ఆండ్ర శేషగిరిరావు

ఆండ్ర శేషగిరిరావు (ఫిబ్రవరి 8, 1903 - 2001) సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు.

ఆండ్ర శేషగిరిరావు
ఆండ్ర శేషగిరిరావు
ఆండ్ర శేషగిరిరావు
జననంఫిబ్రవరి 8, 1903
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా కొడమంచిలి గ్రామం
మరణం2001
వృత్తిపాలకొల్లు హైస్కూలులో తెలుగు పండితులు
ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం
ప్రసిద్ధిసుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు.

జీవిత సంగ్రహం

వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతాలూకా కొడమంచిలి గ్రామంలో 1903 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.

వీరు కొంతకాలంఆనందవాణి వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్నారు. ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.

సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు 2001 ప్రాంతంలో పరమపదించారు. అతను కుమార్తె కోలవెన్ను మలయవాసిని తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు.

రచనలు

రచించిన నాటకాలు

  • భక్త నందనార్,
  • దుర్గావతి లేదా గడామండల వినాశము,
  • చిత్తూరు ముట్టడి
  • సాయిబాబా
  • త్యాగరాజు
  • భారతిపుత్రి
  • వధిన

రచించిన కావ్యాలు

  • రామలింగేశ్వర శతకము
  • శంకరస్తవము (శివానందలహరి అనువాదము)
  • లలితా సుప్రభాతము
  • ఆత్మపుష్పాంజలి

ఇతర గ్రంధాలు

మూలాలు

Tags:

ఆండ్ర శేషగిరిరావు జీవిత సంగ్రహంఆండ్ర శేషగిరిరావు రచనలుఆండ్ర శేషగిరిరావు మూలాలుఆండ్ర శేషగిరిరావు19032001ఫిబ్రవరి 8

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్వకుంట్ల కవితభరణి నక్షత్రమువిశ్వామిత్రుడుఅన్నమాచార్య కీర్తనలునవలా సాహిత్యముకొంపెల్ల మాధవీలతజీలకర్రభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుజయలలిత (నటి)కుండలేశ్వరస్వామి దేవాలయంసన్ రైజర్స్ హైదరాబాద్కాశీలగ్నంయనమల రామకృష్ణుడుపాల కూరలలిత కళలుశాతవాహనులువిడదల రజినికింజరాపు అచ్చెన్నాయుడురేవతి నక్షత్రంఉలవలుపేర్ని వెంకటరామయ్యరతన్ టాటాప్రియురాలు పిలిచిందివంగా గీతనిర్మలా సీతారామన్తూర్పు చాళుక్యులురక్త పింజరిఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుభారతదేశ చరిత్రపటికచే గువేరాYఎస్. ఎస్. రాజమౌళిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాసూర్యుడుతెలుగు కథగోదావరివెలిచాల జగపతి రావుడేటింగ్తిక్కనరుక్మిణి (సినిమా)పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంబొత్స సత్యనారాయణరెడ్డిఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుAఅక్కినేని నాగార్జునకాలుష్యంసింహంఅల్లూరి సీతారామరాజుశివుడు2024 భారత సార్వత్రిక ఎన్నికలుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంవాట్స్‌యాప్అక్కినేని నాగ చైతన్యయేసు శిష్యులుతెలంగాణా బీసీ కులాల జాబితామారేడుసంభోగంవిజయశాంతిసాక్షి (దినపత్రిక)రైతుబంధు పథకంరామప్ప దేవాలయంగరుడ పురాణంకాళోజీ నారాయణరావుకోవూరు శాసనసభ నియోజకవర్గంవంగవీటి రంగారవితేజనిర్వహణశింగనమల శాసనసభ నియోజకవర్గంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుగూగ్లి ఎల్మో మార్కోనిజవహర్ నవోదయ విద్యాలయంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమండల ప్రజాపరిషత్ఎఱ్రాప్రగడ🡆 More