జేమ్స్ వాట్ (ఆంగ్లం :James Watt) (19 జనవరి 1736 - 25 ఆగస్టు 1819) ఒక స్కాటిష్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు.
ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ, గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ, ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది
జేమ్స్ వాట్ | |
---|---|
జననం | గ్రీనాక్, రెన్‌ఫ్ర్యూషైర్, స్కాట్లాండ్ | 1736 జనవరి 19
మరణం | 1819 ఆగస్టు 25 హాండ్స్‌వర్త్, స్టాఫర్డ్ షైర్, ఇంగ్లాండు |
నివాసం | ఇంగ్లాండు |
జాతీయత | బ్రిటిష్ |
రంగములు | ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు |
వృత్తిసంస్థలు | గ్లాస్గో విశ్వవిద్యాలయం బౌల్టన్, వాట్ |
ప్రసిద్ధి | ఆవిరి యంత్రం |
This article uses material from the Wikipedia తెలుగు article జేమ్స్ వాట్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.