1961 సెప్టెంబర్ 30న మహారాష్ట్ర లోని ముంబాయిలో జన్మించిన చంద్రకాంత్ పండిత్ (Chandrakant Sitaram Pandit) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
ఇతడు భారత జట్టు తరఫున 1986 నుంచి 1992 మధ్యకాలంలో 5 టెస్టు మ్యాచ్ లు 36 వన్డే మ్యాచ్‌లలో ఆడినాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత ముంబాయి క్రికెట్ టీంకు కోచ్ గా సేవలందించాడు. 1987 ప్రపంచ కప్ క్రికెట్ ఆడిన భారత జట్టులో ఇతను కూడా ప్రాతినిధ్యం వహించాడు.
This article uses material from the Wikipedia తెలుగు article చంద్రకాంత్ పండిత్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.