తీన్

తీన్ 2016లో విడుదలైన హిందీ సినిమా.

రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్ బ్యానర్‌ల పై సుజోయ్ ఘోష్, గులాబ్ సింగ్ తన్వర్, హియ్ నువో థామస్ కిమ్, సురేష్ నాయర్, సమీర్ రాజేంద్రన్, గౌరీ సాతే నిర్మించిన ఈ సినిమాకు రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్, సబ్యాసాచి చక్రబర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జూన్ 2016న విడుదలైంది.

తీన్
దర్శకత్వంరిబు దాస్ గుప్తా
స్క్రీన్ ప్లేసురేష్ నాయర్
రితేష్ షా
బిజేష్ జయరాజన్
నిర్మాతసుజోయ్ ఘోష్
గులాబ్ సింగ్ తన్వర్
హియ్ నువో థామస్ కిమ్
సురేష్ నాయర్
సమీర్ రాజేంద్రన్
గౌరీ సాతే
తారాగణంఅమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్
ఛాయాగ్రహణంతుషార్ కంతి రాయ్
కూర్పుగైరిక్ సర్కార్
సంగీతంక్లింటన్ సెరిజో
నిర్మాణ
సంస్థలు
రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్
విడుదల తేదీ
2016 జూన్ 10 (2016-06-10)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశంతీన్ భారతదేశం
భాషహిందీ
బడ్జెట్340 మిలియన్
బాక్సాఫీసు323.1 మిలియన్ (అంచనా)

కథ

జాన్ బిస్వాస్ (అమితాబ్ బచ్చన్) మనవరాలిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన మనవరాలి కోసం ఎనిమిదేళ్లుగా జాన్ వెతుకుతూనే వుంటాడు. కానీ ఎలాంటి ఆధారం దొరకదు. ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందా అని జాన్ ఇంకా వెతుకుతూనే వుంటాడు. అనుకోకుండా ఇదే తరహాలో కిడ్నాప్ జరిగిందని తెలుసుకుంటాడు జాన్. ఈ కేసుకు పోలీస్ ఆఫీసర్ సరిత సర్కార్ (విద్యాబాలన్) ఇంచార్జ్ గా వుంటుంది. ఫాదర్ మార్టిన్ దాస్ (నవాజుద్దిన్ సిద్ధిఖి) జాన్ కు సహాయం చేయడంలో తోడుగా వుంటాడు. చివరకు తన మనవరాలు దొరికిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్లు: రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్
  • నిర్మాత: సుజోయ్ ఘోష్
    గులాబ్ సింగ్ తన్వర్
    హియ్ నువో థామస్ కిమ్
    సురేష్ నాయర్
    సమీర్ రాజేంద్రన్
    గౌరీ సాతే
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రిబు దాస్ గుప్తా
  • సంగీతం: క్లింటన్ సెరిజో
  • సినిమాటోగ్రఫీ: తుషార్ కంతి రాయ్
  • ఎడిటర్ : గైరిక్ సర్కార్

మూలాలు

Tags:

తీన్ కథతీన్ నటీనటులుతీన్ సాంకేతిక నిపుణులుతీన్ మూలాలుతీన్అమితాబ్ బచ్చన్నవాజుద్దీన్ సిద్ధికివిద్యా బాలన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇన్‌స్టాగ్రామ్మహేంద్రగిరితోట త్రిమూర్తులుచంపకమాలరౌద్రం రణం రుధిరంభారతీయ జనతా పార్టీరామాయణంఛత్రపతి శివాజీకాజల్ అగర్వాల్బి.ఆర్. అంబేద్కర్ఆంధ్రజ్యోతిటంగుటూరి ప్రకాశంచెమటకాయలుచరవాణి (సెల్ ఫోన్)దేవుడులక్ష్మిఆంధ్ర విశ్వవిద్యాలయంఅనసూయ భరధ్వాజ్చతుర్యుగాలుఅశోకుడుఆతుకూరి మొల్లసాక్షి (దినపత్రిక)Yభారత జాతీయగీతంవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంపూరీ జగన్నాథ దేవాలయంసునీత మహేందర్ రెడ్డిశ్రీ కృష్ణదేవ రాయలుజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థఘట్టమనేని కృష్ణఉమ్రాహ్భూమా అఖిల ప్రియతెలుగు కవులు - బిరుదులుమొఘల్ సామ్రాజ్యంసుభాష్ చంద్రబోస్H (అక్షరం)పర్యాయపదంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రికనకదుర్గ ఆలయంఫేస్‌బుక్నామినేషన్భారతదేశ రాజకీయ పార్టీల జాబితారక్త పింజరిశ్రీశైల క్షేత్రంపూర్వ ఫల్గుణి నక్షత్రమునిర్వహణతెలుగు కథజ్యేష్ట నక్షత్రంభారత సైనిక దళంవినుకొండఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఆంధ్రప్రదేశ్ చరిత్రచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంగూగుల్మమితా బైజురుద్రమ దేవినరసింహావతారంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఫ్లిప్‌కార్ట్ఆల్ఫోన్సో మామిడిభారతీయ రైల్వేలుచేతబడిగుడివాడ శాసనసభ నియోజకవర్గంఅష్ట దిక్కులుఆటవెలదిబ్రాహ్మణ గోత్రాల జాబితాభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుజవహర్ నవోదయ విద్యాలయంనవగ్రహాలుతాటి ముంజలుఎస్. ఎస్. రాజమౌళినూరు వరహాలుసుడిగాలి సుధీర్అమ్మల గన్నయమ్మ (పద్యం)అర్జునుడుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుశతభిష నక్షత్రము🡆 More