పిండి, పొడి లేదా చూర్ణం (ఆంగ్లం: Flour) ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము.
ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా, ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా, లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను మిల్లు లేదా పిండి మరలో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
పిండి [ piṇḍi ] pinḍi. తెలుగు n. Flour. బియ్యములోనగు వాని పొడి. సంస్కృతం n. A multitude. సమూహము. వెన్నెల పిండి ఆరపోసినట్టుగా నున్నది there is bright moonlight. తెలికపిండి a residue of sesamum seeds after the oil is extracted, oil-cake. ఈ మాట పిండికిని పడును పిడుగుకును పడును this is equivocal, it is neither chalk nor cheese. పిండిబలపము a whitish kind of slate stone. పిండిరాయి a soft kind of stone; also a mica or slate. బలపము, పిండి మిరియము a sauce made of herbs and chillies mixed with rice flour. పేలపిండి flour of parched grain. పిండికూర or పిండిబొద్దికూర pinḍi-kūra. n. A kind of vegetable. పిండిదొండ pinḍi-donḍa. n. The herb called Acrua lanata. (Watts.) H. iv. 12. పిండివంటలు pinḍi-vanṭalu. n. Pastry, cakes.
This article uses material from the Wikipedia తెలుగు article పిండి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.