కటక నాభి

ఒక వస్తువులోని బిందువు వద్ద నుండి వెలువడే కాంతికిరణాలు ఉపసరణించే సంబంధిత బిందువు. దీనినే చిత్రబిందువు అని కూడా అంటారు. సిద్ధాంతపరంగా నాభి ఒక బిందువే అయిననూ భౌతికంగా ఇది ఒక ప్రదేశము. దీనినే గందరగోళ వృత్తం (Circle of Confusion) లేదా కళంక వృత్తం (Blur Circle) అని అంటారు. ప్రతిబింబాన్ని ఏర్పరచే కటకాలలోని భ్రాంతుల వలన అసాధారాణ నాభి ఏర్పడుతుంది. భ్రాంతులు లేని ఎడల ఆప్టికల్ వ్యవస్థలో ఉండే సూక్ష్మరంధ్రం యొక్క వివర్తన వలన మాత్రమే ఏర్పడే అతి చిన్న గందరగోళ వృత్తాన్ని Airy disc అని అంటారు. సూక్ష్మరంధ్రపు వ్యాసం పెరిగే కొలదీ భ్రాంతి కూడా పెరుగుతుంది. Airy disc తగ్గుతుంది.

కటక నాభి
నేత్రం యొక్క దృష్టి సాధారణంగా ఒక వస్తువు లోని బిందువు వద్ద నుండి వెలువడే కిరణాలను రెటీనా పై సంబంధిత బిందువుగా ఏర్పడుతుంది.
కటక నాభి
పార్శ్వనాభిలో గల ఒక చిత్రము. ఈ చిత్రంలో చాలా భాగము వివిధ స్థాయిలలో నాభి లో లేదు.

ఒక ప్రతిబింబం, లేదా ప్రతిబింబం లోని ఒక బిందువు లేదా ప్రదేశం దృష్టి లో ఉన్నచో వస్తువు నుండి వెలువడుతున్న కాంతి ప్రతిబింబంలో దాదాపుగా ఉపసరణ చెందినది అని చెప్పవచ్చును. ఉపసరణ చెందని కాంతి వలన అది దృష్టి వెలుపల ఉంటుంది. ఈ రెంటి మధ్య భేదం కొన్ని సందర్భాలలో గందరగోళ వృత్తం తో విశ్లేషించటం జరుగుతుంది.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

దెందులూరు శాసనసభ నియోజకవర్గంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంఎన్నికలురోహిణి నక్షత్రంరిషబ్ పంత్గాయత్రీ మంత్రంమఖ నక్షత్రముహరే కృష్ణ (మంత్రం)ఉష్ణోగ్రతమొలలుదసరాశ్రీకాంత్ (నటుడు)భారతదేశ చరిత్రకృష్ణా నదివరిబీజంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపరిటాల రవిభారత జాతీయ చిహ్నంతెలంగాణ శాసనసభవై.యస్.భారతిఅనంత బాబుహస్తప్రయోగంజోకర్కానుగనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంభారతీయ రైల్వేలుచరవాణి (సెల్ ఫోన్)స్వర్ణకమలంభారత రాజ్యాంగంఉపనిషత్తుస్నేహహనుమజ్జయంతిసత్యనారాయణ వ్రతంతెలుగునాట జానపద కళలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅమెరికా రాజ్యాంగంకేరళమధుమేహంతెలుగు సినిమాలు 2023వృశ్చిక రాశినితీశ్ కుమార్ రెడ్డిహైపోథైరాయిడిజంయానిమల్ (2023 సినిమా)ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకాట ఆమ్రపాలిరోహిత్ శర్మLవిజయ్ దేవరకొండఅమెజాన్ (కంపెనీ)జూనియర్ ఎన్.టి.ఆర్నోటాఉడుమునామనక్షత్రముసవర్ణదీర్ఘ సంధిడీజే టిల్లునితిన్తోట త్రిమూర్తులుకులంన్యుమోనియాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుచోళ సామ్రాజ్యంయోగాగోల్కొండపుష్యమి నక్షత్రముసంభోగంకాజల్ అగర్వాల్దగ్గుబాటి వెంకటేష్కొండా విశ్వేశ్వర్ రెడ్డిజాతీయ విద్యా విధానం 2020షర్మిలారెడ్డితొట్టెంపూడి గోపీచంద్అష్ట దిక్కులుహల్లులుహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాశార్దూల విక్రీడితముక్వినోవామీనాక్షి అమ్మవారి ఆలయం🡆 More