అదితి శంకర్

అదితి శంకర్‌ (జననం 1993 జూన్ 19) భారతీయ నటి, గాయని, డాక్టర్.

ఆమె ప్రముఖంగా తమిళ చలనచిత్రాలలో పని చేస్తుంది. దర్శకుడు ఎం. ముత్తయ్య అందించిన బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం విరుమాన్ (2022)లో నటుడు కార్తీతో కలిసి అదితి శంకర్ నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయ.

అదితి శంకర్
జననం
అదితి శంకర్

(1993-06-19) 1993 జూన్ 19 (వయసు 30)
జాతీయతఇండియన్
విద్యాసంస్థశ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం
వృత్తినటి, గాయని, డాక్టర్
క్రియాశీల సంవత్సరాలు2022–ప్రస్తుతం
తల్లిదండ్రులు

బాల్యం, విద్య

అదితి శంకర్ తమిళనాడులోని చెన్నైలో 1993 జూన్ 19న జన్మించింది. ఆమె భారతీయ చలనచిత్ర నిర్మాత ఎస్. శంకర్ కుమార్తె. ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు.

అదితి శంకర్ శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె విరుమాన్‌తో తన అరంగేట్రం చేసింది.

ఫిల్మోగ్రఫీ

Year Film Role Notes Ref
2022 విరుమాన్ అరంగేట్రం
2023 TBA నిర్మాణంలో ఉంది

డిస్కోగ్రఫీ

నేపథ్య గాయని

Year Film Song Lyrics Notes Ref
2022 గని "రోమియో జూలియట్" రఘురాం తెలుగు సినిమా
విరుమాన్ "మధుర వీరన్" రాజు మురుగన్ తమిళ సినిమా

సంగీత వీడియోలు

Year Title Singer(s)
2022 వనక్కం చెన్నై చెస్ ఎ.ఆర్. రెహమాన్

మూలాలు

Tags:

అదితి శంకర్ బాల్యం, విద్యఅదితి శంకర్ ఫిల్మోగ్రఫీఅదితి శంకర్ డిస్కోగ్రఫీఅదితి శంకర్ మూలాలుఅదితి శంకర్ఎస్. శంకర్కార్తిక్ శివకుమార్విరుమాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఈశాన్యంవిశ్వనాథ సత్యనారాయణతేలునువ్వు నేనుభారత జాతీయగీతంతిప్పతీగఛత్రపతి శివాజీడిస్నీ+ హాట్‌స్టార్తరిగొండ వెంగమాంబమా తెలుగు తల్లికి మల్లె పూదండమిథునరాశిఖండంనవగ్రహాలు జ్యోతిషంవాస్తు శాస్త్రంతెలంగాణ ఉద్యమంవిడదల రజినిపాలపిట్టభారత స్వాతంత్ర్యోద్యమంయోగి ఆదిత్యనాథ్గ్రామ రెవిన్యూ అధికారివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)వావిలిరక్తపోటుమహానందిదాశరథి రంగాచార్యరావణాసురగంగా పుష్కరంతొలిప్రేమభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుసాయి ధరమ్ తేజ్రావి చెట్టుకొమురం భీమ్ఉత్తరాషాఢ నక్షత్రముభారత ఆర్ధిక వ్యవస్థఫ్లిప్‌కార్ట్శ్రీశైలం (శ్రీశైలం మండలం)గర్భాశయముతెలంగాణ జనాభా గణాంకాలునందమూరి బాలకృష్ణదక్ష నగార్కర్శేషాద్రి నాయుడుతెలుగు నెలలుఅగ్నికులక్షత్రియులుఆశ్లేష నక్షత్రముపి.టి.ఉషకోడి రామ్మూర్తి నాయుడుపురుష లైంగికతతెనాలి రామకృష్ణుడుప్రియురాలు పిలిచిందిక్లోమముదీర్ఘ దృష్టిపుష్కరంజ్వరంసంధ్యావందనంఅన్నవరంమంద కృష్ణ మాదిగయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరామదాసునాయీ బ్రాహ్మణులువిద్యుత్తుప్రభాస్హోళీకుంభమేళాపూర్వాషాఢ నక్షత్రముబ్రహ్మపుత్రా నదిరాజ్యసంక్రమణ సిద్ధాంతంరూపవతి (సినిమా)హిందూధర్మంబాబర్ముహమ్మద్ ప్రవక్తపెరిక క్షత్రియులుమీనరాశిఉసిరిఅంగచూషణతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)భారతదేశంలో బ్రిటిషు పాలనవందే భారత్ ఎక్స్‌ప్రెస్ధర్మవరపు సుబ్రహ్మణ్యం🡆 More