నీటి ఆవిరి

నీటి ఆవిరి లేదా ఆవిరి (Steam or Water vapor) నీరు మరిగించినప్పుడు విడుదలై గాలిలో కలిసిపోయే వాయువు.

నీటి ఆవిరి
ఎల్లో స్టోన్ పార్క్ వద్ద ఆవిరిగా మారుతున్నా నీరు

ఆవిరి యంత్రం

నీటి ఆవిరిలోని శక్తిని మొదటి సారిగా గుర్తించి వాటితో ఆవిరి యంత్రాలను తయారుచేసింది జేమ్స్ వాట్ (James Watt). వీటి ద్వారానే 18వ శతాబ్దంలో యాంత్రిక యుగం అభివృద్ధి చెందింది. నీటి ఆవిరితో నడిచే రైలు, ఓడలు కూడా తయారయ్యాయి. నీటిని మరిగించడానికి బొగ్గును ఇంధనంగా ఉపయోగించేవారు. ఇలాంటి స్టీమ్ తో నడిచే ఓడని స్టీమర్ అనడం తెలుగు భాషలోని వచ్చింది.

ఉపయోగాలు

  • నీటి ఆవిరి మీద మన ఇండ్లలో ప్రెషర్ కుక్కర్ (Pressure Cooker) తో వంటచేసుకుంటాము. వివిధ ఆహార పదార్థాలు తయారుచేసుకోవచ్చును.
  • ఆవిరి నింపిన గదులలో ఒక విధమైన ఆవిరి స్నానం (Steam Bath) కోసం కూర్చుంటారు. వీటిని స్పా (Spa) అంటారు.
  • గృహ వైద్యంలో ఆవిరిలో వివిధ పదార్థాలు వేసి ఆవిరి పీల్చితే జలుబు, దగ్గు మొదలైన ఊపిరితిత్తుల బాధలనుండి ఉపశమనం కలుగుతుంది.

Tags:

గాలినీరువాయువు (భౌతిక శాస్త్రం)

🔥 Trending searches on Wiki తెలుగు:

హైపర్ ఆదిబంగారంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాకుప్పం శాసనసభ నియోజకవర్గంచిరంజీవి నటించిన సినిమాల జాబితాఅంగారకుడు (జ్యోతిషం)రాయలసీమసాయిపల్లవికేతువు జ్యోతిషంచరవాణి (సెల్ ఫోన్)కల్వకుంట్ల కవితమహమ్మద్ సిరాజ్చాట్‌జిపిటిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంయువరాజ్ సింగ్గూగ్లి ఎల్మో మార్కోనివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)చే గువేరాభద్రాచలంసిద్ధు జొన్నలగడ్డమిథాలి రాజ్భూమన కరుణాకర్ రెడ్డివిద్యటంగుటూరి సూర్యకుమారిదిల్ రాజుభారతదేశంజవాహర్ లాల్ నెహ్రూపర్యాయపదంపురాణాలుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిరైతుగొట్టిపాటి నరసయ్యరష్మికా మందన్నప్రకృతి - వికృతివై.యస్. రాజశేఖరరెడ్డిలక్ష్మిఅక్బర్దశావతారములుభీమా (2024 సినిమా)సప్త చిరంజీవులు2019 భారత సార్వత్రిక ఎన్నికలుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురామావతారంజనసేన పార్టీమలబద్దకంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఇందిరా గాంధీపార్వతిలావు శ్రీకృష్ణ దేవరాయలుమదర్ థెరీసావిజయనగర సామ్రాజ్యంరఘురామ కృష్ణంరాజుపసుపు గణపతి పూజసాలార్ ‌జంగ్ మ్యూజియంసిద్ధార్థ్ఏప్రిల్శింగనమల శాసనసభ నియోజకవర్గంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్రాష్ట్రపతి పాలనతెలంగాణ ఉద్యమంశివ కార్తీకేయన్పూర్వాభాద్ర నక్షత్రముతెలుగు సినిమాలు 2024తెలంగాణ చరిత్రగాయత్రీ మంత్రంగోత్రాలు జాబితాఉప రాష్ట్రపతిసర్పిఇత్తడివరంగల్ లోక్‌సభ నియోజకవర్గంఆటలమ్మన్యుమోనియాతెలుగు విద్యార్థిమేరీ ఆంటోనిట్టేశ్రీశ్రీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీవంగా గీతగరుడ పురాణం🡆 More