కొంగ

కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు.

ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.

కొంగలు
కొంగ
Indian Sarus Crane
Gruzs antigone antigone
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
గ్రూయిఫార్మిస్
Family:
గ్రూయిడే

Vigors, 1825
ప్రజాతులు
  • Grus
  • Anthropoides
  • Balearica
  • Bugeranus

కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.

వర్గీకరణ

ప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు, 15 జాతులు ఉన్నాయి:

  • Genus Balearica
    • Black Crowned Crane, Balearica pavonina
    • Grey Crowned Crane, Balearica regulorum
  • Genus Grus
    • Common Crane, Grus grus, యూరేసియా కొంగలు
    • Sandhill Crane, Grus canadensis
    • Whooping Crane, Grus americana
    • Sarus Crane, Grus antigone
    • Brolga, Grus rubicunda
    • Siberian Crane, Grus leucogeranus
    • White-naped Crane, Grus vipio
    • Hooded Crane, Grus monacha
    • Black-necked Crane, Grus nigricollis
    • Red-crowned Crane, Grus japonensis, మంచూరియా కొంగలు
  • Genus Anthropoides
    • Blue Crane, Anthropoides paradisea
    • Demoiselle Crane, Anthropoides virgo
  • Genus Bugeranus
    • Wattled Crane, Bugeranus carunculatus
కొంగ 
Grey Crowned Crane, Balearica regulorum
కొంగ 
A Blue Crane at Edinburgh Zoo in Scotland
కొంగ 
తెల్లకొంగ
కొంగ 
బూడిద రంగు కొంగ

ఇవి కూడా చూడండి

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

బౌద్ధ మతంభగత్ సింగ్నామవాచకం (తెలుగు వ్యాకరణం)హన్సిక మోత్వానీసెక్యులరిజంశ్రీలలిత (గాయని)కరక్కాయమలబద్దకంవై.ఎస్.వివేకానందరెడ్డిఅనుష్క శెట్టితెలుగు సినిమాలు 2024తెలంగాణఋగ్వేదంశాసనసభ సభ్యుడుమండల ప్రజాపరిషత్రుక్మిణీ కళ్యాణంపమేలా సత్పతిH (అక్షరం)ఉదగమండలంవిశ్వబ్రాహ్మణఅమిత్ షాకాజల్ అగర్వాల్కరోనా వైరస్ 2019కైకాల సత్యనారాయణగర్భాశయముచింతామణి (నాటకం)శ్రీరామనవమితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఎయిడ్స్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఅసమర్థుని జీవయాత్రశ్రేయాస్ అయ్యర్నాయట్టుతన్నీరు హరీశ్ రావుసత్య సాయి బాబాశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)పుష్యమి నక్షత్రముమృణాల్ ఠాకూర్దశరథుడుమొదటి ప్రపంచ యుద్ధంద్వాదశ జ్యోతిర్లింగాలున్యుమోనియాతెలుగు కవులు - బిరుదులుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిశ్రవణ నక్షత్రముఅన్నమయ్యకడియం శ్రీహరిసత్యనారాయణ వ్రతంభారతదేశంలో విద్యఘట్టమనేని కృష్ణకందుకూరి వీరేశలింగం పంతులుబి.ఆర్. అంబేద్కర్తీన్మార్ సావిత్రి (జ్యోతి)రాకేష్ మాస్టర్కె. విజయ భాస్కర్ఇత్తడిహస్తప్రయోగంతెలంగాణ జాతరలుహల్లులుకన్యకా పరమేశ్వరిదాశరథి రంగాచార్యపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసుమంగళి (1965 సినిమా)ఈసీ గంగిరెడ్డివర్షంవినుకొండఅక్కినేని నాగార్జునకింజరాపు ఎర్రన్నాయుడునరేంద్ర మోదీస్టాక్ మార్కెట్రక్త పింజరితేటగీతిభారత రాష్ట్రపతిజాతీయములుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుశ్రుతి హాసన్కిలారి ఆనంద్ పాల్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ప్రీతీ జింటా🡆 More