ప్రియా వడ్లమాని: తెలుగు చలనచిత్ర నటి.

ప్రియా వడ్లమాని తెలుగు చలనచిత్ర నటి.

2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

ప్రియా వడ్లమాని
ప్రియా వడ్లమాని: జననం, విద్యాభ్యాసం, సినిమారంగం
శుభలేఖ+లు సినిమాలో
జననం
ప్రియా వడ్లమాని

వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీల సంవత్సరాలు2018-ప్రస్తుతం

జననం

ప్రియా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో జన్మించింది. ఈవిడది ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కుటుంబం. హైదరాబాదులో పెరిగింది.

విద్యాభ్యాసం

హైదరాబాదులోని స్లేట్ ది స్కూల్ లో ప్రాథమిక విద్యను చదివిన ప్రియా, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.

సినిమారంగం

2016లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నది. చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రియా, మొదటగా సహాయ దర్శకురాలుగా పనిచేసింది. తరువాత హీరోయిన్ గా నటించింది.

నటించిన సినిమాలు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష
2019 ఆవిరి తెలుగు
2018 హుషారు రియా తెలుగు
2018 శుభలేఖ+లు నిత్య తెలుగు
2018 ప్రేమకు రెయిన్ చెక్ రమ్య తెలుగు
2022 ముఖచిత్రం తెలుగు
2023 మను చరిత్ర
2024 ఓం భీమ్ బుష్

మూలాలు

ఇతర లంకెలు

Tags:

ప్రియా వడ్లమాని జననంప్రియా వడ్లమాని విద్యాభ్యాసంప్రియా వడ్లమాని సినిమారంగంప్రియా వడ్లమాని మూలాలుప్రియా వడ్లమాని ఇతర లంకెలుప్రియా వడ్లమానిచలనచిత్రంతెలుగునటి

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇన్‌స్పెక్టర్ రిషితీన్మార్ సావిత్రి (జ్యోతి)బుధుడు (జ్యోతిషం)కాకతీయులుమంతెన సత్యనారాయణ రాజుచిత్త నక్షత్రముఎనుముల రేవంత్ రెడ్డివంగవీటి రంగాచరవాణి (సెల్ ఫోన్)అమెజాన్ (కంపెనీ)కూన రవికుమార్చదరంగం (ఆట)భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుదినేష్ కార్తీక్కృత్తిక నక్షత్రమువాల్మీకిభీమా (2024 సినిమా)విజయ్ (నటుడు)రాజ్‌కుమార్అచ్చులుకృపాచార్యుడుశ్రీకాంత్ (నటుడు)రుద్రమ దేవిసాక్షి (దినపత్రిక)తిరుమలపొట్టి శ్రీరాములుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుజాతీయ ప్రజాస్వామ్య కూటమిశ్రీదేవి (నటి)సమాసంమరణానంతర కర్మలుబంగారు బుల్లోడుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)వడదెబ్బఆర్తీ అగర్వాల్కూలీ నెం 1ఉదయం (పత్రిక)తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుమాదిగరైతుక్రిక్‌బజ్నారా చంద్రబాబునాయుడునీతి ఆయోగ్వసంత వెంకట కృష్ణ ప్రసాద్ఇంటి పేర్లుకాలేయంఉసిరిఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంఫ్యామిలీ స్టార్ఇక్ష్వాకులుతెలంగాణ శాసనసభకుమ్మరి (కులం)గోత్రాలుతెలుగుభారతీయ రైల్వేలు73 వ రాజ్యాంగ సవరణద్విగు సమాసముజనసేన పార్టీరాజనీతి శాస్త్రమునారా లోకేశ్కొమురం భీమ్ద్వంద్వ సమాసముహైదరాబాదుదశరథుడుసంధినక్షత్రం (జ్యోతిషం)ఆల్ఫోన్సో మామిడిఇండియన్ ప్రీమియర్ లీగ్కేతిరెడ్డి పెద్దారెడ్డికమల్ హాసన్ నటించిన సినిమాలుశామ్ పిట్రోడాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపచ్చకామెర్లుజీమెయిల్బారిష్టర్ పార్వతీశం (నవల)షర్మిలారెడ్డిఏనుగు🡆 More