevlevi tradition, samāʿ represents a mystical journey of spiritual ascent through mind and love to the Perfect One. In this journey, the seeker symbolically turns towards the truth, grows through love, abandons the ego, finds the truth, and arrives at the Perfect. The seeker then returns from this spiritual journey, with greater maturity, to love and to be of service to the whole of creation without discrimination with regard to beliefs, races, classes, and nations.

According to Shahram Shiva, one reason for Rumi's popularity is that

Rumi is able to verbalize the highly personal and often confusing world of personal/spiritual growth and mysticism in a very forward and direct fashion. He does not offend anyone, and he includes everyone. The world of Rumi is neither exclusively the world of a Sufi, nor the world of a Hindu, nor a Jew, nor a Christian; it is the highest state of a human being — a fully evolved human. A complete human is not bound by cultural limitations; he touches every one of us. Today, Rumi's poems can be heard in churches, synagogues, Zen monasteries, as well as in the downtown New York art/performance/music scene.

According to Professor Majid M. Naini [1], Rumi's life and transformation provide true testimony and proof that people of all religions and backgrounds can live together in peace and harmony. Rumi’s visions, words, and life teach us how to reach inner peace and happiness so we can finally stop the continual stream of hostility and hatred and achieve true, global peace and harmony.

In other verses in the Masnavi, Rumi describes in detail the universal message of love:

Lover's nationality is separate from all other religions,
The lover's religion and nationality is the Beloved (God).

The lover’s cause is separate from all other causes
Love is the astrolabe of God's mysteries.

ప్రధాన కార్యాలు

Rumi's poetry is often divided into various categories: the quatrains (rubayāt) and odes (ghazal) of the Divan, the six books of the Masnavi, The Discourses, The Letters, and the almost unknown Six Sermons.

కవిత్వం

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి 
Maṭnawīye Ma'nawī
Mevlâna museum, Konya, Turkey.
  • Rumi's major work is the Maṭnawīye Ma'nawī (Spiritual Couplets; مثنوی معنوی), a six-volume poem regarded by some Sufis as the Persian-language Qur'an. It is considered by many to be one of the greatest works of mystical poetry.[ఆధారం చూపాలి]
  • Rumi's other major work is the Dīwān-e Kabīr (Great Work) or Dīwān-e Shams-e Tabrīzī (The Works of Shams of Tabriz; دیوان شمس تبریزی named in honor of Rumi's great friend and inspiration, the dervish Shams) and comprising some forty thousand verses. Several reasons have been offered for Rumi's decision to name his masterpiece after Shams; some argue that since Rumi would not have been a poet without Shams, it is apt that the collection be named after him.

గద్యము

  • ఫిహి మా ఫిహి (In It What's in It, Persian: فیه ما فیه) మనకి వివిధ సందర్భాలలో రూమి తన అనుచరులతో చేసిన డెబ్భై ఒక్క సంవాదాలు మరియుచెప్పిన భాషణాల యొక్క సంగ్రహము.అది అతని వివిధ అనుచరులు వ్రాసుకున్న నకళ్ళను క్రోడీకరిచగా తయారయినది.కావున రుమి దానిని నేరుగా వ్రాయలేదు.
  • మజాలెస్ ఎ సబా ఏడు భాగాలు, Persian: مجالس سبعه) అనేది ఏడు వివిధ సమూహాలలో చెప్పిన ఏడు పార్శీ అనుగ్రహ భాషణల సమాహారం. ఆ భాషణలు వాటికవే ఖురాన్, హదీథ్ ల గురించి చెబుతాయి. ఆ భాషణలలో రూమితో సహా సనాయ్,అత్తర్, ఇతర కవుల కవితలలోని సూక్తులు కూడా ఉంటాయి. అఫ్లాకి భావించినట్లు,షామ్స్ తబ్రీజీ తరువాత ముఖ్యులైన వారు,ముఖ్యంగా సలాహుద్దిన్ జక్రుబ్ కొరికపై ఆ భాషణలు చెప్పాడు.
  • మకాతిబ్ (ఉత్తరాలు, Persian: مکاتیب)అనేది రూమి తన అనుచరులకు,కుటుంబ సభ్యులకు, రాజ్య ముఖ్యులకు వ్రాసిన ఉత్తరాల సమాహారం.ఈ ఉత్తరాలు రూమి తన కుటుంబ సభ్యులకు సహాయం చేస్తూ,తన చుట్టూ ఏర్పడిన అనుచరుల సమూహానికి వ్యావహారికం చేస్తూ ఎలా తీరిక లేకుండా ఉన్నాడో వివరిస్తాయి.

