ఆర్కియా

ఆర్కీబాక్టీరియా అనునవి కెంద్రకపూర్వ సూక్ష్మజీవులు.వీటిని అసాధరణ లక్షణాలు కల బాక్టీరియాలుగా గుర్తించారు.వీటి కణరసాయనిక ధర్మాలు, జీవక్రియా విధానాలు, పెరిగే ఆవాసాలు నిజబాక్టీరియాకి భిన్నంగా ఉంటాయి.

1977 లో కార్ల్ వోస్, జి.ఇ. ఫాక్స్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదట, RNA జన్యువుల వరుసక్రమాలలోని తేడాల ఆధారంగా ఆర్కీబాక్టీరియాని, కేంద్రక పూర్వజీవులకు చెందిన, ప్రత్యేక సముదాయముగా గుర్తించారు.

ఆర్కియా
కాల విస్తరణ: 3.5–0 Ga
Had'n
Archean
Proterozoic
Pha.
Paleoarchean or perhaps Eoarchean – recent
ఆర్కియా
Halobacterium sp. strain NRC-1,
each cell about 5 μm long
శాస్త్రీయ వర్గీకరణ e
Unrecognized taxon (fix): Archaea
Synonyms
  • Archaebacteria Woese & Fox, 1977
  • Mendosicutes Gibbons & Murray, 1978
  • Metabacteria Hori and Osawa 1979

ఉనికి

ఇవి అసాధారణ అవాసాలలో ఏక్కువగా పెరుగుతాయి. ఫలితంగా వీటిని extremophils గా పెర్కొంటారు. పెరిగే అవాసాన్ని బట్టి స్థూలంగా వీటిని క్రింది రకాలుగా విభజిస్తారు.

  1. హాలోఫిల్స్: ఉప్పు చెలమలు, ఉప్పు నేలలు, సరస్సులలో నివసిస్తాయి.
  2. థర్మొఫిల్స్: అత్యధిక ఉష్ణోగ్రత ప్రదేశాలలో పెరుగుతాయి. ఉదా: మండే చమురు బావులు, బొగ్గు గనులు మొదలగునవి.
  3. ఆల్కలి ఫిల్స్: క్షార స్థితికల ఆవారసాలలో పెరుగుతాయి.
  4. అసిడోఫిల్స్: అధికమైన అమ్ల స్థితిగల పరిసరాలలో పెరగగలవు.

మూలాలు

ఇతర లింకులు

ఆర్కియా 
అసాధారణ అవాసం

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్కె. విజయ భాస్కర్ప్రబంధముగీతాంజలి (1989 సినిమా)కింజరాపు ఎర్రన్నాయుడురేవతి నక్షత్రందగ్గుబాటి పురంధేశ్వరికర్ర పెండలంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఅల్లసాని పెద్దనకాకతీయులుఆపిల్భారత జాతీయపతాకంబీమానందమూరి బాలకృష్ణరామాయణంచిరంజీవులుగూగుల్ఆలంపూర్ జోగులాంబ దేవాలయంYగజేంద్ర మోక్షంగురజాడ అప్పారావుషష్టిపూర్తినరసింహావతారంఅక్షయ తృతీయసోమనాథ్తెలంగాణ ఉద్యమంనువ్వులుఉడుముఅవకాడోఅంగన్వాడినోటాబుగ్గన రాజేంద్రనాథ్ఆవర్తన పట్టికఅమరావతినేనే మొనగాణ్ణిఒగ్గు కథఅనంత బాబుభీమా (2024 సినిమా)చిరుధాన్యంకార్తవీర్యార్జునుడుమియా ఖలీఫాయువరాజ్ సింగ్యనమల రామకృష్ణుడువర్షంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుటిల్లు స్క్వేర్జ్యోతీరావ్ ఫులేక్రికెట్లగ్నంనరసింహ శతకమురోహిత్ శర్మనన్నెచోడుడుఆప్రికాట్రాజ్యసభచెట్టుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపసుపు గణపతి పూజదేవుడుతెలంగాణ రాష్ట్ర సమితితెలుగుదేశం పార్టీకీర్తి సురేష్మంద జగన్నాథ్హనుమంతుడువిజయశాంతిసోరియాసిస్సీతాదేవిసుందర కాండఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితామానవ శరీరమువృశ్చిక రాశిసత్య సాయి బాబాకృత్తిక నక్షత్రముఉత్పలమాలఅధిక ఉమ్మనీరుతెలుగు కులాలుశ్రీరామనవమి🡆 More