రోహిణి నక్షత్రం

నక్షత్రములలో ఇది నాలుగవది.

నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
రోహిణి చంద్రుడు మానవ స్త్రీ నేరేడు పాము అంత్య గుడ్లగూబ బ్రహ్మ వృషభం

రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార రోహిణి, హస్త, శ్రవణం శరీరశ్రమ
సంపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ ధన లాభం
విపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష కార్యహాని
సంపత్తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర క్షేమం
ప్రత్యక్ తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర ప్రయత్న భంగం
సాధన తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి కార్య సిద్ధి, శుభం
నైత్య తార అశ్విని, మఖ, మూల బంధనం
మిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం
అతిమిత్ర తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ సుఖం, లాభం

రోహిణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

రోహిణి నక్షత్రము గుణగణాలు

రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండుదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాత్ర్వర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్సలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపనలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళ ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు. సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.

చిత్ర మాలిక

Tags:

రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలురోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రము నవాంశరోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రము గుణగణాలురోహిణి నక్షత్రం చిత్ర మాలికరోహిణి నక్షత్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఒగ్గు కథకన్నెగంటి బ్రహ్మానందంపౌర్ణమి (సినిమా)ఉప రాష్ట్రపతినిర్మలా సీతారామన్తెలుగుఆలంపూర్ జోగులాంబ దేవాలయంసపోటాపార్శ్వపు తలనొప్పివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)కొండా విశ్వేశ్వర్ రెడ్డిస్వామి వివేకానందమొదటి పేజీశ్రీ కృష్ణుడుజాతీయములుమానవ శాస్త్రంసెక్యులరిజంతెలంగాణ ఉద్యమంమేషరాశిరతన్ టాటాభారతదేశ జిల్లాల జాబితాకాలుష్యంబౌద్ధ మతంఆపిల్మే దినోత్సవంశాసన మండలిదత్తాత్రేయఆరుద్ర నక్షత్రముతెలంగాణ గవర్నర్ల జాబితాజార్ఖండ్అమెజాన్ ప్రైమ్ వీడియోభారతీయ జనతా పార్టీతీన్మార్ సావిత్రి (జ్యోతి)పద్మశాలీలుస్వర్ణ దేవాలయం, శ్రీపురంవాసుకి (నటి)ధనూరాశిభారత ప్రధానమంత్రుల జాబితాకాటసాని రాంభూపాల్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనితీశ్ కుమార్ రెడ్డిధనిష్ఠ నక్షత్రముదగ్గుబాటి పురంధేశ్వరిమంతెన సత్యనారాయణ రాజుగోత్రాలునవగ్రహాలులేపాక్షికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుసుందర కాండనభా నటేష్సుమంగళి (1965 సినిమా)వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరామ్ చ​రణ్ తేజమోదుగగరుడ పురాణంరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డివిశ్వనాథ సత్యనారాయణతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅదితిరావు హైదరీరాజకీయాలుభారత రాజ్యాంగ సవరణల జాబితాదేవుడుపాల కూరబారిష్టర్ పార్వతీశం (నవల)గురువు (జ్యోతిషం)శ్రీ కృష్ణదేవ రాయలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంకొండా సురేఖగొట్టిపాటి రవి కుమార్ఉపద్రష్ట సునీతదశరథుడుసీసము (పద్యం)మృణాల్ ఠాకూర్భారతదేశంలో కోడి పందాలు🡆 More