తాత్విక దృక్కోణం

Rumi was an evolutionary thinker in the sense that he believed that the spirit after devolution from the divine Ego undergoes an evolutionary process by which it comes nearer and nearer to the same divine Ego. All matter in the universe obeys this law and this movement is due to an inbuilt urge (which Rumi calls "love") to evolve and seek enjoinment with the divinity from which it has emerged. Evolution into a human being from an animal is only one stage in this process. The doctrine of the Fall of Adam is reinterpreted as the devolution of the Ego from the universal ground of divinity and is a universal, cosmic phenomenon. This synthesis of evolution and creationism is a culmination of the ideas of Plotinus and of previous Muslim philosophers like Al Farabi. The French philosopher Henri Bergson's idea of life being creative and evolutionary is similar, though unlike Bergson, Rumi believes that there is a specific goal to the process: the attainment of God. For Rumi, God is the ground as well as the goal of all existence.

I died as a mineral and became a plant,
I died as plant and rose to animal,
I died as animal and I was Man.
Why should I fear? When was I less by dying?
Yet once more I shall die as Man, to soar
With angels bless'd; but even from angelhood
I must pass on: all except God doth perish.
When I have sacrificed my angel-soul,
I shall become what no mind e'er conceived.
Oh, let me not exist! for Non-existence
Proclaims in organ tones,
To Him we shall return.

از جمادی مُردم و نامی شدم — وز نما مُردم بحیوان سرزدم

مُردم از حیوانی و آدم شدم — پس چه ترسم کی ز مردم کم شدم

حملهء دیگر بمیرم از بشر — تا برآرم از ملایک بال و پر

وز ملک هم بایدم جستن ز جو — کل شییء هالک الاوجهه

بار دیگر از ملک پران شوم — آنچه اندر وهم ناید آن شوم

پس عدم گردم عدم چو ارغنون — گویدم کانا الیه راجعون


రూమీ యొక్క విశ్వజనీనత

ప్రకృతిలో రూమి యొక్క బోధనలు విశ్వజనీనమైనవి అని తరచుగా వినబడుతుంది.అనేక మంది విద్యావేత్తలు,ముఖ్యంగా ఖలీఫా అబ్దుల్ హకీమ్(జలాలుద్దీన్ రూమి),అఫ్జల్ ఇక్బాల్(రూమి జీవితము, ఆలోచనలు), ఇతరులు ఆ భావన వ్యక్తం చేశారు.రూమీకి మతం అంటే స్వంత అనుభవం.కాని అది తర్కానికి,జ్ఞానానికి పరిమితమైనది కాదు.కాల్పనికమైన ప్రేమ,దైవత్వానికి చేరువవ్వాలనే బలీయమైన కోరిక అనే లక్ష్యాల వైపుకి అన్నీ వెళ్తుంటాయి.జీవితానికి హుందాతనం,ముఖ్యంగా మానవజీవితానికి ముఖ్యమైనది.

భగవంతునికై క్రైస్తవులలో,శిలువపైన వెతికాను. కానీ ఆయన నాకు కనబడలేదు.
నేను విగ్రహారాధన చేసే పురాతన దేవాలయాలలోకి వెళ్ళాను. అక్కడా ఆయన నాకు కనబడలేదు.
నేను హిరాలో ఉన్న పర్వత గుహలలోకి,ఖాందహార్ వరకూ వెళ్ళాను. కాని నాకు ఆయన అక్కడా కనబడలేదు.
ముందుంచబడిన ఒక పనిపై నేను కాకసస్ పర్వతాలపైకి కూడా వెళ్ళాను. అక్కడ అంకాలు నివశించడం మాత్రమే చూశాను.
అప్పుడు నా అన్వేషణని యువ వృద్ధుల మకాము అయిన కాబా వైపు మళ్ళించాను. అక్కడా దేవుడు లేడు.
తత్వం వైపు మళ్ళి ఇబిన్ సినా ని ఆయన గురించి అడిగాను. అతని పరిధిలో అక్కడా లేడు.
మహమ్మదు ప్రవక్త యొక్క' రెండు ధనువుల దూరంలో ఉన్న దివ్యమైన అనుభూతి' గురించి విని ఆయన కచేరికి వెళ్ళాను. అక్కడకూడా ఆయన ఆచూకీ లభించలేదు.

