కర్కట రేఖ

భూమధ్య రేఖకు 23° 26′ 22″ ఉత్తరాన ఉన్న అక్షాంశ రేఖను కర్కట రేఖ అంటారు.

ఈ కర్కాటక రేఖ భూమి చుట్టూ వున్న వ్యాసం దాదాపు 36,788 కి.మీ. పొడవు వుంటుంది. ఈ రేఖ 16 దేశాల మీద వ్యాపించి ఉంది. ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. మన దేశంలో ఈ రేఖ రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, మిజోరంల మీదుగా పయనిస్తున్నది.

కర్కట రేఖ
కర్కట రేఖను చూపుతున్న ప్రపంచపటము

చైత్రమాసంలో లేదా మేష మాసంలో భూమధ్యరేఖ మీద ఉన్న సూర్యుడు ఆషాఢ మాసం నాటికి కర్కట రేఖ మీద ప్రవేశిస్తాడు. అప్పటినుంచి ‘దక్షిణం’గా సూర్యుడు జరగడం దక్షిణాయనం.

మూలాలు

Tags:

గుజరాత్ఛత్తీస్‌గఢ్జార్ఖండ్త్రిపురపశ్చిమ బెంగాల్భూమధ్య రేఖమధ్య ప్రదేశ్మిజోరాంరాజస్థాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వు నాకు నచ్చావ్వాల్మీకినాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంక్రికెట్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంస్టాక్ మార్కెట్తెలుగు సినిమాల జాబితావికీపీడియావిద్యుత్తుమిథునరాశిజాతిరత్నాలు (2021 సినిమా)వాతావరణంముదిరాజ్ (కులం)నువ్వులుమకరరాశిసమాచార హక్కుభారతదేశంలో సెక్యులరిజంపవన్ కళ్యాణ్గ్రామ పంచాయతీభూకంపంసిద్ధార్థ్మొఘల్ సామ్రాజ్యంవిశ్వనాథ సత్యనారాయణలగ్నంసంక్రాంతిరాహువు జ్యోతిషంకార్తెవృషభరాశిరేణూ దేశాయ్నువ్వు లేక నేను లేనుశ్రీశ్రీపి.వి.మిధున్ రెడ్డిPHగంగా నదిసప్తర్షులుపాండవులువిటమిన్ బీ12ఉత్తరాభాద్ర నక్షత్రముభారత ప్రభుత్వందశావతారములుహను మాన్మృగశిర నక్షత్రముతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్నజ్రియా నజీమ్మొదటి పేజీమహాకాళేశ్వర జ్యోతిర్లింగంభారతదేశ సరిహద్దులుదక్షిణామూర్తి ఆలయంపూర్వాభాద్ర నక్షత్రముబారసాలవాట్స్‌యాప్ప్రియ భవాని శంకర్నువ్వు వస్తావనివిడదల రజినితెలుగు సినిమాలు 2022ఆశ్లేష నక్షత్రముఉదయకిరణ్ (నటుడు)బుధుడుఉష్ణోగ్రతశుక్రుడు జ్యోతిషంపిఠాపురంఅండాశయముఆంధ్రజ్యోతిజోల పాటలుఆహారంకొబ్బరిహార్సిలీ హిల్స్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వై.ఎస్.వివేకానందరెడ్డిఅల్లూరి సీతారామరాజుఎయిడ్స్కర్ణుడుఆయాసంకస్తూరి రంగ రంగా (పాట)గొట్టిపాటి రవి కుమార్దొమ్మరాజు గుకేష్నారా లోకేశ్ఆప్రికాట్పరిటాల రవి🡆 More