ఆంగ్ల వికీపీడియా

ఇంగ్లీష్ వికీపీడియా లేదా ఆంగ్ల వికీపీడియా అనగా ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా యొక్క ఆంగ్ల ఎడిషన్.

ఇది 2001 జనవరి 15 న స్థాపించబడింది, జూలై 2012 నాటికి నాలుగు మిలియన్ల వ్యాసాలకు చేరుకుంది, ఇది వికీపీడియా మొదటి సంచిక, సెప్టెంబరు 2014 నాటికి అత్యధిక వ్యాసాలు కలిగినదిగా ఉంది నవంబరు 2014 నాటికి అన్ని వికీపీడియా వ్యాసాలలో దాదాపు 13.7% ఆంగ్ల ఎడిషన్ కు చెందినవి. ఈ వాటా క్రమంగా, ఇతర భాషలలో వికీపీడియా అభివృద్ధి చెందడం వలన 2003లో 50% కంటే ఎక్కువ పడిపోయింది. 04-11-2014 నాటికి ఇందులో 46,38,806 వ్యాసాలు ఉన్నాయి. డిసెంబరు 2012లో ఇంగ్లీషు వికీపీడియాలోని వ్యాసాలలోని టెక్స్ట్ అంతా కలిపి సుమారు 9.7 గిగాబైట్లు ఉంది. సింపుల్ ఇంగ్లీష్ వికీపీడియా ఒక వైవిధ్యమైనది, ఇందులో చాలా వ్యాసాలు సరళీకృత స్థాయి ఆంగ్ల పదజాలం ఉపయోగించి వ్రాస్తారు. అలాగే పాత ఇంగ్లీష్ (ఆంగ్లిస్క్/ఆంగ్లో-సాక్సన్) వికీపీడియా కూడా ఉంది.

Favicon of Wiki ఆంగ్ల వికీపీడియా ఆంగ్ల వికీపీడియా
English Wikipedia
Logo of the English Wiki ఆంగ్ల వికీపీడియా
Screenshot
The Main Page of the English Wikipedia on 31 January 2009
The homepage of the English Wiki తెలుగు.
Type of site
ఇంటర్నెట్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్ట్
Ownerవికీమీడియా ఫౌండేషన్ (60%)
హబ్ టెలివిజన్ నెట్వర్క్స్ LLC. (60%)
Created byజిమ్మీ వేల్స్, లారీ సాంగర్
URLen.wikipedia.org
Commercialకాదు
Registrationఐచ్ఛికం (కానీ వ్యాసాలు సృష్టించడానికి అవసరం)
Users23,002,963 (03-11-2014న)

మూలాలు

Tags:

ఆంగ్ల భాషవికీపీడియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కనకదుర్గ ఆలయంవిశ్వామిత్రుడుతెలంగాణమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅమిత్ షాజాతిరత్నాలు (2021 సినిమా)సీసము (పద్యం)ఫ్యామిలీ స్టార్మధుమేహంశివుడుఅన్నవరంగుంటూరు జిల్లాఆవారానన్నయ్యఆశ్లేష నక్షత్రముపక్షవాతంబంగారంఘిల్లితాటి ముంజలురావణుడునీరుగోవిందుడు అందరివాడేలేవందే భారత్ ఎక్స్‌ప్రెస్ప్రభాస్గర్భాశయముఈసీ గంగిరెడ్డిడీజే టిల్లుకీర్తి రెడ్డిరెండవ ప్రపంచ యుద్ధంచెట్టుఉగాదివిష్ణువుపటిక బెల్లంశ్రీరామనవమిసూర్య నమస్కారాలుకొమర్రాజు వెంకట లక్ష్మణరావుపరశురాముడుత్రిఫల చూర్ణంవిజయ్ దేవరకొండప్రకృతి - వికృతిహస్తప్రయోగంఉమ్రాహ్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిభారతదేశంహనుమాన్ చాలీసాఅనూరాధ నక్షత్రంనాయీ బ్రాహ్మణులుకడప లోక్‌సభ నియోజకవర్గంమృగశిర నక్షత్రమురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)రోహిణి నక్షత్రంఇక్ష్వాకులుతెలుగు విద్యార్థివిశాఖ నక్షత్రముతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅమ్మవిజయ్ (నటుడు)గోల్కొండతెలంగాణా సాయుధ పోరాటంనవధాన్యాలుయవలుశిబి చక్రవర్తిచిలుకూరు బాలాజీ దేవాలయంమకరరాశిట్విట్టర్2014 భారత సార్వత్రిక ఎన్నికలుఆతుకూరి మొల్లభారత ప్రధానమంత్రుల జాబితాతోటపల్లి మధుభగవద్గీతమహామృత్యుంజయ మంత్రంసామెతల జాబితాక్వినోవామఖ నక్షత్రమువల్లభనేని వంశీ మోహన్కస్తూరి రంగ రంగా (పాట)🡆 More