చివరికి నేను నా హృదయంలొకి తొంగి చూశాను. ఆయన అక్కడ కనిపించాడు. ఇంకెక్కడా లేడు.

లెగసీ

రూమీ విశ్వజనీనత

ఏమి చేయను ఓ ఈశ్వరోపాసకులారా? నేనేమిటో నాకే తెలియదు What can I do, Submitters to God? I do not know myself.
నేను క్రైస్తవుడనూ, యూదడనూ కాను, జొరాస్ట్రియనూ, ముస్లిమునూ కాను I am neither Christian nor Jew, neither Zoroastrian nor Muslim,
నేను తూర్పునుండి పడమటి నుండి కాను, భూ జలాలనుండియునూ కాను I am not from east or west, not from land or sea,
నేను ప్రకృతి చక్రాలనుండి లేదా ప్రాకృతిక పొరలనుండి కాను not from the shafts of nature nor from the spheres of the firmament,

భూమికీ చెందను, జలానికీ చెందను, గాలి, అగ్నికీ చెందను.
I am not from the highest heaven, not from this world,
అస్థిత్వానికీ, జీవానికీ చెందిన వాడిని కాను not from existence, not from being.
I am not from India, not from China, not from Bulgar, not from Saqsin,
not from the realm of the two Iraqs, not from the land of Khurasan
I am not from the world, not from beyond,
not from heaven and not from hell.
I am not from Adam, not from Eve, not from paradise and not from Ridwan.
My place is placeless, my trace is traceless,
no body, no soul, I am from the soul of souls.
I have chased out duality, lived the two worlds as one.
One I seek, one I know, one I see, one I call.
He is the first, he is the last, he is the outer, he is the inner.
Beyond "He" and "He is" I know no other.
I am drunk from the cup of love, the two worlds have escaped me.
I have no concern but carouse and rapture.
If one day in my life I spend a moment without you
from that hour and that time I would repent my life.
If one day I am given a moment in solitude with you
I will trample the two worlds underfoot and dance forever.
O Sun of Tabriz (Shams Tabrizi), I am so tipsy here in this world,
I have no tale to tell but tipsiness and rapture.

Rumi's importance transcends national and ethnic borders.[ఆధారం యివ్వలేదు] Readers of the Persian language in Iran, Afghanistan, Tajikistan and Uzbekistan see him as one of their most significant classical poets and an influence on many poets through history.[ఆధారం యివ్వలేదు] Rumi has also had a great influence on Turkish literature through the centuries.

Rumi's poetry forms the basis of much classical Iranian and Afghan music. Contemporary classical interpretations of his poetry are made by Muhammad Reza Shajarian, Shahram Nazeri, Davood Azad (the three from Iran) and Ustad Mohammad Hashem Cheshti (Afghanistan). To many modern Westerners, his teachings are one of the best introductions to the philosophy and practice of Sufism. Pakistan's National Poet, Muhammad Iqbal, was also inspired by Rumi's works and considered him to be his spiritual leader, addressing him as "Pir Rumi" in his poems (the honorific Pir literally means "old man", but in the sufi/mystic context it means founder, master, or guide).

Rumi's work has been translated into many of the world's languages, including Russian, German, Urdu, Turkish, Arabic, French, Italian, and Spanish, and is being presented in a growing number of formats, including concerts, workshops, readings, dance performances, and other artistic creations. The English interpretations of Rumi's poetry by Coleman Barks have sold more than half a million copies worldwide, and Rumi is one of the most widely read poets in the United States.

Recordings of Rumi poems have made it to Billboard's Top 20 list. A selection of Deepak Chopra's editing of the translations by Fereydoun Kia of Rumi's love poems has been performed by Hollywood personalities such as Madonna, Goldie Hawn, Philip Glass and Demi Moore. Shahram Shiva's CD, Rumi: Lovedrunk, has been very popular in the Internet's music communities, such as MySpace.com.

Rumi and his mausoleum were depicted on the reverse of the Turkish 5000 lira banknotes of 1981-1994.

రూమీ, పర్షియన్ ప్రపంచం

پارسی گو گرچه تازی خوشتر است — عشق را خود صد زبان دیگر است

Say all in Persian even if Arabic is better – Love will find its way through all languages on its own.

Rumi's poetry reflects the richness of Persian culture and represents the literary environment of Khorasan, the medieval center of the Persian world.

