1582: సంవత్సరం

1582 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1579 1580 1581 - 1582 - 1583 1584 1585
దశాబ్దాలు: 1560లు 1570లు - 1580లు - 1590లు 1600లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం


సంఘటనలు

1582: సంఘటనలు, జననాలు, మరణాలు 
హోన్నే-జి సంఘటన
  • ఫిబ్రవరి 24 :గ్రెగేరియన్ కేలండర్ మొదలైన సంవత్సరం. నేపుల్సుకు చెందిన అలోయిసియస్ లిలియస్ అనే వైద్యుడు జూలియన్ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే ఈ కాలెండరు. దీన్ని పోప్ గ్రెగొరీ 13 తయారుచేయించి 1582 ఫిబ్రవరి 24 న అమలుపరచాడు. ఆయన పేరు మీదుగా దీనికి గ్రెగోరియన్ కాలెండరు అనే పేరు వచ్చింది. ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్లలో, ఈ సంవత్సరం అక్టోబర్ 4 తరువాత నేరుగా అక్టోబర్ 15 వస్తుంది.
  • ఏప్రిల్ 3: టెమ్మోకుజాన్ యుద్ధం : టకేడా వంశం పతనం తిప్పికొట్టలేక, టకేడా కట్సుయోరి, అతని ఇంటి సభ్యులూ ఆత్మహత్య చేసుకున్నారు.
  • ఏప్రిల్ 14 స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI టౌనిస్ కాలేజీని సృష్టించే చార్టర్‌పై సంతకం చేశాడు, ఇదే తరువాత ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంగా మారింది .
  • ఏప్రిల్ 16: స్పానిష్ దండయాత్రికుడు హెర్నాండో డి లెర్మా అర్జెంటీనాలోని సాల్టా స్థావరాన్ని స్థాపించాడు.
  • ఏప్రిల్: హషీబా హిడెయోషి తకామాట్సు కోట ముట్టడిని ప్రారంభించాడు.
  • జూన్ 21: జపాన్లోని క్యోటోలో హోన్నే-జి సంఘటన జరిగింది.
  • జూలియన్ క్యాలెండర్ యొక్క డిసెంబర్ 9 (ఆదివారం) : గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈనాటి తరువాతి రోజును డిసెంబర్ 20 సోమవారంగా ప్రకటించింది.
  • టిబెట్‌లో కుంబుమ్ ను స్థాపించారు.
  • మింగ్ రాజవంశపు చైనాలో :
    • జెస్యూట్ మాటియో రిక్కీకి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారు.
    • బీజింగ్‌లోని ప్రైవేట్ వార్తాపత్రికల ప్రచురణకు తొలి ఆధారాలు.
  • మహారాణా ప్రతాప్, దావర్ వద్ద ఉన్న మొగలు స్థావరంపై దాడి చేసి ఆక్రమించాడు
  • సాది షిరాజి రచించిన గులిస్తాన్ (పూల తోట) కు చిత్రాలు సమకూర్చారు.

జననాలు

మరణాలు

పురస్కారాలు

Tags:

1582 సంఘటనలు1582 జననాలు1582 మరణాలు1582 పురస్కారాలు1582గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్దార్ వల్లభభాయి పటేల్అనుపమ పరమేశ్వరన్ఉభయచరముసజ్జల రామకృష్ణా రెడ్డిముస్లిం లీగ్ఆది పర్వముభారతదేశ రాజకీయ పార్టీల జాబితాయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఏనుగుకన్యారాశిశ్రీరామనవమికుక్కబాలగంగాధర తిలక్తిరుపతిగోదావరికూచిపూడి నృత్యంమలబద్దకంగ్రామంఇంటి పేర్లువృషభరాశిభారతదేశంలోని ఉన్నత న్యాయస్థానాల జాబితానోటి పుండుమకరరాశితరిగొండ వెంగమాంబమెదడుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంమానవ హక్కులుప్రధాన సంఖ్యనామనక్షత్రముడేటింగ్వై.యస్. రాజశేఖరరెడ్డిభారత జాతీయగీతంపొడపత్రిరాజశేఖర చరిత్రముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునవధాన్యాలువాస్తు శాస్త్రంతెలుగువినాయకుడుశాసన మండలిమేకపాటి చంద్రశేఖర్ రెడ్డితెలంగాణ ఉన్నత న్యాయస్థానంకురుక్షేత్ర సంగ్రామంనెల్లూరు చరిత్రఛందస్సుసోరియాసిస్భారత ఆర్ధిక వ్యవస్థఐక్యరాజ్య సమితిప్రియదర్శి పులికొండమహామృత్యుంజయ మంత్రంఅభిజ్ఞాన శాకుంతలముకుష్టు వ్యాధిభారత జాతీయ కాంగ్రెస్ఉగాదిఘట్టమనేని మహేశ్ ‌బాబుఆకు కూరలుకనకదుర్గ ఆలయంశివాత్మికఇన్‌స్టాగ్రామ్నిజాంజ్యోతీరావ్ ఫులేవిజయ్ (నటుడు)సమాసంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఅంగారకుడు (జ్యోతిషం)ఉండవల్లి శ్రీదేవిమంద కృష్ణ మాదిగతూర్పు కనుమలుశుక్లముపుష్యమి నక్షత్రముభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసంగీత వాద్యపరికరాల జాబితానివేదా పేతురాజ్అవకాడోబారసాలతెలుగు వ్యాకరణంపర్యావరణంచెరువుతెల్ల రక్తకణాలు🡆 More