గోదాదేవి

ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె.

ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచింది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు, అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమి చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.

గోదా దేవి
దస్త్రం:Andal.JPG
గోదాదేవి
నామాంతరములుకోదై,
చూడిక్కొడుత్త నాచ్చియార్,
ఆండాళ్,
ఆముక్త మాల్యద
జన్మస్థలం శ్రీరంగం
జన్మ నక్షత్రము నల సంవత్సరం,
కర్కాట మాసము,
పుబ్బా నక్షత్రము,
ఆషాఢ శుద్ధ చతుర్దశి
కాలము సా.శ..776
దైవాంశ లక్ష్మీ
రచనలు తిరుప్పావు,
నాచ్చియార్ తిరుమళి
విశేషములు విష్ణుచిత్తుల పెంపుడు కుమారి,
రంగనాథునికి తను ధారణ చేసిన మాలలు సమర్పించినది
గోదాదేవి
గోదాదేవి

తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావు" వ్రతాచరణ చేస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది, వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది, అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.

గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ధమైనది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీ కృష్ణుడుపార్వతిజాకిర్ హుసేన్రంజాన్మెంతులుగురువు (జ్యోతిషం)గాజుల కిష్టయ్యరక్తపోటుపరాన్నజీవనంవాయు కాలుష్యంమీనాభారత ఆర్ధిక వ్యవస్థతమలపాకుబాలగంగాధర తిలక్బారసాలరామప్ప దేవాలయంకాళేశ్వరం ఎత్తిపోతల పథకంసోరియాసిస్తెలంగాణ జిల్లాలుగాయత్రీ మంత్రంహరికథఉత్తరాషాఢ నక్షత్రముశాసనసభహోమియోపతీ వైద్య విధానందగ్గుబాటి వెంకటేష్పనసవేంకటేశ్వరుడుసంధికుంభరాశివాట్స్‌యాప్ఆపిల్సజ్జల రామకృష్ణా రెడ్డితామర వ్యాధివారాహిచతుర్వేదాలుఇందుకూరి సునీల్ వర్మనల్ల జీడికోదండ రామాలయం, ఒంటిమిట్టపర్యాయపదంజాతీయ సమైక్యతవై.ఎస్. జగన్మోహన్ రెడ్డినరసింహావతారంజైన మతంజాతీయములుధర్మపురి అరవింద్ఆది శంకరాచార్యులుతెల్ల రక్తకణాలుతెలంగాణ దళితబంధు పథకంహెపటైటిస్‌-బిపూజా హెగ్డేనువ్వు నాకు నచ్చావ్పల్లెల్లో కులవృత్తులుశ్రీలీల (నటి)చంద్రగుప్త మౌర్యుడుతెలుగు నాటకరంగ దినోత్సవంశాతవాహనులుమేరీ క్యూరీగోధుమచాకలిరంగమర్తాండమంగళసూత్రంమదర్ థెరీసాఆరుగురు పతివ్రతలుగుణింతంఅచ్చులువికలాంగులుఘంటసాల వెంకటేశ్వరరావులోవ్లినా బోర్గోహైన్శతభిష నక్షత్రముభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగ్రీన్‌హౌస్ ప్రభావంకన్నడ ప్రభాకర్భారత రాజ్యాంగ ఆధికరణలుఉబ్బసముఅంగుళంకాకునూరి అప్పకవిప్రియదర్శి పులికొండ🡆 More