ఉడుత

ఉడుత (ఆంగ్లం Squirrel) ఒక రకమైన క్షీరదము.

Squirrels
ఉడుత
Eastern Gray Squirrel, Sciurus carolinensis
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
రోడెన్షియా
Family:
Sciuridae
ప్రజాతి

Many, see the article Sciuridae.

ఉడుత
ఉడత

వెలుపలి లింకులు

ఇది అందమైన ఒక చిన్న ప్రాణి. చెట్ల మీద నివాస ముంటుంది. ఇది పిల్లల్ని కని పెంచు తుంది. ఉడుతకు పురాణ సంబంధం కూడ వున్నదని ప్రజలలో నమ్మకమున్నది. శ్రీరామ చంద్రుడు శ్రీ లంకకు వెళ్లడానికి వారది కడుతుంటే..... ఈ ఉడుత నీళ్లలో మునిగి.... ప్రక్కనే వున్న ఇసుకలో దొర్లి తన శరీరాని కంటుకున్న ఇసుకను రాముడు కడుతున్న వారదిపై విదిలించిందట. అది చేసిన ఈ చిన్న సహాయానికి శ్రీరాముడు మెచ్చి దాని వీపుమీద ప్రేమతో నిమిరాడట. అందుకే దాని వీపు మీద మూడు సారలుంటాయి. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఉడుతా భక్తి అని మెచ్చు కుంటారు.

జపాన్‌లో ఒక ఉడుత (కాలోసియురస్ ఎరిథ్రేయస్ థైవానెన్సిస్)
ఉడుత 
ఉడత. చిన్న ప్రాణి. చెట్ల పై నివాస ముంటుంది,
ఉడుత 
ఉడత

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉండవల్లి శ్రీదేవిరష్యాక్షయకేంద్రపాలిత ప్రాంతంనీతి ఆయోగ్మానవ హక్కులుకోటప్ప కొండముహమ్మద్ ప్రవక్తఆరెంజ్ (సినిమా)తెలంగాణ దళితబంధు పథకంపూర్వాభాద్ర నక్షత్రముకృష్ణ గాడి వీర ప్రేమ గాథభారత రాజ్యాంగ సవరణల జాబితాజాషువాఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅమ్మఐక్యరాజ్య సమితిఎంసెట్కౌరవులుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితారామప్ప దేవాలయంమిషన్ భగీరథగురువు (జ్యోతిషం)సామెతల జాబితాసజ్జల రామకృష్ణా రెడ్డికలబందరాజ్యసభపరిటాల రవిద్వాదశ జ్యోతిర్లింగాలుఆదిరెడ్డి భవానిజంద్యముశివాత్మికహస్త నక్షత్రముగంగా నదిరావు గోపాలరావుజ్యోతిషంశక్తిపీఠాలుఅగ్నిపర్వతందగ్గునాడీ వ్యవస్థఎకరంఆల్బర్ట్ ఐన్‌స్టీన్వృషణంమర్రితూర్పు కనుమలుతెనాలి శ్రావణ్ కుమార్కేతువు జ్యోతిషంపూర్వాషాఢ నక్షత్రముఅచ్చులుఆనం చెంచుసుబ్బారెడ్డిపసుపు గణపతి పూజకన్నడ ప్రభాకర్సంగీత వాద్యపరికరాల జాబితాదృశ్యం 2పాములపర్తి వెంకట నరసింహారావుగంగా పుష్కరంధర్మపురి శ్రీనివాస్మొదటి ప్రపంచ యుద్ధంమశూచిమీనాఎర్రచందనంసంధ్యారాణి (నటి)భారతదేశ అత్యున్నత న్యాయస్థానంఆంధ్రప్రదేశ్ మండలాలుగోల్కొండజాతీయ ఆదాయంవిజయశాంతిఅమెరికా సంయుక్త రాష్ట్రాలురాష్ట్రపతి పాలనకామసూత్రయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాభారత ప్రభుత్వ చట్టం - 1935సంధిబంగారం (సినిమా)తెలుగు జర్నలిజంపురుష లైంగికత🡆 More