తెల్లవారితే గురువారం

తెల్లవారితే గురువారం, 2021 మార్చి 27న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.

వారాహి చలన చిత్రం, లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీ సింహా, చిత్ర శుక్ల, మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.

తెల్లవారితే గురువారం
తెల్లవారితే గురువారం
దర్శకత్వంమణికాంత్ జెల్లి
రచననాగేంద్ర పిళ్ళా
నిర్మాతరజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
తారాగణంశ్రీ సింహా, చిత్ర శుక్ల, మిషా నారంగ్
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుసత్య గిడుతూరి
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
వారాహి చలన చిత్రం, లౌక్యా ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీs
27 మార్చి, 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

సివిల్ ఇంజనీరైన వీరేంద్ర (శ్రీసింహా), తన తండ్రి వెంకటరత్నం (రవివర్మ) సహాయంతో హైదరాబాదులో కన్ స్ట్రక్షన్ కంపెనీని నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి సూర్యనారాయణ (రాజీవ్ కనకాల) కూతురు మధుబాల (మిషా నారంగ్)తో పెళ్ళి కుదురుతుంది. తెల్లవారితే గురువారం నాడు పెళ్ళి. మొగుడు అంటే నరకం చూపించే మనిషి అని చిన్నప్పటి నుండీ టీవీ సీరియల్స్ చూసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన మధుబాల పెళ్ళి మండపం నుండి పారిపోవాలనుకుంటుంది. లేడీ డాక్టర్ కృష్ణవేణి (చిత్ర శుక్లా)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరేంద్ర కృష్ణవేణి నుండి ఫోన్ రావడంతో ఆమె దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎవ‌రికివాళ్లు విడిగా పెళ్లి మంట‌పం నుంచి పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.

నటవర్గం

పాటలు

ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ర‌ఘురామ్‌, కృష్ణ వ‌ల్లెపు పాటలు రాశారు.

  1. అరె ఏమైందో ఏమో
  2. మనసుకి హనికరం అమ్మాయే
  3. మెల్లగా మెల్లగా

విడుదల

ఈ సినిమా 2017, మార్చి 27న విడుదలయింది.

మూలాలు

బయటి లింకులు

Tags:

తెల్లవారితే గురువారం కథా నేపథ్యంతెల్లవారితే గురువారం నటవర్గంతెల్లవారితే గురువారం పాటలుతెల్లవారితే గురువారం విడుదలతెల్లవారితే గురువారం మూలాలుతెల్లవారితే గురువారం బయటి లింకులుతెల్లవారితే గురువారంచిత్ర శుక్లతెలుగువారాహి చలన చిత్రంసినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రజ్యోతికంటి వెలుగుసంక్రాంతిశ్రీకాళహస్తిబాబర్గొర్రెల పంపిణీ పథకంగిడుగు వెంకట రామమూర్తివిరాట్ కోహ్లిబిచ్చగాడు 2యునైటెడ్ కింగ్‌డమ్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుసుమతీ శతకముఅథర్వణ వేదంశతభిష నక్షత్రముయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరోహిణి నక్షత్రంవాట్స్‌యాప్భావ కవిత్వంనిజాంపల్లెల్లో కులవృత్తులుటి. రాజాసింగ్ లోథ్రవ్వా శ్రీహరిసాక్షి వైద్యపంచతంత్రంఆంధ్రప్రదేశ్ గవర్నర్లుతెలుగు ప్రజలువంగవీటి రంగామే దినోత్సవంకేతిరెడ్డి పెద్దారెడ్డిఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుగర్భాశయమునాయీ బ్రాహ్మణులుయేసుసంగీతంనోటి పుండుతూర్పుతెలంగాణ జిల్లాలుసప్తచక్రాలుదానంఅక్షరమాలజాతిరత్నాలు (2021 సినిమా)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కుంభమేళారోజా సెల్వమణిలైంగిక విద్యపొడుపు కథలుమంచు మోహన్ బాబుసింధు లోయ నాగరికతయాగంటితెలంగాణ పల్లె ప్రగతి పథకంవారాహివిష్ణుకుండినులుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుబసవేశ్వరుడుతెలంగాణ ఉద్యమంగిలక (హెర్నియా)అయ్యప్పవృషణంసూర్యుడు (జ్యోతిషం)వై.యస్.భారతినరసింహావతారంమఖ నక్షత్రముభారతదేశ అత్యున్నత న్యాయస్థానంజాతీయ రహదారి 44 (భారతదేశం)పటిక బెల్లంతెలంగాణ రాష్ట్ర సమితికన్యారాశిమార్కాపురంసీతాపతి చలో తిరుపతిస్త్రీత్రినాథ వ్రతకల్పంభగవద్గీతమిథునరాశిహస్త నక్షత్రముమామిడినాని (నటుడు)లగ్నం🡆 More