These cultural, historical and linguistic ties between Rumi and the Iranian world have made Rumi an iconic Persian and Iranian poet. Rumi's poetry is displayed on the walls of many cities across the Persian-speaking world, sung in Persian music, and read in school books. Persian speakers literally live Rumi's poetry.

మౌలవి సూఫీ తరీఖా

The Mawlawī Sufi order (Mawlawīyah or Mevlevi, as it is known in Turkey) was founded in 1273 by Rumi's followers after his death. His first successor in the rectorship of the order was Husam Chalabi himself , after whose death in 1284 Rumi's younger and only surviving son, Sultan Walad (died 1312), favorably known as author of the mystical Maṭnawī Rabābnāma, or the Book of the Rabab, was installed as grand master of the order. The leadership of the order has been kept within Rumi's family in Konya uninterruptedly since then. The Mawlawī Sufis, also known as Whirling Dervishes, believe in performing their dhikr in the form of samāʿ. During the time of Rumi (as attested in the Manāqib ul-Ārefīn of Aflākī), his followers gathered for musical and "turning" practices.

రూమీ స్వయానా ఓ సంగీత విద్వాంసుడు, రెబాబ్ వాయించడంలో ప్రవీణుడు. Rumi was himself a notable musician who played the robāb, although his favorite instrument was the ney or reed flute. The music accompanying the samāʿ consists of settings of poems from the Maṭnawī and Dīwān-e Kabīr, or of Sultan Walad's poems. The Mawlawīyah was a well-established Sufi order in the Ottoman Empire, and many of the members of the order served in various official positions of the Caliphate. The center for the Mawlawiyyah was in Konya. There is also a Mawlawī monastery (درگاه, dargāh) in Istanbul near the Galata Tower in which the samāʿ is performed and accessible to the public. The Mawlawī order issues an invitation to people of all backgrounds:

మూస:Rquote

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి 
Rumi's tomb in Konya, Turkey.

During Ottoman times, the Mawlawīyah produced a number of notable poets and musicians, including Sheikh Ghalib, Ismail Rusuhi Dede of Ankara, Esrar Dede, Halet Efendi, and Gavsi Dede, who are all buried at the Galata Mawlawī Khāna (Turkish: Mevlevi-Hane) in Istanbul. Music, especially that of the ney, plays an important part in the Mawlawiyyah, and thus much of the traditional, oriental music that Westerners associate with Turkey originates from the Mawlawī order.

With the foundation of the modern, secular Republic of Turkey, Mustafa Kemal Atatürk removed religion from the sphere of public policy and restricted it exclusively to that of personal morals, behavior, and faith. On 13 December 1925, a law was passed closing all the tekkes (or tekeyh) (dervish lodges) and zāwiyas (chief dervish lodges), and also the centers of veneration to which pilgrimages (ziyārat) were made. Istanbul alone had more than 250 tekkes as well as small centers for gatherings of various fraternities; this law dissolved the Sufi Orders, prohibited the use of mystical names, titles and costumes pertaining to their titles, impounded the Orders' assets, and banned their ceremonies and meetings. The law also provided penalties for those who tried to re-establish the Orders. Two years later, in 1927, the Mausoleum of Mevlana in Konya was allowed to reopen as a Museum.

In the 1950s, the Turkish government began allowing the Whirling Dervishes to perform once a year in Konya. The Mawlānā festival is held over two weeks in December; its culmination is on 17 December, the Urs of Mawlānā (anniversary of Rumi's death), called Šabe Arūs (شب عروس) (Persian meaning "nuptial night"), the night of Rumi's union with God. In 1974, the Whirling Dervishes were permitted to travel to the West for the first time.

రూమీ, ఇస్లాం

Rumi's approach to Islam is clarified in this quatrain:

Man banda-ye qur'ānam, agar jān dāram
man khāk-e rah-e muhammad-e mukhtāram
gar naql konad joz īn kas az goftāram
bēzāram azō waz-īn sokhan bēzāram.

I am the servant of the Qur'an as long as I have life.
I am the dust on the path of Muhammad, the Chosen One.
If anyone quotes anything except this from my sayings,
I am quit of him and outraged by these words.

Seyyed Hossein Nasr states:

One of the greatest living authorities on Rûmî in Persia today, Hâdî Hâ'irî, has shown in an unpublished work that some 6,000 verses of the Dîwân and the Mathnawî are practically direct translations of Qur'ânic verses into Persian poetry.

Rumi states in his Dīwān:

The Sufi is hanging on to Muhammad, like Abu Bakr.

