ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల (ఆగ్లం: Indira Gandhi Zoological park) విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలో గల ఒక చూడవలసిన ప్రదేశము.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో హిప్పో
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలోని నిశాచర ప్రాణి కేంద్రంలో ముళ్ళపంది
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఎలుగుబంట్లు

ఇది మే 19, 1977.లో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చేత ప్రారంభింపబడినది. ఇందులో ఇంచుమించు 800 వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. ఇది విశాఖపట్టణం రైల్వేస్టేషను నుండి 10 కి.మీ. దూరంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నది.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఘరియాల్ (మొసలి)

తూర్పు కనుమలలోని పక్షుల కోసం ప్రత్యేక విభాగాన్ని 1982లో ప్రముఖ శాస్త్రవేత్త సలీమ్ ఆలీ ప్రారంభించారు.

ఇందులోని జంతువులు, పక్షులు

దీనిలోని 80 జాతులు చెందిన 800 జంతువులున్నాయి.

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల 
ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో తెల్లపులి

కొత్త నేస్తాలు

శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల, తిరుపతి నుంచి 2022 మార్చి 17న గ్రే జంగిల్‌ పౌల్‌, వైల్డ్‌ డాగ్‌, అడవి దున్న, చౌసింగ్‌ లను ఇక్కడకు తీసుకొచ్చినట్లు జూ క్యూరేటర్‌ నందినీ సలారియా తెలిపారు. ఇక్కడి నుంచి హైనా, అడవిదున్న, నక్కలను తిరుపతి జూకు తరలించామన్నారు.

రవాణా సౌకర్యాలు

విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను నుండి 11 కి.మీ దూరంలో జాతీయ రహదారి 16 మార్గంలో యందాడ సమీపంలో వుంది. ప్రవేశ ద్వారం, నిర్గమన ద్వారాలలో ఒకటి జాతీయ రహదారి వైపు, రెండవది బీచ్ రహదారివైపు సాగర నగర్ దగ్గర వున్నాయి. సోమవారం తప్ప ఇతర రోజులలో సందర్శకులను అనుమితిస్తారు.

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల ఇందులోని జంతువులు, పక్షులుఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల కొత్త నేస్తాలుఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల రవాణా సౌకర్యాలుఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల మూలాలుఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల ఇవి కూడా చూడండిఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాల బయటి లింకులుఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలవిశాఖపట్నం

🔥 Trending searches on Wiki తెలుగు:

మాళవిక శర్మబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పిఠాపురం శాసనసభ నియోజకవర్గంవేంకటేశ్వరుడుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ఊరు పేరు భైరవకోనఓం నమో వేంకటేశాయభారతీయ స్టేట్ బ్యాంకుఉలవలుభారతదేశంపూర్వ ఫల్గుణి నక్షత్రముతెలుగు సినిమాశివ కార్తీకేయన్ఉడుముజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షవాసిరెడ్డి పద్మసంగీత వాద్యపరికరాల జాబితాఆపిల్వాట్స్‌యాప్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాకృష్ణా నదిగాయత్రీ మంత్రంపూర్వాషాఢ నక్షత్రముద్విపదపది ఆజ్ఞలుభోపాల్ దుర్ఘటననన్నెచోడుడురత్నం (2024 సినిమా)అనూరాధ నక్షత్రంకమ్మశాసన మండలిఈసీ గంగిరెడ్డిభూమన కరుణాకర్ రెడ్డిభారత జాతీయ కాంగ్రెస్శ్రీకాళహస్తిఅమెజాన్ (కంపెనీ)రాహువు జ్యోతిషంపసుపు గణపతి పూజతెలుగుదేశం పార్టీకబడ్డీదగ్గుబాటి పురంధేశ్వరిఆంధ్రప్రదేశ్కృత్తిక నక్షత్రముగురజాడ అప్పారావుశోభన్ బాబుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకేంద్రపాలిత ప్రాంతంవైజయంతీ మూవీస్పిత్తాశయమునక్షత్రం (జ్యోతిషం)మహాత్మా గాంధీఅక్షరమాలషష్టిపూర్తివిజయనగర సామ్రాజ్యం2014 భారత సార్వత్రిక ఎన్నికలుతెలంగాణ చరిత్రరామాయణంతొట్టెంపూడి గోపీచంద్లోక్‌సభ నియోజకవర్గాల జాబితాయవలుతన్నీరు హరీశ్ రావుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమృగశిర నక్షత్రముఏప్రిల్పచ్చకామెర్లువిద్యా హక్కు చట్టం - 2009వారాహిరోజా సెల్వమణిచంద్రుడుఆర్టికల్ 370 రద్దుటంగుటూరి అంజయ్యజాతీయ విద్యా విధానం 2020శ్రీశైల క్షేత్రంతెలుగు పత్రికలుపల్లెల్లో కులవృత్తులుకర్నూలువాతావరణం🡆 More