విజయ బాపినీడు: తెలుగు సినీ దర్శకుడు

విజయ బాపినీడుగా పేరు గాంచిన గుత్తా బాపినీడు చౌదరి (సెప్టెంబరు 22, 1936 - ఫిబ్రవరి 12, 2019) తెలుగు సినిమా దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు.

ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెం. 786, మగధీరుడు ముఖ్యమైనవి.

విజయ బాపినీడు
విజయ బాపినీడు: వ్యక్తిగత జీవితం, సినిమారంగ ప్రస్థానం, మరణం
జననం
గుత్తా బాపినీడు చౌదరి

(1936-09-22)1936 సెప్టెంబరు 22
మరణం2019 ఫిబ్రవరి 12(2019-02-12) (వయసు 82)
మరణ కారణంఅనారోగ్యం
విద్యబి. ఎ
విద్యాసంస్థసి.ఆర్.రెడ్డి కళాశాల
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-
తల్లిదండ్రులుసీతారామస్వామి, లీలావతి
బంధువులువల్లభనేని జనార్ధన్ (అల్లుడు)

వ్యక్తిగత జీవితం

ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసాడు. కొద్ది రోజులు వైద్య ఆరోగ్య శాఖలో పని చేశాడు. బాపినీడు తొలుత "అపరాధ పరిశోధన" అనబడు ఒక మాసపత్రికలో కథలు వ్రాసేవారు. ఇవి పాఠకులను విశేషముగా ఆకర్షించాయి. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసాడు.

సినిమారంగ ప్రస్థానం

1982లో దర్శకుడిగా తెలుగుసినీరంగానికి పరిచయమై తన సినీప్రస్థానంలో 22 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపినీడు ఎక్కువగా చిరంజీవి (గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు), శోభన్ బాబు నటించిన చిత్రాలకు దర్శకత్వం చేశాడు. నటుడు కృష్ణతో కృష్ణ గారడీ, రాజేంద్ర ప్రసాద్‌తో వాలుజెడ తోలు బెల్టు, దొంగ కోళ్లు, సీతాపతి చలో తిరుపతి సినిమాలు తీశాడు. 1998లో వచ్చిన కొడుకులు బాపినీడు చివరి చిత్రం.

అంతేకాకుండా, రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా, భువనచంద్రను పాటల రచయితగా, కాశీ విశ్వనాథ్‌ను మాటల రచయితగా తెలుగు సినీంగానికి పరిచయం చేశాడు.

సినిమాలు

మరణం

విజయ బాపినీడు 2019, ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

విజయ బాపినీడు వ్యక్తిగత జీవితంవిజయ బాపినీడు సినిమారంగ ప్రస్థానంవిజయ బాపినీడు మరణంవిజయ బాపినీడు మూలాలువిజయ బాపినీడు ఇతర లింకులువిజయ బాపినీడు19362019ఖైదీ నెం. 786తెలుగు సినిమాదర్శకుడుఫిబ్రవరి 12మగధీరుడుమగమహారాజుసెప్టెంబరు 22

🔥 Trending searches on Wiki తెలుగు:

కన్యారాశితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.ఓ మై గాడ్ 2డి. కె. అరుణసురవరం ప్రతాపరెడ్డితొలిప్రేమమహాభాగవతంసమాసంతామర పువ్వుపంచారామాలుచెమటకాయలుభీమా (2024 సినిమా)షిర్డీ సాయిబాబా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలియోగి ఆదిత్యనాథ్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంనభా నటేష్నాగ్ అశ్విన్జ్యోతీరావ్ ఫులేనారా బ్రహ్మణికమ్యూనిజందత్తాత్రేయమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుశివుడుభారతదేశపు పట్టణ పరిపాలనమిథునరాశి2024 భారత సార్వత్రిక ఎన్నికలురజాకార్ద్వాదశ జ్యోతిర్లింగాలుభారత రాజ్యాంగ సవరణల జాబితామహాసముద్రంభరణి నక్షత్రముశ్రవణ నక్షత్రముచదరంగం (ఆట)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితానితీశ్ కుమార్ రెడ్డిసిద్ధు జొన్నలగడ్డవాయు కాలుష్యంఆహారంతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాఎస్. ఎస్. రాజమౌళిఖండంగోత్రాలుభారతీయ రైల్వేలుసాహిత్యంనేనే మొనగాణ్ణిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవిరాట్ కోహ్లిఇండియన్ ప్రీమియర్ లీగ్బమ్మెర పోతనరామ్ చ​రణ్ తేజజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువారాహిరక్త సింధూరంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురక్త పింజరిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఅయోధ్య రామమందిరంనిర్వహణలక్ష్మికామాక్షి భాస్కర్లభారత రాష్ట్రపతితొట్టెంపూడి గోపీచంద్కొండా సురేఖభారత జాతీయ కాంగ్రెస్తెలుగుదేశం పార్టీపేర్ని వెంకటరామయ్యస్వాతి నక్షత్రముమొదటి ప్రపంచ యుద్ధంరేవతి నక్షత్రంలైంగిక విద్యనెట్‌ఫ్లిక్స్సచిన్ టెండుల్కర్ఆవేశం (1994 సినిమా)🡆 More