సొర చేప

సొర చేప (ఆంగ్లం: Shark) ప్రమాదకరమైన చేప జాతికి చెందిన జంతువు.

ఇవి సెలకీమార్ఫా (Selachimorpha) సూపర్ క్రమానికి చెందిన పూర్తిగా మృదులాస్థి చేపలు. ఇవి ఐదు నుండి ఏడు మొప్ప రంధ్రాలతో శ్వాసిస్తాయి. సొర చేపలకు రక్షణ కోసం చర్మం మీద డెంటికల్స్ ఉంటాయి. వీటి దవడలకు చాలా వరుసలలో పదునైన దంతాలుంటాయి. సొర చేపలు వివిధ పరిమాణాలలో ఉంటాయి. మరుగుజ్జు సొర (Dwarf lanternshark : Etmopterus perryi) లోతైన సముద్రాలలో నివసించే సొర జాతి చేపలు సుమారు 17 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటే; తిమింగళపు సొర (Whale shark) చేపలు 12 మీటర్లు పొడవుంటాయి.

సొర చేప
కాల విస్తరణ: Late డెవోనియన్ - Recent
సొర చేప
Bull shark
(Carcharhinus leucas)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Subphylum:
Class:
Chondrichthyes
Subclass:
Elasmobranchii
Superorder:
సెలకీమార్ఫా
Orders

Carcharhiniformes
Heterodontiformes
Hexanchiformes
Lamniformes
Orectolobiformes
Pristiophoriformes
Squaliformes
Squatiniformes
† Symmoriida
† Cladoselachiformes
† Xenacanthida (Xenacantiformes)
† Iniopterygia
† Eugeneodontida

సొర చేప
సొర చేప స్వభావం

అందరికీ తెలిసిన బుల్ సొర (Carcharhinus leucas) చేపలలో చాలా జాతులుంటాయి. ఇవి సముద్రాలలోను, మంచి నీటిలోను, నదీ డెల్టా ప్రాంతాలలోను నివసిస్తాయి.

ఉపయోగాలు

  • సొర చేప మాంసం గా మంచి బలమైన ఆహారం. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదని ఆంక్షలు విధిస్తారు.
  • సొర చేప చర్మాన్ని దానికున్న డెంటికల్స్ మూలంగా సాండ్ పేపర్ వలె ఉపయోగిస్తారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

దశావతారములుపి.వెంక‌ట్రామి రెడ్డిభారత జాతీయపతాకంగుంటూరుగరుడ పురాణంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుబి.ఎఫ్ స్కిన్నర్శక్తిపీఠాలుపుష్యమి నక్షత్రముపోకిరిజ్యోతీరావ్ ఫులేశుక్రుడు జ్యోతిషంశ్రవణ కుమారుడురుద్రమ దేవిఅష్ట దిక్కులుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుAబాలకాండబంగారంతెలుగు పదాలుభారత రాజ్యాంగ సవరణల జాబితానెమలితెలుగు కులాలుబైండ్లసత్యమేవ జయతే (సినిమా)నారా లోకేశ్పార్లమెంటు సభ్యుడునానార్థాలుతెలుగునాట జానపద కళలురోనాల్డ్ రాస్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువడ్డీసప్త చిరంజీవులుజ్యేష్ట నక్షత్రంపాముసింహంరోహిత్ శర్మదిల్ రాజుపంచభూతలింగ క్షేత్రాలుడిస్నీ+ హాట్‌స్టార్తెలుగు అక్షరాలుకేంద్రపాలిత ప్రాంతంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంభీమా (2024 సినిమా)తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యశార్దూల విక్రీడితముమియా ఖలీఫాఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఅక్కినేని నాగార్జునపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాభారత రాష్ట్రపతిభగవద్గీతఛత్రపతి శివాజీజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఆరోగ్యంవేమన శతకముతీన్మార్ మల్లన్నయతిస్త్రీగూగ్లి ఎల్మో మార్కోనిలావు శ్రీకృష్ణ దేవరాయలువాతావరణంప్రజా రాజ్యం పార్టీజీమెయిల్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంజూనియర్ ఎన్.టి.ఆర్వాయు కాలుష్యంముదిరాజ్ (కులం)మాచెర్ల శాసనసభ నియోజకవర్గంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంసత్యనారాయణ వ్రతంజాషువాదానం నాగేందర్🡆 More