తేజీ బచ్చన్: భారతీయ ఉద్యమకారిని

తేజీ బచ్చన్ (పంజాబీ: ਤੇਜੀ ਬਚੱਨ (Gurmukhi), تیجی بچن (Shahmukhi); హిందీ: तेजी बच्चन) ( 1914 ఆగష్టు 12 –2007 డిసెంబరు 21), ప్రముఖ రచయిత హరి వంశ రాయ్ బచ్చన్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మాతృమూర్తి.

ఈమె సామాజ సేవకురాలు.భారత ప్రధానమంత్రి ఇంధిరా గాంధీ ఆమెను "కాన్ఫిడెంట్"గా పిలిచేది.

తేజీ బచ్చన్
తేజీ బచ్చన్: జీవిత విశేషాలు, ఇది కూడా చూడండి, మూలాలు
జననంఆగస్టు 12 1914
ఫైసలాబాద్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం2007 డిసెంబరు 21 (aged 93)
జీవిత భాగస్వామిహరి వంశ రాయ్ బచ్చన్ (జ:1941–మ:2003)
పిల్లలు
బంధువులుబచ్చన్ కుటుంబం

జీవిత విశేషాలు

ఈమె బ్రిటిష్ ఇండియాలోని ఫైసాబాద్, పంజాబ్లో ఖత్రి సిఖ్ పంజాబీ కుటుంబంలో జన్మించారు. ఈమె ఫైసాబాద్ కు చెందిన బారిష్టరు సర్దార్ ఖజాన్ సింగ్ కుమార్తె.

ఈమె పాకిస్థాన్ లోని లాహోర్ లో నాబ్ చంద్ డిగ్రీ కాలేజీలో మనోవైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు అలహబాద్ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు హరివంశరాయ్ బచ్చన్ తో సంబంధం ఏర్పడింది.వారికి 1941 లో అలహాబాద్ లో వివాహమైంది.

ఇది కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు

వంశవృక్షం

Tags:

తేజీ బచ్చన్ జీవిత విశేషాలుతేజీ బచ్చన్ ఇది కూడా చూడండితేజీ బచ్చన్ మూలాలుతేజీ బచ్చన్ ఇతర లింకులుతేజీ బచ్చన్ వంశవృక్షంతేజీ బచ్చన్2007అమితాబ్ బచ్చన్ఆగష్టు 12డిసెంబరు 21పంజాబీ భాషహరి వంశ రాయ్ బచ్చన్హిందీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ కృష్ణుడువై.యస్.భారతిట్విట్టర్సాయిపల్లవిమలబద్దకంతమిళ భాషరాహువు జ్యోతిషంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముమలేరియాయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్నువ్వు వస్తావనివరల్డ్ ఫేమస్ లవర్తెలుగుపెమ్మసాని నాయకులురామ్ చ​రణ్ తేజనానాజాతి సమితిమిథాలి రాజ్ఛందస్సుతెలుగు సినిమావిష్ణువు వేయి నామములు- 1-1000విజయసాయి రెడ్డిషాహిద్ కపూర్శివుడునూరు వరహాలునిర్మలా సీతారామన్భారత సైనిక దళంఆంధ్రజ్యోతిప్రీతీ జింటాఏప్రిల్సప్త చిరంజీవులుఅమ్మల గన్నయమ్మ (పద్యం)ఫహాద్ ఫాజిల్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాతెలుగు భాష చరిత్రదొమ్మరాజు గుకేష్జీమెయిల్తీన్మార్ మల్లన్నపాముమానవ శరీరముయేసుఆవుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపూర్వ ఫల్గుణి నక్షత్రముఅ ఆతెలుగు సినిమాలు 2022అశ్వత్థామవాసుకి (నటి)నితిన్చిరంజీవిథామస్ జెఫర్సన్సంధ్యావందనంబుర్రకథఆర్టికల్ 370 రద్దుపునర్వసు నక్షత్రముగుణింతంసెక్యులరిజంబి.ఎఫ్ స్కిన్నర్విశ్వబ్రాహ్మణప్రపంచ మలేరియా దినోత్సవంతెలుగు సినిమాలు 2024తెలుగు పదాలువేంకటేశ్వరుడు2019 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుయోనిటిల్లు స్క్వేర్ఇంద్రుడుదానం నాగేందర్చిరుధాన్యంభారతదేశ చరిత్రఇత్తడిదగ్గుబాటి పురంధేశ్వరిరజత్ పాటిదార్షణ్ముఖుడుఅచ్చులునాయుడుఉత్తరాషాఢ నక్షత్రము🡆 More