కొండవీటి సింహం: 1981 తెలుగు సినిమా

కొండవీటి సింహం 1981 లో కె.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఎం. అర్జునరాజు, శివరామరాజు నిర్మాతలుగా రోజా మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో ఎన్. టి. రామారావు, శ్రీదేవి, జయంతి, రావు గోపాలరావు, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ ముఖ్యపాత్రల్లో నటించారు. పి. సత్యానంద్ మాటలు రాశాడు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందర్రామ్మూర్తి అన్ని పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు.

కొండవీటి సింహం
(1981 తెలుగు సినిమా)
కొండవీటి సింహం: చిత్రకథ, నటీనటులు, ఈ సినిమాలోని పాటలు
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
కథ సత్యానంద్
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీదేవి,
జయంతి,
మోహన్ బాబు,
రావు గోపాలరావు,
కైకాల సత్యనారాయణ,
చలపతిరావు
సంగీతం కె. చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
నృత్యాలు సలీమ్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం కె.ఎస్.ప్రకాష్
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ రోజా మూవీస్
భాష తెలుగు

చిత్రకథ

శివాజీ గణేశన్ నటించిన 'తంగపతకం' తమిళ చిత్రం తెలుగు లోనికి 'బంగారు పతకం' పేరుతో డబ్ చేయబడి విజయవంత మయ్యింది. అదే సినిమా ఎన్టీఆర్ ను కొడుకుగా రెండో పాత్రను చేర్చి అదే కథ 'కొండవీటి సింహం' గా తెలుగులో వచ్చింది. ఒక సంవత్సరం తరువాత 'తంగ పతకం' దీలీప్ కుమార్, అమితాబ్ ల కాంబినేషన్ తో సలీమ్ జావేద్ కథగా 'శక్తి' చిత్రం హిందీలో వచ్చింది.శక్తి ప్లాప్ అయ్యింది.

నటీనటులు

కొండవీటి సింహం: చిత్రకథ, నటీనటులు, ఈ సినిమాలోని పాటలు 
కొండవీటి సింహం సినిమాలో రంజిత్ కుమార్ పాత్రదారిగా నందమూరి తారక రామారావు దృశ్య చిత్రం

ఈ సినిమాలోని పాటలు

ఈ చిత్రంలో అన్ని పాటలు విపరీత ప్రేక్షకాదరణ పొందాయి.

  1. మా ఇంటి లోన మహ లక్ష్మి నీవె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. అత్త మడుగు వాగు లోన అత్త కూతురో - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. ఈ మధుమాసంలో - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. వానొచ్చె వరదొచ్చె - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  5. పిల్ల వుంది పిల్ల మీద - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  6. బంగిన పల్లి మామిడి పండి రంగు మీదుంది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  7. గోతి కాడ గుంట నక్క తొంగి

బయటి లింకులు

Tags:

కొండవీటి సింహం చిత్రకథకొండవీటి సింహం నటీనటులుకొండవీటి సింహం ఈ సినిమాలోని పాటలుకొండవీటి సింహం బయటి లింకులుకొండవీటి సింహం

🔥 Trending searches on Wiki తెలుగు:

జీమెయిల్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఫ్లోరెన్స్ నైటింగేల్భారతదేశంలో విద్యన్యుమోనియాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఈనాడునితీశ్ కుమార్ రెడ్డిచిరంజీవి నటించిన సినిమాల జాబితాగుండెహైపర్ ఆదిఇజ్రాయిల్లాఠీచార్జివిజయనగరంరక్త సింధూరంవిద్యా హక్కు చట్టం - 2009ఝాన్సీ లక్ష్మీబాయిజానీ బెయిర్‌స్టోపి.వి.మిధున్ రెడ్డిపది ఆజ్ఞలుభారతీయ రిజర్వ్ బ్యాంక్భారతదేశపు పట్టణ పరిపాలనచరవాణి (సెల్ ఫోన్)టంగుటూరి అంజయ్యషర్మిలారెడ్డిఅమ్మ (1991 సినిమా)తెలుగు నెలలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాప్రియురాలు పిలిచిందిద్విపదస్త్రీనారా లోకేశ్త్రిఫల చూర్ణంసిద్ధు జొన్నలగడ్డశ్రీ కృష్ణుడుతెలుగు పదాలుసూర్యుడుప్రబంధముఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గుణింతంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంస్వాతి నక్షత్రమునాయుడురాజకీయాలుకాటసాని రాంభూపాల్ రెడ్డికరోనా వైరస్ 2019మంగళవారం (2023 సినిమా)పి.వెంక‌ట్రామి రెడ్డిఅమెజాన్ ప్రైమ్ వీడియోవేమనశాసనసభగుంటకలగరఆది పర్వముతెలుగు సినిమాలు డ, ఢపెరిక క్షత్రియులుతెలంగాణ చరిత్రశ్రీముఖిఇతర వెనుకబడిన తరగతుల జాబితానందమూరి బాలకృష్ణఅక్షయ తృతీయకింజరాపు రామ్మోహన నాయుడుమానవ హక్కులుఅక్కినేని నాగార్జునఅలంకారంగోవిందుడు అందరివాడేలేఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారత ప్రధానమంత్రుల జాబితాఉస్మానియా విశ్వవిద్యాలయంరెడ్డిప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిభారతీయ స్టేట్ బ్యాంకునీ మనసు నాకు తెలుసుసావిత్రి (నటి)🡆 More