హైడ్రోజన్ బాంబు

హైడ్రోజన్ బాంబు అత్యంత శక్తివంతమైనది, అణుబాంబు కన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

అణుబాంబు కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ద్వారా పనిచేయగా, హైడ్రోజన్ బాంబు కేంద్రక సంలీనం ద్వారా పనిచేస్తుంది. హైడ్రోజన్ బాంబు చర్యలో హైడ్రోజన్ అణువులు వేగంగా ఒకదానితో మరొకటి ఢీకొనటం ద్వారా పెద్దమొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుంది. సూర్యుడిలో అధిక శక్తి జనించడానికి కారణం కూడా ఈ కేంద్రక సంలీనం చర్యే. హైడ్రోజన్ బాంబు పేల్చడానికి అణుబాంబు అవసరం. హైడ్రోజన్ బాంబు పేల్చినప్పుడు కాంతి, ఉష్ణం, భారీ విస్ఫోటం, భారీ పొగ వెలువడతాయి. దీని పేలుడు తీవ్రతకు విస్ఫోటన పరిధిలో కొన్ని మైళ్ల దూరం వరకు ఉన్న భవనాలు నేలమట్టం అవుతాయి. హైడ్రోజన్, హీలియం అణువులు ఒకదానితో ఒకటి ఢీకొనటం ద్వారా విపరీతమైన శక్తితో పాటు పెద్దమొతంలో కాంతి వెలువడుతుంది. అమెరికా 1952 లో పసిఫిక్ మహా సముద్రంలోని ఒక ద్వీపంపై తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష జరిపింది, ఈ బాంబు ధాటికి ఆ ద్వీపం మొత్తం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయింది.

హైడ్రోజన్ బాంబు
ఆపరేషన్ గ్రాప్ప్లీ, క్రిస్మస్ ద్వీపంపై బ్రిటిష్ జరిపిన మొదటి హైడ్రోజన్ బాంబు పరీక్ష.

మూలాలు

  • సాక్షి దినపత్రిక - 07-01-2016 (విధ్వంసకర హైడ్రోజన్ విస్ఫోటం! అణుబాంబుకన్నా వెయ్యిరెట్లు ఎక్కువ ప్రభావం)

Tags:

అణుబాంబుఅణువులుకాంతిద్వీపంభవనాలువిస్ఫోటంశక్తిహీలియం

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రజా రాజ్యం పార్టీశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముబ్రాహ్మణులుదక్షిణామూర్తి ఆలయంభారత జాతీయగీతంజ్యోతీరావ్ ఫులేపాలకొండ శాసనసభ నియోజకవర్గంమామిడికార్తెపాముపది ఆజ్ఞలుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువిజయనగర సామ్రాజ్యంఅమెజాన్ (కంపెనీ)గ్లోబల్ వార్మింగ్ఇందిరా గాంధీఆంధ్రప్రదేశ్రాజంపేటరెడ్డివేంకటేశ్వరుడుమారేడురామ్ చ​రణ్ తేజనామవాచకం (తెలుగు వ్యాకరణం)చాట్‌జిపిటిబోయపాటి శ్రీనుతెలుగు సినిమాగైనకాలజీబారసాలఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.భారత జాతీయ క్రికెట్ జట్టుమొఘల్ సామ్రాజ్యంవిభక్తినందమూరి తారక రామారావువై.యస్.అవినాష్‌రెడ్డిపెళ్ళి చూపులు (2016 సినిమా)శిబి చక్రవర్తివిడదల రజినిజాతీయములుమహాసముద్రంసురవరం ప్రతాపరెడ్డికొల్లేరు సరస్సువై.యస్.భారతినందిగం సురేష్ బాబురామదాసుసంఖ్యసప్త చిరంజీవులుమృణాల్ ఠాకూర్రజాకార్సత్యనారాయణ వ్రతంఆత్రం సక్కుకె. అన్నామలైఅలంకారంజీమెయిల్బాల కార్మికులువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసునీత మహేందర్ రెడ్డిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంశ్రీముఖివిష్ణువు వేయి నామములు- 1-1000అశ్వని నక్షత్రముటెట్రాడెకేన్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిమొదటి ప్రపంచ యుద్ధంపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఫ్లిప్‌కార్ట్సిద్ధు జొన్నలగడ్డరామసహాయం సురేందర్ రెడ్డిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఆల్ఫోన్సో మామిడిఆది శంకరాచార్యులుతోట త్రిమూర్తులుభారతీయ స్టేట్ బ్యాంకు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుతొలిప్రేమఎన్నికలుగోత్రాలు జాబితాఎల్లమ్మసప్తర్షులుకేతిరెడ్డి పెద్దారెడ్డి🡆 More