పైడి రాకేశ్ రెడ్డి

పైడి రాకేశ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు.

ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

పైడి రాకేశ్ రెడ్డి

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు ఎ. జీవన్‌రెడ్డి
నియోజకవర్గం ఆర్మూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1967
అంకాపూర్, ఆర్మూర్ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు గంగారెడ్డి
జీవిత భాగస్వామి రేవతి రెడ్డి
సంతానం సుచరిత, రేయాన్ష్ రెడ్డి, రేహ రెడ్డి
నివాసం ఆర్.ఆర్, ఎస్టేట్, అంకాపూర్, ఆర్మూర్

వ్యక్తిగత జీవితం

పైడి రాకేశ్ రెడ్డి 1987 ఆగస్టులో యూఏఈ ఫుజిరాలో సిద్దిపేట తాపీ మేస్త్రీ కింద భవన నిర్మాణ కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. అయన ఆ తరువాత 1994లో భారతదేశానికి తిరిగి వచ్చి హాంకాంగ్ నుండి యూరప్, గల్ఫ్, ఉత్తర అమెరికాకు ఎర్ర చందనం ఎగుమతి, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్ లాంటి ఇతర వ్యాపార రంగాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రాకేశ్ రెడ్డి అయన పేరు మీదే రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాజకీయ జీవితం

పైడి రాకేశ్ రెడ్డి 2023 జూన్ 1న తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డిపై 29669 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.

పైడి రాకేశ్ రెడ్డిని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది. ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభ ట్రెజరర్‌గా నియమించింది.

మూలాలు

Tags:

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఆర్మూర్ శాసనసభ నియోజకవర్గంతెలంగాణరాజకీయ నాయకుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుజగ్జీవన్ రాంరాగంఆది శంకరాచార్యులుమృగశిర నక్షత్రముతహశీల్దార్సరోజినీ నాయుడుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలునిర్మలా సీతారామన్పాండవులుచైనాన్యుమోనియాఉషా మెహతాదగ్గుబాటి పురంధేశ్వరివేమనఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపచ్చకామెర్లుభారతదేశ చరిత్రట్విట్టర్కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంబంగారంఇందుకూరి సునీల్ వర్మదత్తాత్రేయశ్రీశైల క్షేత్రంలావణ్య త్రిపాఠిగౌతమ బుద్ధుడుహరే కృష్ణ (మంత్రం)డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంసాక్షి (దినపత్రిక)లగ్నంవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంరక్తపోటుబౌద్ధ మతంమలబద్దకంశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంప్రభాస్పెరిక క్షత్రియులుపక్షముఈదుమూడిప్రకటనశ్రవణ నక్షత్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలుగు సినిమాఎంసెట్కరోనా వైరస్ 2019కల్వకుంట్ల చంద్రశేఖరరావుసతీసహగమనంచిన్న ప్రేగుఆరోగ్యంమహేంద్రసింగ్ ధోనిభారత రాజ్యాంగ సవరణల జాబితాద్వాదశ జ్యోతిర్లింగాలుభగవద్గీతశోభన్ బాబు నటించిన చిత్రాలురంగస్థలం (సినిమా)శుభ్‌మ‌న్ గిల్దశావతారములుభారత జాతీయగీతంఊర్వశి (నటి)భారతీయ శిక్షాస్మృతిగోల్కొండరామప్ప దేవాలయంసంధిఎన్నికలుకల్వకుంట్ల కవితనువ్వు నేనుకల్పనా చావ్లాభారతదేశ జిల్లాల జాబితాద్రౌపది ముర్ముగైనకాలజీఅశ్వగంధతెలుగు నెలలుకొల్లేరు సరస్సుతెలుగు పదాలుభారత రాష్ట్రపతిచింతజంగం కథలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి🡆 More