He also states:

Make your intellect a sacrifice in the presence of Muhammad, and say, "God is sufficient for me, since God is enough for satisfying me.

800వ వార్షికోత్సవం

మౌలానా జలాలుద్దీన్ బాల్ఖి రూమి మహమ్మదీయ నాగరికత యొక్క గొప్ప ఆధ్యాత్మికవాది, గొప్ప తాత్విక కవి. ఆఫ్గనిస్థాన్లో అతను మౌలానా గా,ఇరాన్లో అతను మౌలావి గా ప్రసిద్ధుడు. ఆఫ్గనిస్థాన్,ఈజిప్ట్,టర్కీ యొక్క శాశ్వత అతిధుల ప్రతిపాదనలు, యునెస్కో కార్యనిర్వాహక సంస్థ, ఉపయుక్త పరిషత్తు యొక్క అంగీకారముతో, మానవుని మదిలో శాంతికాముకతని ధృడతరం చేయటానికై యునెస్కో కూడా 2007 లో జరిగిన రూమి యొక్క 800వ జయంతి సంబరాలలో భాగం పంచుకుంది. ఆ సదస్సు 6 సెప్టెంబరు 2007లో యునెస్కో లోనే జరిగింది. అందులో రూమిని, అతని ఆశలు, ఆశయాల గురించి అధ్యయనం చేస్తున్నఅనేకమందికి ఉత్సాహాన్ని ఇవ్వటానికి, తద్వారా యునెస్కో ఆశయాలని విస్తరింపచేయటానికి యునెస్కో రూమి పేరున ఒక పతకాన్ని కూడా ఆవిష్కరించింది.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

రూమీ - ఆన్‌లైన్ లో అనువాదపు గ్రంధాలు

రూమీ పై వెబ్‌సైట్లు

విమర్శలు

Tags:

జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి జీవితంజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి బోధనలుజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి ప్రధాన కార్యాలుజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి తాత్విక దృక్కోణంజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి లెగసీజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి Galleryజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి ఇవీ చూడండిజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి మూలాలుజలాలుద్దీన్ ముహమ్మద్ రూమి బయటి లింకులుజలాలుద్దీన్ ముహమ్మద్ రూమికవిపర్షియన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉడుమురకుల్ ప్రీత్ సింగ్లక్ష్మీనారాయణ వి విలోక్‌సభమఖ నక్షత్రమువడ్రంగివిడదల రజినిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)విభక్తిగ్రామ పంచాయతీకొండా సురేఖరామాయణంకింజరాపు ఎర్రన్నాయుడుయేసువిశ్వబ్రాహ్మణహోమియోపతీ వైద్య విధానంమకరరాశిమొదటి పేజీఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపర్యాయపదంపి.వెంక‌ట్రామి రెడ్డివై.ఎస్.వివేకానందరెడ్డిజాతీయ ప్రజాస్వామ్య కూటమితిథిభారతదేశంరాప్తాడు శాసనసభ నియోజకవర్గంగోత్రాలుపెళ్ళిసిరికిం జెప్పడు (పద్యం)శ్రీదేవి (నటి)వడదెబ్బపి.వి.మిధున్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుమహాభాగవతంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంతెలుగుభారత జాతీయ కాంగ్రెస్సింహరాశిసవర్ణదీర్ఘ సంధిచెట్టునాగార్జునసాగర్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)పది ఆజ్ఞలుశ్రీకాంత్ (నటుడు)సావిత్రి (నటి)జాంబవంతుడుఇంటి పేర్లులక్ష్మిసౌందర్యఅల్లూరి సీతారామరాజుప్రియ భవాని శంకర్కాలుష్యంసలేశ్వరంవై. ఎస్. విజయమ్మకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఆల్ఫోన్సో మామిడిరైతుబంధు పథకంపూజ భట్బైబిల్చాళుక్యులుదశదిశలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపాండవులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితారోహిణి నక్షత్రంఅమెరికా సంయుక్త రాష్ట్రాలువై.యస్.భారతిఇక్ష్వాకులుమూలా నక్షత్రంవినాయకుడుశతభిష నక్షత్రముకొమర్రాజు వెంకట లక్ష్మణరావుఇతర వెనుకబడిన తరగతుల జాబితాకల్పనా చావ్లానవగ్రహాలువిద్యా బాలన్కోదండ రామాలయం, ఒంటిమిట్టనామనక్షత్రము🡆 More