ఇస్రాఫీల్

ఇస్రాఫీల్ (అరబ్బీ: إسرافيل) సూర్ ధరించిన మలక్ .

ఇస్లామీయ శాస్త్రాలలో ఒక దేవదూత, ఇతని పేరు ఖురాన్లో ప్రస్తావింపబడలేదు. ముగ్గురు మలాయిక పేర్లు జిబ్రయీల్, మీకాయీల్, ఇజ్రాయీల్ (ఖురాన్ లో ఇతని పేరు 'మలకల్ మౌత్') పేర్లు ప్రస్తాయింపబడినవి.

ఇస్లామీయ సంప్రదాయం

ఇస్రాఫీల్ 
అల్-ఖాజ్విని చిత్రించిన, సూర్ ధరించిన ఇస్రాఫీల్ (1280)

సూర్ వూదబడును, భూమ్యాకాశాలలో వున్న సర్వమున్నూ నాశనం గావింపబడును, అల్లాహ్ ను మినహాయించి. మరల సూర్ వూదబడును, అపుడు చూడండి అన్నియూ మరలా సృష్టింపబడుదురు. ఖురాన్ (39.68).

ఆదమ్ను సృష్టించుటకు అల్లాహ్ మట్టిని తీసుకురమ్మని తన నలుగురు మలాయికాలను భూమ్మీదకి పంపిస్తాడు, ఆ నలుగురిలో ఇస్రాఫీల్ ఒకరు.

ఇస్రాఫీల్ తన సూర్ బాజావాద్యాన్ని ఎల్లవేళలా తన పెదవులకు ఆన్చి, అల్లాహ్ ఆజ్ఞకొరకు వేచి వుంటాడు. ఖయామత్ ఎపుడు వస్తుందో, దాని కొరకు ఆజ్ఞ (అల్లాహ్ నుండి) ఎప్పుడు వస్తుందో అప్పుడు తన సూర్ ను మొదటిసారి వాయిస్తాడు. అనగా భూమ్యాకాశాలు వినాశమయ్యేలా బ్రహ్మాండమైన మహాశబ్దం ఉదయిస్తుంది. సృష్టి అంతా నాశనం అవుతుంది. తన సూర్ ను రెండవసారి వాయిస్తాడు. చనిపోయినవారందరూ మరలా జీవింపబడుతారు, అంతిమతీర్పుకొరకు తీసుకుపోబడుతారు.

ఇవీ చూడండి

Tags:

అరబ్బీ భాషఇజ్రాయీల్ఖురాన్జిబ్రయీల్మలాయికమీకాయీల్

🔥 Trending searches on Wiki తెలుగు:

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావృషణంతొట్టెంపూడి గోపీచంద్సూర్యుడు (జ్యోతిషం)కామాక్షి భాస్కర్లభాషా భాగాలురక్తపోటుకె. మణికంఠన్సికింద్రాబాద్పెళ్ళిభారతీయ రైల్వేలుకల్లుగుంటూరు కారంనీతి ఆయోగ్విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంగుణింతంరామోజీరావుగైనకాలజీరచిన్ రవీంద్రబోడె ప్రసాద్గీతా కృష్ణపరిటాల రవిగూగుల్పాట్ కమ్మిన్స్హోళీకాన్సర్భారత రాజ్యాంగ సవరణల జాబితాసతీ సావిత్రిఆరోగ్యంబరాక్ ఒబామారౌద్రం రణం రుధిరంభారత పార్లమెంట్రామాఫలంభారత రాష్ట్రపతిశ్రీలీల (నటి)మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంరూప మాగంటివై. ఎస్. విజయమ్మసురేఖా వాణిమన్నెంలో మొనగాడుఅమ్మల గన్నయమ్మ (పద్యం)భారతదేశంలో బ్రిటిషు పాలనకల్వకుంట్ల కవితభారత క్రికెట్ జట్టుఅలెగ్జాండర్రష్మి గౌతమ్ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాఅయోధ్య రామమందిరంఊర్వశి (నటి)నీతా అంబానీఅటల్ బిహారీ వాజపేయిజె. చిత్తరంజన్ దాస్కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅదితిరావు హైదరీజైన మతంవ్యతిరేక పదాల జాబితాచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిసోంపుఅంజలి (నటి)రామప్ప దేవాలయంవేమనభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఅశోకుడుఅంబటి రాయుడుతీన్మార్ మల్లన్నభారతీయ తపాలా వ్యవస్థసతీసహగమనంవిశ్వామిత్రుడుఈజిప్టురఘురామ కృష్ణంరాజుశిద్దా రాఘవరావుధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంఅనపర్తి శాసనసభ నియోజకవర్గంవినుకొండప్రకటనఅక్కినేని నాగార్జున🡆 More