చిలుక: ఒక పక్షి

చిలుక (చిలక, రామచిలుక) ఒక రంగులతో ఆకర్షణీయంగా వుండే పక్షి.

దీనిని పెంపుడు జంతువుగా కొంతమంది పెంచుతారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ , సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు. వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) , కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా , దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలుక
చిలుక: భారతదేశములో చిలుక, భాషా విశేషాలు, వర్గీకరణ
భారతదేశంలో కనిపించే రామచిలుక
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
సిట్టసిఫార్మిస్

Wagler, 1830
Systematics

(but see below)

Family Cacatuidae (cockatoos)
Family Psittacidae (true parrots)

  • Subfamily Loriinae (lories and lorikeets)
  • Subfamily Psittacinae (typical parrots and allies)
    • Tribe Arini (American psittacines this is used to say furture
    • Tribe Cyclopsitticini (fig-parrots)
    • Tribe Micropsittini (pygmy-parrots)
    • Tribe Nestorini (kakas and Kea)
    • Tribe Platycercini (broad-tailed parrots)
    • Tribe Psittrichadini (Pesquet's Parrot)
    • Tribe Psittacini (African psittacines)
    • Tribe Psittaculini (Asian psittacines)
    • Tribe Strigopini (Kakapo)

(paraphyletic)

చిలుక: భారతదేశములో చిలుక, భాషా విశేషాలు, వర్గీకరణ
ఇది ఒక జాతి చిలుక

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు , చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని , చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి. చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.

భారతదేశములో చిలుక

గ్రబ్‌ల కోసం శోధించడానికి దాని బలమైన బిల్లును ఉపయోగించి పసుపు తోక గల నలుపు కాకాటూ

భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట ఉంది. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.

చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా చిలుక[permanent dead link]ను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్తగా చూస్తే గాని చెప్పలేం.

భాషా విశేషాలు

తెలుగు భాషలో చిలుక పదానికి ముద్దుల చిలక, చిలక పలుకులు, అకుచిలక, గడ్డిచిలక, చిలుకలకొలికి లాంటి వివిధ ప్రయోగాలున్నాయి.

వర్గీకరణ

ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడా జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.

చిలుక: భారతదేశములో చిలుక, భాషా విశేషాలు, వర్గీకరణ 
రెయిన్బో లోరికీట్, ఆస్ట్రేలియా
చిలుక: భారతదేశములో చిలుక, భాషా విశేషాలు, వర్గీకరణ 
చిలుక అస్థిపంజరం

ప్రజాతి స్ట్రిగోపిడాయె: న్యూజీలాండ్ చిలుకలు.

    • జాతి నెస్టోరిని: రెండు జాతులు కలిగిన ఒక తెగ,

కియ , కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.

    • తెగ స్ట్రిగోపిని : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న కకాపో

ప్రజాతి కకాటుయిడాయె: కొకాటూస్

  • ఉపప్రజాతి మైక్రోగ్లోస్సినాయె
  • ఉపప్రజాతి కాలిప్టోర్హించినాయె: ముదురురంగు కొకాటూస్
  • ఉపప్రజాతి కకాటుయినాయె: తెల్లని కొకాటూస్

