చందమామ 2007 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా.
ఇందులో శివ బాలాజీ, కాజల్, నవదీప్, సింధు మేనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో నాగబాబు, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు.
చందమామ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కృష్ణ వంశీ |
---|---|
కథ | కృష్ణ వంశీ |
తారాగణం | నవదీప్, శివ బాలాజీ, కాజల్, సింధూ మీనన్, అభినయశ్రీ, అనంత్, నాగేంద్రబాబు, ఆహుతి ప్రసాద్ |
సంగీతం | కె. ఎం. రాధాకృష్ణన్ |
నిర్మాణ సంస్థ | తేజా సినిమా |
విడుదల తేదీ | 6 సెప్టెంబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
This article uses material from the Wikipedia తెలుగు article చందమామ (2007 సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.