2007 సినిమా వియ్యాలవారి కయ్యాలు

వియ్యాలవారి కయ్యాలు 2007 లో వచ్చిన చిత్రం.

ఉదయ్ కిరణ్, నేహా జుల్కా నటించిన ఈ సినిమాకు ఇ.సత్తి బాబు దర్శకత్వం వహించాడు. రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ఎల్. శ్రీధర్ నిర్మించాడు. ఇది 2007 నవంబరు 1 న విడుదలైంది.

వియ్యాలవారి కయ్యాలు
(2007 తెలుగు సినిమా)
2007 సినిమా వియ్యాలవారి కయ్యాలు
దర్శకత్వం ఇ.సత్తిబాబు
కథ రాబిన్ హెన్రీ
తారాగణం ఉదయ్ కిరణ్, శివాజీ రాజా, నేహా జుల్కా, శ్రీహరి, సాయాజీ షిండే, బ్రహ్మాజీ, వేణు మాధవ్, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి, ఎమ్.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్
నిర్మాణ సంస్థ రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
విడుదల తేదీ 2 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ

వంశీ (ఉదయ్ కిరణ్) ఒక హెయిర్ స్టైలిస్టు. భూపతి రాయుడు (శ్రీ హరి) సోదరి నందిని (నేహా జుల్కా) తో ప్రేమలో పడ్డాడు. భూపతి రాయుడు ఓ మంచివాడైన ఫ్యాక్షనిస్టు. వంశీ, నందిని తమ పెద్దల అంగీకారంతో మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి వంశీ రాయలసీమలోని జూటూరు అనే గ్రామానికి వస్తాడు. తమ ప్రేమను భూపతి రాయుడు చేత ఒప్పించటానికి. మొదట్లో భూపతికి వంశీ నచ్చలేదు. తాను హెయిర్ స్టైలిస్ట్ నని అతడు చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు. కానీ ఈ జంట నిజమైన ప్రేమ ఎప్పటికీ వీగిపోదని, మొదట్లో తిరస్కరించబడినా తర్వాత ధైర్యంగా నిలుస్తుందనీ ఈ జంట నమ్ముతుంది.

భూపతి తన కుటుంబ సభ్యుల్లో ఎవరిచ్చిన మాటకైనా సరే విలువ ఇస్తాడు, ఆ మాటకు నిలబడతాడు. రెండవ భాగంలో రెండు వైపుల పెద్దల మధ్య జగడాలు వస్తాయి. వెంగళ్ రెడ్డి (జయ ప్రకాష్) హింస చేసైనా సరే, ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నిస్తాడు. భూపతి సహాయం తీసుకోవాలనుకుంటాడు గానీ అతడు ఒప్పుకోడు. వంశీ భూపతిని ఒప్పించినా కూడా, తన తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలా అని ఆందోళన చెందుతూంటాడు. ఉదయ్ ఒక జడ్జి (సయాజీ షిండే) కుమారుడు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నమ్మే వ్యక్తి. అవినీతిపరులను ద్వేషిస్తాడు. ఈ జంట భూపతినీ, జడ్జినీ ఎలా ఒప్పిస్తారనేది మిగతా కథ.

నటవర్గం

పాటలు

ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు. పాటల ఆడియోకు భారీ స్పందన వచ్చింది. ఆడియోను 2007 సెప్టెంబరు 6 న ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసారు. అక్కినేని నాగేశ్వరరావు ఆడియోను విడుదల చేసి, మొదటి క్యాసెట్‌ను డాక్టర్ డి రామానాయుడుకు అందజేశాడు. సుప్రీం సంగీతం ఆల్బమ్‌ను మార్కెటింగ్ చేసింది.

పాటల జాబిఉతా

  • తెలుసా చెలీ - నవీన్, గంగా
  • సురుడే సరే అన్నాడు - కె.ఎస్.చిత్ర, రమణ, శ్రీ కృష్ణ
  • నీలాలా నీకళ్ళు - శ్రీ కృష్ణ, సునీత
  • మన్మథా - కల్పన, విజయలక్ష్మి
  • హే హ్యాండ్ సమ్ - రమణ గోగుల, కల్పన
  • మల్లెచెండా - ఆర్‌పి పట్నాయక్, గంగా
  • నీలాలా నీకళ్ళు (ఇంగ్లీష్ రీమిక్స్) - రమణ

మూలాలు

Tags:

2007 సినిమా వియ్యాలవారి కయ్యాలు కథ2007 సినిమా వియ్యాలవారి కయ్యాలు నటవర్గం2007 సినిమా వియ్యాలవారి కయ్యాలు పాటలు2007 సినిమా వియ్యాలవారి కయ్యాలు మూలాలు2007 సినిమా వియ్యాలవారి కయ్యాలుఉదయకిరణ్ (నటుడు)నేహా జుల్కా

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావరంగల్ లోక్‌సభ నియోజకవర్గంగొట్టిపాటి నరసయ్యక్రికెట్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసెక్యులరిజంతెలుగు సినిమాలు 2024ప్రేమలుకలబందసెక్స్ (అయోమయ నివృత్తి)కె. అన్నామలైలగ్నంద్విగు సమాసముభారతరత్నమమితా బైజుసమాసంతారక రాముడుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణా బీసీ కులాల జాబితాశ్రీ కృష్ణుడుఏప్రిల్ 26వందేమాతరంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)తెలంగాణభారత జాతీయపతాకంరేణూ దేశాయ్మంతెన సత్యనారాయణ రాజువిశాల్ కృష్ణవిజయసాయి రెడ్డిరాజంపేట శాసనసభ నియోజకవర్గంమహేంద్రగిరిజై శ్రీరామ్ (2013 సినిమా)తెలుగుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాతమిళ అక్షరమాలశ్రీనివాస రామానుజన్ఈనాడుఅశ్వని నక్షత్రమువాల్మీకిఆర్టికల్ 370పంచభూతలింగ క్షేత్రాలుతాటి ముంజలు2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత జాతీయ క్రికెట్ జట్టుగోత్రాలుగాయత్రీ మంత్రంశ్రీముఖిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంతిక్కనవృత్తులుయవలుజనసేన పార్టీశుక్రుడు జ్యోతిషంPHరోహిత్ శర్మమాధవీ లతగురజాడ అప్పారావుఇందిరా గాంధీనందమూరి తారక రామారావుశ్యామశాస్త్రిసుడిగాలి సుధీర్డీజే టిల్లుపాట్ కమ్మిన్స్సంగీతంనవగ్రహాలుపెరిక క్షత్రియులురామాయణంసత్యనారాయణ వ్రతందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఫ్యామిలీ స్టార్మహాభారతంసూర్యుడుఉదయకిరణ్ (నటుడు)మూర్ఛలు (ఫిట్స్)తెలుగు అక్షరాలుభారతీయ స్టేట్ బ్యాంకు🡆 More