ప్రజాతి సిట్టాసిడాయె: నిజమైన చిలుకలు

  • ఉపప్రజాతి అరినాయె: నిజ ఉష్ణమండల చిలుకలు, సుమారు 30 వర్గాలలో 160 జాతులు ఉన్నాయి. రండు వేర్వేరు రకాలకి చెందినవై ఉంటాయి.
  • ఉపప్రజాతి లోరినాయె: న్యూ గినియాలో ముఖ్యంగా ఉంటూ ఆస్ట్రేలియా, ఇండొనేషియా , ఇతర దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దీవులకు వ్యాపించిన, సుమారు 12 వర్గాలకు చెందిన 50 జాతుల లోరీలు, లోరికీట్లు ఉన్నాయి.
  • ఉపప్రజాతి మైక్రొప్సిట్టినాయె:ఒకే వర్గానికి చెందిన 6 జాతుల పిగ్మీ చిలకలు ఉన్నాయి.
  • ఉపప్రజాతి ప్సిట్టినాయె
    • తెగ సైక్లోప్సిట్టాసిని: న్యూ గినియా, దగ్గరలో ఉన్న 3 వర్గాలకి చెందిన ఫిగ్ చిలకలు.
    • తెగ పోలిటేలిని: పూర్వం వెడల్పు తోకలు కలిగిన చిలుకలతో కలుపబడిన, ఆస్ట్రేలియా , వెల్లసియాకు చెమ్దిన 3 వర్గాలు.
    • తెగ ప్సిట్ట్రిచాదిని: ఒకే జాతి, పెస్క్వెట్ చిలక.
    • తెగ ప్సిట్టాసిని: ఆఫ్రికా ఉష్ణ మండల చిలుకలు, ఒక 3 వర్గాలకి చెఆందిన 12 జాతులు
    • తెగ ప్సిట్టాకులిని: పాలియో ఉష్ణమండలానికి చెందిన ప్సిట్టాకులైన్ చిలుకలు, ఇండియా నుండి ఆస్ట్రేలియా వరకు విస్తరించిఉన్న దగ్గరగా 12 వర్గాలకి చెందిన 70 జాతులు.
  • ఉపప్రజాతిప్లాటిసెర్ సినాయె: ఒక్ డజను వర్గాలకి చెందిన 30 జాతులు, ముఖ్యంగా వెడల్పుతోక చిలుకలు.
    • తెగ మెలోప్సిట్టాసిని: ఒక వర్గానికి చెందిన ఒక జాతిబడ్జరిగార్.
    • తెగ నియోఫెమిని: రెండు వర్గాల చిన్న చిలుకలు.
    • తెగ పెజోపోరిని: రెందు విభిన్నమైన జాతులు కల ఒకే వర్గము
    • తెగ ప్లాటిసెర్సిని: రోసెల్లాలు , వాటి సంబంధం కలిగిన,8 వర్గాలకి చెందిన 20 జాతులు;

ఇతర సూచీలు

  • అన్ని చిలుకల సూచీ పేర్ల ఆధారంగా విభజించ గలవి 350 జాతులు.
    • కకాటుయిడాయె జాతుల సూచీ , 7 వర్గాలలో ఉన్న 21 జాతులు
    • నిజమైన చిలుకల సూచీ ప్సిట్టాసిడాయె వర్గంలోని 330 జాతులు.
    • స్ట్రిగోపిడాయె సూచీ
  • మకావ్ ల సూచీ
  • అమెజాన్ చిలుకల సూచీ
  • అరటింగా పారాకీట్ల సూచీ

మూలాలు

Tags:

చిలుక భారతదేశములో చిలుక భాషా విశేషాలుచిలుక వర్గీకరణచిలుక మూలాలుచిలుక

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సంవత్సరాలుకరక్కాయహోళీచిరంజీవులుమలబద్దకంపాల కూరతెలుగు కులాలుసీతారామ కళ్యాణంమహాత్మా గాంధీబౌద్ధ మతంసూర్య (నటుడు)వంగా గీతభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఇన్‌స్టాగ్రామ్కార్తెగుత్తా సుఖేందర్ రెడ్డినరసింహావతారంకోదండ రామాలయం, ఒంటిమిట్టభారత రాజ్యాంగ పరిషత్భీమసేనుడువై.యస్.అవినాష్‌రెడ్డిబి.ఆర్. అంబేద్కర్భూదానోద్యమంప్రియమణికన్నెగంటి బ్రహ్మానందంతాటి ముంజలుద్రౌపది ముర్ముమాణిక్ సర్కార్హనుమజ్జయంతిప్రధాన సంఖ్యఇతర వెనుకబడిన తరగతుల జాబితాజాతీయములుమియా ఖలీఫావిజయ్ (నటుడు)ధ్వజ స్తంభంఅల్లు అర్జున్డొక్కా సీతమ్మజి స్పాట్సప్త చిరంజీవులువిశాల్ కృష్ణయూట్యూబ్హార్దిక్ పాండ్యాజయం రవికృష్ణా నదిగూగుల్తెలుగు వ్యాకరణంనవరత్నాలుసున్నఏ.పి.జె. అబ్దుల్ కలామ్గరుత్మంతుడుఇంగువరోజా సెల్వమణిహస్తప్రయోగంవినోద్ కాంబ్లీవృషణం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఉండి శాసనసభ నియోజకవర్గంకందుకూరి వీరేశలింగం పంతులుఎస్త‌ర్ నోరోన్హావిద్యఏప్రిల్మంగళగిరి శాసనసభ నియోజకవర్గంవిశాఖ నక్షత్రముభారతీయ జనతా పార్టీఅనుష్క శెట్టిభరణి నక్షత్రముచతుర్యుగాలు2019 భారత సార్వత్రిక ఎన్నికలుఎయిడ్స్జాషువాభూమి వాతావరణంకోమటిరెడ్డి వెంకటరెడ్డిఐశ్వర్య రాయ్పవన్ కళ్యాణ్అమ్మల గన్నయమ్మ (పద్యం)రామోజీరావుకీర్తి రెడ్డిఆటలమ్మసుందర కాండ🡆 More