జనపనార

జనపనార (Jute) మెత్తని, మెరిసే పొడవైన నార.

వీటిని బలమైన దారాలు, తాడుగా అల్లుకోడానికి వీలుంటుంది. ఇవి సన్నని పొడవైన మొక్కల ప్రజాతి కార్కొరస్ (Corchorus) నుండి లభిస్తుంది. దీనిని టీలియేసి (Tiliaceae) లేదా మాల్వేసి (Malvaceae) కుటుంబంలో వర్గీకరించారు.

జనపనార
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Corchorus
జనపనార
Jute fiber is being dehydrated after retting alongside a road
జనపనార
Jute Rope

జనపనార లక్షణాలు

జనపనార అతి చౌకగా మొక్కల నుండి లభించే ప్రకృతిసిద్ధమైన నార. ఇది ప్రత్తి తర్వాత స్థానంలో విస్తృతంగా ఉపయోగపడుతున్నది. ఈ నారలో ముఖ్యంగా సెల్యులోజ్ (Cellulose), లిగ్నిన్ (Lignin) లు ఉన్నాయి. దీని పారిశ్రామిక నామం : raw jute. నారపోగులు తెలుపు నుండి లేత గోధుమ రంగులో సుమారు 1–4 మీటర్లు పొడుగు ఉంటాయి.

సాగుచేయు విధానం

జనపనార రేగడి నేలల్లోను, నీరునిలబడే తడినేలల్లో పెరుగుతుంది. వేడిగా అధిక తేమను కలిగిన వాతావరణం దీనికి సాగుకు అనుకూలమైంది. ఈ రెండూ ఋతుపవనాలు అందించే ఉష్ణమండలంలో కనిపిస్తుంది. దీనికి 20˚C నుండి 27˚C ఉష్ణోగ్రత, 70%–80% గాలిలో తేమ అవసరం. వారానికి 5–8 cm వర్షపాతం ముఖ్యంగా నాటడానికి కావాలి.

చరిత్ర

జనపనార కొన్ని శతాబ్దాలుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లకు చెందిన బెంగాల్ సంస్కృతి లో భాగంగా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనా కాలంలో 19, 20 వ శతాబ్దాలలో ముడి జనపనారను యునైటెడ్ కింగ్ డం కు తరళించేవారు. అక్కడి మిల్లులలో దాన్ని శుభ్రపరచి నారను తయారుచేసేవారు. తర్వాత కాలంలో దీని కోసం యంత్రాలను ఉపయోగించారు. 1901 UK జనాభా లెక్కలలో జనపనార మిల్లులలో పని ఒక గుర్తించబడిన వృత్తి. అయితే 1970 తర్వాత కృత్రిమ నారల ఉత్పత్తి మొదలై వీటి ప్రాముఖ్యత తగ్గిపోయింది.

జనపనార ఉత్పత్తి

జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి పది దేశాలు — 2008
దేశం ఉత్పత్తి (టన్నులు) పాదపీఠిక
జనపనార  భారతదేశం 1,846,000 F
జనపనార  Bangladesh 848,715 F
జనపనార  People's Republic of China 48,000 F
జనపనార  Burma 30,000 F
జనపనార  Uzbekistan 20,000 F
జనపనార  Nepal 16,988 F
జనపనార  Vietnam 8,800 F
జనపనార  Thailand 5,000 F
జనపనార  Sudan 3,300 F
జనపనార  Egypt 2,200 F
 {{{1}}}World 2833041 A
No symbol = official figure, F = FAO estimate, A = Aggregate (may include official, semi-official or estimates);

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division

ఉపయోగాలు

జనపనార చాలా రకాలుగా ఉపయోగపడుతున్నది.

  • జనపనారను తాళ్ళు గా అల్లి ఉపయోగిస్తారు.
  • దీనిని మందమైన వస్త్రంగా తయారుచేసి దానితో తెరలు, చాపలు, కంబళి, గోనె సంచులు, తివాచీ మొదలైన గృహోపకరణాలు తయారుచేస్తారు.
  • నారతో చేసిన సంచుల్ని పోలిథీన్ సంచుల స్థానంలో ఉపయోగిస్తే మంచిది.
  • ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో జనపనార ఆకులను ఆహారంలో ఆకుకూరగా వాడుతారు. వీటిలో విటమిన్ ఎ, సి, ఐరన్, కాల్షియమ్ లు అధికంగా ఉన్నాయి.

మూలాలు

బయటి లింకులు

జనపనార 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

జనపనార లక్షణాలుజనపనార సాగుచేయు విధానంజనపనార చరిత్రజనపనార ఉత్పత్తిజనపనార ఉపయోగాలుజనపనార మూలాలుజనపనార బయటి లింకులుజనపనార

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉప రాష్ట్రపతిపుష్పంప్రభాస్రమ్యకృష్ణఆల్కహాలుహిమాలయాలుజిల్లెళ్ళమూడి అమ్మప్రియురాలు పిలిచిందిమున్నూరు కాపుపిట్ట కథలుమూత్రపిండముబాలకాండభారత జాతీయ కాంగ్రెస్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాసురేఖా వాణిసంగీత వాద్యపరికరాల జాబితాతెలంగాణ జిల్లాలుజనాభాఆనందరాజ్మేషరాశివసంత ఋతువుదగ్గువిజయ్ (నటుడు)శివాత్మికద్రౌపది ముర్ముతీన్మార్ మల్లన్నశాతవాహనులుతెనాలి శ్రావణ్ కుమార్మంచు మోహన్ బాబుతెలంగాణ దళితబంధు పథకంఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితాయేసు శిష్యులుపంచతంత్రంరోహిణి నక్షత్రంతెలంగాణ చరిత్రరాశిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపార్శ్వపు తలనొప్పిజానపద గీతాలువై.యస్. రాజశేఖరరెడ్డిమంగ్లీ (సత్యవతి)వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కావ్య ప్రయోజనాలుచైనామూర్ఛలు (ఫిట్స్)రంగమర్తాండహనీ రోజ్అండమాన్ నికోబార్ దీవులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుషిర్డీ సాయిబాబాకాళేశ్వరం ఎత్తిపోతల పథకంతిరుమల తిరుపతి దేవస్థానంభారతదేశంకమల్ హాసన్ నటించిన సినిమాలుపుట్టపర్తి నారాయణాచార్యులుఅల వైకుంఠపురములోదసరాఆంధ్రప్రదేశ్అల్లు అర్జున్కోదండ రామాలయం, ఒంటిమిట్టమంచు లక్ష్మిఘట్టమనేని మహేశ్ ‌బాబుప్రజాస్వామ్యంమసూదసజ్జలుమూలా నక్షత్రంG20 2023 ఇండియా సమిట్నీటి కాలుష్యంఆల్బర్ట్ ఐన్‌స్టీన్పెళ్ళినెట్‌ఫ్లిక్స్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుగజము (పొడవు)జూనియర్ ఎన్.టి.ఆర్పోషణఅమ్మభారతీయ జనతా పార్టీ🡆 More