సంరక్షణ స్థితి

సంరక్షణ స్థితి అనేది ఒక జీవరాసికి సంబంధించిన జాతి లేదా జీవరాసులు సంబంధించిన జాతులు యెుక్క స్థితి గతులను వివరిస్తుంది.సంరక్షణ స్థితి ఒక జాతి మనుగడ సాగిస్తుందా లేదా లేకపోతే కనుమరుగైవుతుందా లేదా అనే విషయాలను చెప్పుతుంది.అనేక రకమైన విషయాలను పరిగనలోకి తీసుకోని వెల్లడిస్తుంది.సంరక్షణ స్థితి అనేది కేవలం ఏన్ని జాతులు ఉన్నాయి అనే కాక ఏని పుడుతున్నాయి ఏన్ని మరణిస్తున్నాయి లేదా ఏన్ని ప్రత్యుత్పత్తిలో ఉన్నాయి, ఏన్ని కనుమరుగైయ్యే స్థితిలో ఉన్నాయి అనే విషయాలను కూడా వెల్లడిస్తుంది.

IUCN conservation statusesExtinctionExtinctionExtinct in the WildCritically EndangeredEndangered speciesVulnerable speciesNear ThreatenedThreatened speciesLeast ConcernLeast Concern

The IUCN Red List of Threatened Species అనేది ప్రపంచంలోనే సంరక్షణ స్థితి జాబితా తాలుక గోప్ప వ్యవస్థ.మెుత్తం జాతి యెుక్క స్థితి గతులను వాటి నివాస ప్రాంతాలను భట్టి; నివసించే సంఖ్య భట్టి 9వర్గాలుగా చూపిస్తుంది.

సంరక్షణ స్థితి జాబితాలో ఉన్న వర్గాలు

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య యెుక్క నిబంధనలకు అనుకలంగా 2001వ సంవత్సరం (version 3.1) ప్రకారం సంరక్షణ స్థితి జాబితాలో ఉన్న వర్గాలు మెుత్తం 9 అవి ఈ క్రింద పేర్కోనబడ్డాయి.

  1. కనుమరుగైన జాతులు (EX)
  2. ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు (EW)
  3. తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు (CR)
  4. అంతరించే జాతులు (EN)
  5. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు (VU)
  6. ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులు (NT)
  7. తక్కువ ఆందోళనగల జాతులు (LC)
  8. సమాచారం కొరత ఉన్న జాతులు (DD)
  9. మూల్యం నిర్ధారించని జాతులు (NE)

వివిధ దేశాల వ్యవస్థలు

యురోపియన్ యునియన్ (EU) లోని పక్షుల, నివాసప్రాంతాల యొక్క మార్గదర్శకులు EU పరిధిలోనే సంరక్షణ స్థితి తాలుకు చట్టపరమైన నివేదికలు రూపోందిస్తారు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పసుపు గణపతి పూజఏప్రిల్ 26ఆహారంజార్ఖండ్చెమటకాయలుతెలుగు భాష చరిత్రదీపావళిహస్త నక్షత్రమునామనక్షత్రముయేసు శిష్యులుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్శాతవాహనులుతెలంగాణ చరిత్ర2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఘిల్లిదేవుడుదొమ్మరాజు గుకేష్పల్లెల్లో కులవృత్తులుతెలుగు సినిమాలు డ, ఢనేనే మొనగాణ్ణివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)సాక్షి (దినపత్రిక)కరోనా వైరస్ 2019హైపర్ ఆదిసంస్కృతంమృణాల్ ఠాకూర్విభక్తివై.యస్.అవినాష్‌రెడ్డిరాజ్యసభనరేంద్ర మోదీఅమ్మ (1991 సినిమా)కార్తవీర్యార్జునుడుసింహరాశిజగిత్యాల జిల్లాభారత ప్రధానమంత్రుల జాబితాకల్క్యావతారముగరుడ పురాణంయోనిధనిష్ఠ నక్షత్రముబి.ఆర్. అంబేద్కర్శాసనసభఒగ్గు కథశ్రేయా ధన్వంతరిగైనకాలజీచిలుకూరు బాలాజీ దేవాలయంభీమా (2024 సినిమా)బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినక్షత్రం (జ్యోతిషం)నీతి ఆయోగ్తెలుగు సినిమాలు 2024భారత రాష్ట్రపతిపి.వి.మిధున్ రెడ్డిబమ్మెర పోతనఅనంత బాబుఅంగచూషణఖండంఅనసూయ భరధ్వాజ్రావి చెట్టుసిద్ధు జొన్నలగడ్డనాయుడుశిబి చక్రవర్తిరత్నం (2024 సినిమా)భగవద్గీతతొట్టెంపూడి గోపీచంద్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుగన్నేరు చెట్టుభీమసేనుడురైతుబంధు పథకంసుందర కాండసత్యవతి (మహాభారతం)హల్లులుఫరియా అబ్దుల్లాఇండియా కూటమికొమురం భీమ్మంగలిసవర్ణదీర్ఘ సంధి🡆 More