అంతర్జాతీయ అనువాద దినోత్సవం

అంతర్జాతీయ అనువాద దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 30న నిర్వహించబడుతుంది.

బైబిల్ అనువాదకుడు సెయింట్ జెరోమ్ గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

అంతర్జాతీయ అనువాద దినోత్సవం
అంతర్జాతీయ అనువాద దినోత్సవం
జరుపుకొనే రోజుసెప్టెంబరు 30
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ప్రారంభం

ప్రపంచ దేశాలలోని ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు సహకరించే ముఖ్యమైన అనువాద క్రియకు సంవత్సరంలో ఒక రోజు కేటాయించాలని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్) 1953లో ప్రతిపాదించారు. దాని ఫలితంగా 2017, మే 24న జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడమైనది.

ఇతర వివరాలు

  1. అజర్‌బైజాన్, బంగ్లాదేశ్, బెలారస్, కోస్టారీకా, క్యూబా, ఈక్వడార్, పరాగ్వే, ఖతార్, టర్కీ, తుర్క్‌మెనిస్తాన్, వియత్నాం వంటి పదకొండు దేశాలు డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఏ/ 71/ఎల్.68 కు సంతకాలు చేశాయి.
  2. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఇంటర్‌ప్రెటర్స్, క్రిటికల్ లింక్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్స్ అండ్ ఇంటర్‌ప్రెటర్స్, రెడ్ టి, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్స్ వంటి అనేక ఇతర సంస్థలు ఈ తీర్మానాన్ని ఆమోదించాలని సూచించాయి.
  3. 2018వ సంవత్సరం నుండి అమెరికన్ ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్ సెప్టెంబరు 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడంతోపాటు సమాచారాన్ని వ్యాప్తికి, ప్రొఫెషనల్ అనువాదకుల పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుంది.

మూలాలు

Tags:

బైబిల్సెప్టెంబరు 30

🔥 Trending searches on Wiki తెలుగు:

డేటింగ్యేసుభూకంపంమానవ శరీరమురక్తపోటుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)సౌర కుటుంబంబీమామృణాల్ ఠాకూర్నితీశ్ కుమార్ రెడ్డిరాజమండ్రిమహేంద్రసింగ్ ధోనిజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకూరదొమ్మరాజు గుకేష్దేవులపల్లి కృష్ణశాస్త్రినాగ్ అశ్విన్నిఖిల్ సిద్ధార్థచరవాణి (సెల్ ఫోన్)బలి చక్రవర్తిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్వినాయక చవితిబొడ్రాయిPHగురువు (జ్యోతిషం)నవరసాలుబతుకమ్మఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావిజయసాయి రెడ్డిమూర్ఛలు (ఫిట్స్)సాలార్ ‌జంగ్ మ్యూజియంప్రకటనవిరాట పర్వము ప్రథమాశ్వాసముమండల ప్రజాపరిషత్మంజుమ్మెల్ బాయ్స్ఊరు పేరు భైరవకోనభాషా భాగాలుశాతవాహనులు2024 భారతదేశ ఎన్నికలుభారతదేశ జిల్లాల జాబితానన్నయ్యఫ్లిప్‌కార్ట్పటికవరలక్ష్మి శరత్ కుమార్మామిడికామసూత్రవెంట్రుకభలే అబ్బాయిలు (1969 సినిమా)ఇంటి పేర్లుతెలుగు సినిమాలు 2022భారతదేశ చరిత్రభారత సైనిక దళం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుమాధవీ లతకొమురం భీమ్సాయిపల్లవిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికాజల్ అగర్వాల్రామప్ప దేవాలయంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంగోల్కొండరైలుసంక్రాంతిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాపాండవులునక్షత్రం (జ్యోతిషం)తెలుగు నెలలుజై శ్రీరామ్ (2013 సినిమా)జగ్జీవన్ రాంవేమనసిద్ధార్థ్కింజరాపు అచ్చెన్నాయుడుఐక్యరాజ్య సమితితేటగీతివిష్ణు సహస్రనామ స్తోత్రమునవధాన్యాలుపోకిరితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More