హెరాక్లిటస్

హెరాక్లిటస్ (ఆంగ్లం :Heraclitus the Ephesian) (ప్రాచీన గ్రీకు: Ἡράκλειτος ὁ Ἐφέσιος - గ్రీకో-లాటిన్ - Hērákleitos ho Ephésios), (సిర్కా క్రీ.పూ.

535 - 475) ఒకసోక్రటీస్ పూర్వ ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త. ఐవోనియో లోని ఎఫిసస్ నగరంలో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఉన్నత వర్గాల పరిపాలనా వ్యవస్థను అభిమానిస్తూ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించేవాడు.

పాశ్చాత్య తత్వము
ప్రాచీన తత్వశాస్త్రం
హెరాక్లిటస్
Heraclitus by జోహాన్నెస్ మోరీస్లే. The image depicts him as "the weeping philosopher" wringing his hands over the world and "the obscure" dressed in dark clothing, both traditional motifs.
పేరు: హెరాక్లిటస్
జననం: ca. 535 BCE
మరణం: 475 BCE
సిద్ధాంతం / సంప్రదాయం: Not considered to belong to any school of thought, but later subscribers to the philosophy were "Heracliteans."
ముఖ్య వ్యాపకాలు: మెటాఫిజిక్స్, ఎపిస్టెమాలజీ, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం
ప్రముఖ తత్వం: లోగోస్, ఫ్లో
ప్రభావితమైనవారు: en:Parmenides, ప్లేటో, అరిస్టాటిల్, హెగెల్, నీట్జ్‌షే, హెయిడెగ్గర్, వైట్‌హెడ్, కార్ల్ పాప్పర్, అనేకులు

సిద్ధాంతాలు

హెరాక్లిటస్ సిద్ధాంతాలలో ముఖ్యమైనది: - ఈ ప్రపంచంలో నిత్యమైనది, సత్యమైనది ఏదీ లేదు - మార్పు తప్ప. విశ్వంలో స్థిరమైనది ఏదీ లేదు. ప్రతీదీ మరొక దానిగా మారుతుంది. మార్పునకు లోనుకాని వస్తువంటూ లేదు. అన్నీ చలిస్తూ మారిపొతూ ఉంటాయి. మారనిది మార్పు ఒక్కటే. ఈ సిద్ధాంతాన్ని ఈ విధంగా వివరించాడు. ఏ వ్యక్తీ ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేడు - ఒకసారి మునిగి లేచేసరికి నదిలోకి కొత్త నీరు ఒచ్చి చేరుతుంది. కాబట్టి అది కొత్త నది అవుతుంది.

Tags:

en:Ancient Greek languageen:Pre-Socratic philosophyగ్రీకుతత్వవేత్త

🔥 Trending searches on Wiki తెలుగు:

అల్లు అర్జున్అలంకారముఅశోకుడుగౌడబరాక్ ఒబామాఅరుణాచలంఇందిరా గాంధీశ్రీదేవి (నటి)శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)ఉత్తరాషాఢ నక్షత్రమురుద్రుడుసమంతలోక్‌సభముహమ్మద్ ప్రవక్తరాష్ట్రకూటులువిజయశాంతిశుక్రుడు జ్యోతిషంఅమరావతిభారతీయ శిక్షాస్మృతిబిచ్చగాడు 2తెలుగు సినిమాలు 2023వాల్మీకివిష్ణుకుండినులురమ్యకృష్ణమునుగోడుతెలంగాణ ఆసరా పింఛను పథకంపాండవులుసరోజినీ నాయుడుపూజిత పొన్నాడకీర్తి సురేష్నర్మదా నదిఅశ్వగంధగిలక (హెర్నియా)కాళేశ్వరం ఎత్తిపోతల పథకంభూమి వాతావరణంఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుడిస్నీ+ హాట్‌స్టార్ఉగాదికస్తూరి రంగ రంగా (పాట)నైఋతిమధ్యాహ్న భోజన పథకముపి.టి.ఉషశేషాద్రి నాయుడుతెలుగు భాష చరిత్రగురుడుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షభారత జాతీయ కాంగ్రెస్శతభిష నక్షత్రముపురుష లైంగికతఓ మంచి రోజు చూసి చెప్తాహస్త నక్షత్రముగోత్రాలు జాబితారేవతి నక్షత్రంతెలంగాణ ఉద్యమంఏ.పి.జె. అబ్దుల్ కలామ్లలితా సహస్రనామ స్తోత్రంవిరూపాక్ష దేవాలయం, హంపిజాతీయ రహదారి 44 (భారతదేశం)నవగ్రహాలురుద్రమ దేవిబెల్లి లలితశ్రీశైలం (శ్రీశైలం మండలం)శ్రీకాళహస్తిదాశరథి రంగాచార్యపాండ్యులుత్యాగరాజుబ్రాహ్మణ గోత్రాల జాబితాగైనకాలజీమహారాష్ట్రరజాకార్లువేమన శతకముద్వాదశ జ్యోతిర్లింగాలుమా తెలుగు తల్లికి మల్లె పూదండకోణార్క సూర్య దేవాలయంఖండంఉసిరిరాజమండ్రికమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)పద్మ అవార్డులు 2023🡆 More