సాయిఖోమ్ మీరాబాయి చాను

సైఖోమ్ మీరాబాయి చాను (జననం 1994 ఆగస్టు 8) ఒక భారతీయ క్రీడాకారిణి.

గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది.

సైఖోమ్ మీరాబాయి చాను
సాయిఖోమ్ మీరాబాయి చాను
వ్యక్తిగత సమాచారం
జాతీయతసాయిఖోమ్ మీరాబాయి చాను భారతదేశం
జననం (1994-08-08) 1994 ఆగస్టు 8 (వయసు 29)
నివాసంమణిపూర్, భారతదేశం
ఎత్తు1.50 m (4 ft 11 in)
బరువు49 kg (108 lb)
క్రీడ
దేశంభారత్
క్రీడవెయిట్‌లిఫ్టింగ్‌
పోటీ(లు)49 kg
కోచ్విజయ్ శర్మ

బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా 2022 మార్చిలో ‘బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు మీరాబాయి చానుకి ప్రకటించారు. కాగా బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్ ను 2021లో కోనేరు హంపి (చదరంగం), 2020లో పి.వి. సింధు (బ్యాడ్మింటన్) సొంతం చేసుకున్నారు.

బాల్యం

మీరాబాయి చాను 1994 ఆగస్టు 8 న మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా నాంగ్పోక్ కాచింగ్ లో ఒక మైటీ కుటుంబంలో జన్మించింది. ఆమె 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు తన ప్రతిభని గుర్తించారు.

కెరీర్

2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది.

2018 కామన్వెల్త్ క్రీడల్లో 196 కిలోలు, స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కిలోలు ఎత్తడం ద్వారా చాను భారత తొలి బంగారు పతకాన్ని సాధించింది. దీనితో పాటు 48 కేజీల కేటగిరీలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును కూడా బద్దలు కొట్టింది.

టోక్యోలో 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో మొత్తం 202 కిలోల లిఫ్ట్‌తో 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోల బరువును ఎత్తగలిగిన చాను, కరణం మల్లేశ్వరి తరువాత ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోల విజయవంతమైన లిఫ్ట్‌తో కొత్త ఒలింపిక్ రికార్డును మీరాబాయి చాను నమోదు చేశారు.

పురస్కారాలు

మూలాలు

Tags:

సాయిఖోమ్ మీరాబాయి చాను బాల్యంసాయిఖోమ్ మీరాబాయి చాను కెరీర్సాయిఖోమ్ మీరాబాయి చాను పురస్కారాలుసాయిఖోమ్ మీరాబాయి చాను మూలాలుసాయిఖోమ్ మీరాబాయి చానుక్రీడ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎల్లమ్మయాదవహార్దిక్ పాండ్యానువ్వు నాకు నచ్చావ్ద్రౌపది ముర్ములలితా సహస్ర నామములు- 1-100ఘట్టమనేని కృష్ణఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఐక్యరాజ్య సమితివిష్ణు సహస్రనామ స్తోత్రమునీతి ఆయోగ్మృగశిర నక్షత్రముజోల పాటలుపోకిరిఉదగమండలంరుద్రమ దేవిH (అక్షరం)ఉత్పలమాలఇంద్రుడుఅమ్మల గన్నయమ్మ (పద్యం)ఉదయకిరణ్ (నటుడు)సలేశ్వరంపాలకొండ శాసనసభ నియోజకవర్గంరమ్య పసుపులేటిసిరికిం జెప్పడు (పద్యం)నాయీ బ్రాహ్మణులురామదాసుతులారాశిభారత సైనిక దళంబీమాయవలుభారత రాజ్యాంగ పీఠికశ్రీనాథుడుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాశ్రవణ నక్షత్రముపులివెందులసెక్యులరిజంరాహుల్ గాంధీఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుమఖ నక్షత్రముసూర్య నమస్కారాలుజవహర్ నవోదయ విద్యాలయంసిద్ధు జొన్నలగడ్డమలేరియాప్రకటనసమంతరాయప్రోలు సుబ్బారావువిశాఖ నక్షత్రముతెలుగుదేశం పార్టీఛత్రపతి శివాజీజాతీయ ప్రజాస్వామ్య కూటమిత్రినాథ వ్రతకల్పంతొట్టెంపూడి గోపీచంద్మంగళవారం (2023 సినిమా)లైంగిక విద్యఇంగువరాశిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునువ్వొస్తానంటే నేనొద్దంటానాసెక్స్ (అయోమయ నివృత్తి)గొట్టిపాటి రవి కుమార్తెలుగు సినిమాలు డ, ఢవై.యస్.భారతిభారతీయ సంస్కృతిమహాభారతంతాజ్ మహల్దొమ్మరాజు గుకేష్తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంభువనేశ్వర్ కుమార్భారత ఆర్ధిక వ్యవస్థకాలుష్యంతెలుగు కులాలుభారత రాష్ట్రపతిమొదటి పేజీశుక్రుడుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు🡆 More