ఎగిరే జంతువులు

జంతువులలో కొన్ని జాతులు గాలిలో ఎగుర గలిగేవిగా పరిణామం చెందాయి.

వీటిని ఎగిరే జంతువులు ('Flying and gliding animals) గా పరిగణిస్తారు. వీటిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు ముఖ్యమైనవి. దట్టమైన అడవులలో ఇవి ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టు మీదకు ఎగరడానికి వీలుగా పరిణామం చెందాయని భావిస్తారు.

ఎగిరే జంతువులు
Greylag geese (Anser anser) in flight.

ఎగిరే జంతువులు

  • కీటకాలు (Insects) : జీవజాతులన్నింటిలో మొదటిసారిగే ఎగరడం నేర్చుకున్నవి కీటకాలు. ఇంచుమించుగా ఈగలు, దోమలు మొదలైన చాలా రకాలు ఎగరగలిగే విధంగా చిన్న రెక్కలు కలిగువుండి అతి త్వరగా ఎగిరే శక్తిని కలిగివుంటాయి.
ఎగిరే జంతువులు 
Band-winged flying fish. Note the enlarged pectoral fins.
  • ఎగిరే జంతువులు 
    గ్లైడింగ్ డ్రాకో బల్లి
  • చేపలు (Fish) : ఈ ఎగిరే చేపలు సుమారు 50 జాతులు ఎక్సోకీటిడే (Exocoetidae) కుటుంబానికి చెందినవి. ఇవి ఎక్కువగా సముద్రంలో జీవించే చిన్న , మధ్య రకంగా ఉంటాయి. వీటిలో అన్నింటికన్న పెద్దవి 45 సెం.మీ. పొడవు ఉంటాయి. వీటిని రెండు రెక్కలు , నాలుగు రెక్కలు కలిగేవిగా విభజిస్తారు. గాలిలోకి ఎగిరే ముందు ఈ చేపలు నీటిలో త్వరగా ఈదుతూ సుమారు 60 కి.మీ. వేగం చేరిన తర్వాత గాలిలోకి ఎగురుతాయి.
ఎగిరే జంతువులు 
Birds are the most successful group of flying vertebrate.
  • పక్షులు (Birds) : సుమారు అన్ని రకాల పక్షులు రెక్కలతో స్వేచ్ఛగా గాలిలో ఎగిరి సుదూర తీరాలకు ప్రయాణిస్తాయి. మనిషి పక్షి ఎగిరే విధాన్ని పరిశీలించే విమానాన్ని కనిపెట్టి దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరగలుగుతున్నాడు.
  • ఉభయచరాలు (Amphibians) : ఎగిరే కప్పలు హైలిడే , రాకోఫోరిడే కుటుంబాలకు చెందినవి ముఖ్యమైనవి. వీనిలో Old World కి చెందినవి Rhacophoridae , New World కి చెందినవి Hylidae. వీటికి ఎగిరేందుకు అనువుగా కాలివేళ్ల మధ్య పొరలు అభివృద్ధిచెందాయి.
  • సరీసృపాలు (Reptiles) : డ్రాకో బల్లులు (Draco lizards) డ్రాకో ప్రజాతికి చెందిన సుమారు 28 జాతుల బల్లులు. ఇవి శ్రీలంక, భారతదేశం, తదితర ఆసియా దేశాలలో కనిపిస్తాయి. ఇవి చెట్లపై నివసించి చీమలను ఆహారంగా తింటాయి. ఇవి సుమారు 60 మీటర్ల వరకు ఎగురగలవు. వీటి పక్కటెముకల నుండి సాగే పొర సహాయంతో ఎగురగలుగుతాయి.
  • క్షీరదాలు : గబ్బిలాలు (Bats) చాలా వరకు దూర ప్రాంతాలు ఎగిరి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఎగిరే ఉడుతలు (Flying squirrels) సుమారు 43 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా రాత్రి సమయంలో కాలికి ఉండే 'పటాజియం' అనే చర్మ నిర్మాణం సహాయంతో ఒక చెట్టు మీదనుండి మరొక చెట్టు మీదకు 200 మీటర్ల దూరం ఎగురగలవు.

మూలాలు

Tags:

కీటకాలుగబ్బిలాలుజంతువుపక్షులు

🔥 Trending searches on Wiki తెలుగు:

భీష్ముడునవగ్రహాలు జ్యోతిషంపిఠాపురంఇన్‌స్టాగ్రామ్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సీతాదేవిహిందూధర్మంభారతీయ తపాలా వ్యవస్థమహాకాళేశ్వర జ్యోతిర్లింగంపూర్వ ఫల్గుణి నక్షత్రముకేరళక్రియ (వ్యాకరణం)పచ్చకామెర్లుతెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుఅధిక ఉమ్మనీరుకృపాచార్యుడుమమితా బైజుమెదడు వాపుభారత జాతీయపతాకంఅల్లూరి సీతారామరాజుఉప్పు సత్యాగ్రహంనువ్వు నాకు నచ్చావ్విడాకులుపెళ్ళికాశీసామెతలుకాలేయంశాసన మండలిగౌతమ బుద్ధుడునువ్వు నేనుహస్తప్రయోగంవిశ్వనాథ సత్యనారాయణకన్యారాశిరాకేష్ మాస్టర్పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఇజ్రాయిల్రామ్మోహన్ రాయ్పరిపూర్ణానంద స్వామిపెమ్మసాని నాయకులురోజా సెల్వమణినవధాన్యాలునండూరి రామమోహనరావుపుష్కరంసీ.ఎం.రమేష్కంప్యూటరుకామసూత్రగంటా శ్రీనివాసరావువంతెనవసంత వెంకట కృష్ణ ప్రసాద్జ్యోతిషంఅనాసపద్మశాలీలుభాషమిథునరాశిచరాస్తినామినేషన్అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఅరుణాచలంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీమియా ఖలీఫాగురజాడ అప్పారావునవలా సాహిత్యముప్లీహమువీరేంద్ర సెహ్వాగ్స్వర్ణకమలంకమల్ హాసన్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్పుచ్చఈశాన్యంవిష్ణువు వేయి నామములు- 1-1000ఉసిరిసజ్జల రామకృష్ణా రెడ్డితెలంగాణ గవర్నర్ల జాబితాషర్మిలారెడ్డిఎన్నికలుఋతువులు (భారతీయ కాలం)దగ్గుబాటి పురంధేశ్వరితోడికోడళ్ళు (1994 సినిమా)పరిటాల రవి🡆 More