కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని

కాబుల్ (/ˈkɑːbʊl, kəˈbʊl/; Pashto: کابل‎, romanized: Kābəl; Dari: کابل‎, romanized: Kābol, ఆంగ్లం:kabul) ఆఫ్ఘనిస్తాన్ దేశ రాజధాని, ఆ దేశంలో అతిపెద్ద నగరం, ఇది ఆ దేశానికి తూర్పు భాగాన ఉంది.

పట్టణీకరణ వల్ల కాబూల్ ప్రపంచంలోనే 75వ అతిపెద్ద నగరంగా రూపు దిద్దుకుంది.

కాబూల్
کابل
మహానగరం
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధానికాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధానికాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధానికాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని
పై నుండి కిందకి, ఎడమ నుండి కుడి: అబ్దుల్ రహమాన్ మసీదు, కాబూల్ నది , షా-దొ షంషీరా మసీదు, ఇద్ గాహ్ మసీదు, తక్-ఈ జాఫర్, బాబర్ గార్డెన్స్, రాష్ట్రపతి భవనం , కాబూల్
జిల్లాలు22
గోజార్లు630
స్థాపితం1776
Government
 • Typeపురపాలక
Area
 • Total1,028.24 km2 (397.01 sq mi)
 • Land1,028.24 km2 (397.01 sq mi)
 • Water0 km2 (0 sq mi)
Elevation
1,791 మీ (5,876 అ.)
Population
 (2021)
 • Total46,01,789
Demonymకాబూలీ
Time zoneUTC+4:30 (ఆఫ్ఘనిస్తాన్ అధికారిక కొలమానం)
Postal code
100X, 101X, 105X, 106X
Area code(s)(+93) 20 , టెలిఫోన్ కోడు
పాలనఆఫ్ఘనిస్తాన్ తాలిబన్

కాబూల్ నగరం హిందూఖుష్ పర్వత శ్రేణులపై 1790 మీటర్ల ఎత్తులో ఉంది, ఇది ప్రపంచంలోనే ఎత్తైన రాజధానుల్లో ఒకటి. దాదాపు 3500ల సంవత్సరాల చరిత్ర గల ఈ నగరం సుమారుగా ఇస్తాంబుల్ ఇంకా హనోయ్ నగరాలకు మధ్యలో ఉంది - పురాతన సిల్కు రోడ్డులో ఈ నగరం ఒక ప్రధాన భాగంగా ఉండేది.

19 వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటీష్ వారు కాబుల్ నగరాన్ని ఆక్రమించారు, కానీ విదేశీ సంబంధాలను ఏర్పరచుకున్న తరువాత, వారు ఆఫ్ఘనిస్తాన్ నుండి అన్ని బలగాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఈ నగరం 1979 లో సోవియట్‌లచే ఆక్రమించబడింది, కానీ 1988 జెనీవా ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత వారు కూడా ఈ నగరాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. 1990 లలో వివిధ తిరుగుబాటు సమూహాల మధ్య జరిగిన అంతర్యుద్ధం నగరానికి చెందిన చాలా భాగాన్ని నాశనం చేసింది, ఫలితంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 2001-2021 ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో, నాటో(NATO) తో సహా దళాల మద్దతుతో స్వీయ పరిపాలనలో ఉంది. 2021 ఆగస్టు 15 న, కాబూల్ను మళ్లీ తాలిబాన్ యోధులు స్వాధీనం చేసుకున్నారు, కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై తిరిగి నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తుంది.

మూలాలు

Tags:

ఆఫ్ఘనిస్తాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగ పీఠిక2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుతెలంగాణ చరిత్రఆశ్లేష నక్షత్రముధనిష్ఠ నక్షత్రముఇంద్రుడుచదలవాడ ఉమేశ్ చంద్రపోకిరితాన్యా రవిచంద్రన్కుటుంబంఉమ్రాహ్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంరాహుల్ గాంధీభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాభారతీయ శిక్షాస్మృతిజూనియర్ ఎన్.టి.ఆర్భారతీయ తపాలా వ్యవస్థథామస్ జెఫర్సన్చరవాణి (సెల్ ఫోన్)ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితానంద్యాల లోక్‌సభ నియోజకవర్గంయనమల రామకృష్ణుడుతెలంగాణ ఉద్యమంపన్ను (ఆర్థిక వ్యవస్థ)సూర్య (నటుడు)ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.మాళవిక శర్మభారత ఎన్నికల కమిషనుచెమటకాయలుదొమ్మరాజు గుకేష్ప్రజా రాజ్యం పార్టీపది ఆజ్ఞలుహస్తప్రయోగందిల్ రాజుతెలుగు సాహిత్యంఆవుకర్ణుడువై.యస్. రాజశేఖరరెడ్డిపూర్వాషాఢ నక్షత్రమువిభక్తిఆరుద్ర నక్షత్రముతెలంగాణభారతదేశ జిల్లాల జాబితారుక్మిణీ కళ్యాణంఘట్టమనేని మహేశ్ ‌బాబుఆరోగ్యంమలేరియావరిబీజంభారతదేశ చరిత్రపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుభారత జాతీయపతాకంనందిగం సురేష్ బాబుతొలిప్రేమసంభోగంతమన్నా భాటియాముదిరాజ్ (కులం)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగు సినిమాల జాబితాభారత ప్రభుత్వంజాతిరత్నాలు (2021 సినిమా)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపేర్ని వెంకటరామయ్యభీమా (2024 సినిమా)గురజాడ అప్పారావుసరోజినీ నాయుడుఆరూరి రమేష్సప్తర్షులుబమ్మెర పోతనఇజ్రాయిల్జాతీయములుభూమన కరుణాకర్ రెడ్డిహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావిజయవాడకరోనా వైరస్ 2019నర్మదా నదిరెడ్యా నాయక్🡆 More