జపనీస్ వికీపీడియా జపనీస్ భాషా విజ్ఞాన సర్వసం.
11 మే 2001న ప్రారంభించబడింది, ఎడిషన్ ఏప్రిల్ 2006లో 200,000 వ్యాసాలను దాటింది. జూన్ 2008లో 500,000 వ్యాసాలను దాటింది. జపనీస్ వికీపీడియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ వికీపీడియాల తర్వాత 14,12,000 వ్యాసాలతో నాలుగవ స్థానంలో ఉంది.
వ్యాపారాత్మకమా? | కాదు |
---|---|
సైటు రకం | ఆన్లైన్ వికీపీడియా |
లభ్యమయ్యే భాషలు | జపనీస్ |
యజమాని | వికీ మీడియా ఫౌండేషన్ |
ప్రస్తుత పరిస్థితి | యాక్టివ్ |
జూన్ 2020 నాటికి, ఇది ఆంగ్ల వికీపీడియా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ భాష వికీపీడియాగా జపనీస్ వికీపీడియా నిలిచింది.
జపనీస్ వికీపీడియా అనేకమంది మేధావులచేత రచనలు చేయబడింది.
This article uses material from the Wikipedia తెలుగు article జపనీస్ వికీపీడియా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.