వోల్గా నది

వోల్గా నది ఐరోపాలో అతి పెద్ద నది.

ఇది నీటిని సముద్రంలోకి తీసుకువెళ్ళుటలోను, పరీవాహక ప్రాంతంలోనూ కూడా ఐరోపా లోకెల్లా అతి పెద్ద నది. ఈ నది, మధ్య రష్యా గుండా కాస్పియన్ సముద్రం లోకి ప్రవహిస్తోంది. రష్యా జాతీయ నదిగా దీన్ని పరిగణిస్తారు. ఈ నది పొడవు 3,531 కి.మీ., పరీవాహక ప్రాంతం 13,60,000 చ.కి.మీ. భౌగోళికంగా దీనికున్న స్థానం కారణంగా వోల్గా తూర్పు పడమరల మధ్య, ఉత్తర దక్షిణాల మధ్యా ప్రజల రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషించింది. చారిత్రికంగా వోల్గా నది యూరేసియన్ నాగరికతలకు ముఖ్యమైన సంగమస్థానంగా నిలిచింది.

వోల్గా
వోల్గా నది
ఉల్యనోవ్స్క్ వద్ద వోల్గా
వోల్గా నది
వోల్గా డ్రెయినేజి బేసిన్ మ్యాపు
స్థానిక పేరు[Волга] Error: {{Native name}}: missing language tag (help)  (language?)
స్థానం
దేశంరష్యా
నగరాలుట్వెర్, యారిస్లావ్ల్, నీజ్ని నొవ్‌గొరోద్, చెబోక్సరీ, కజాన్, ఉల్యనోవ్స్క్, సమారా, సారాటోవ్, వోల్గోగ్రాడ్, అస్త్రఖాన్
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంవల్దాయ్ కొండలు, ట్వెర్ ఓబ్లాస్ట్
 • అక్షాంశరేఖాంశాలు57°9′N 32°36′E / 57.150°N 32.600°E / 57.150; 32.600
 • ఎత్తు228 m (748 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశంకాస్పియన్ సముద్రం
 • స్థానం
అస్త్రఖాన్ ఓబ్లాస్ట్
 • అక్షాంశరేఖాంశాలు
45°50′N 47°58′E / 45.833°N 47.967°E / 45.833; 47.967
 • ఎత్తు
−28 m (−92 ft)
పొడవు3,531 km (2,194 mi)
పరీవాహక ప్రాంతం1,360,000 km2 (530,000 sq mi)
ప్రవాహం 
 • స్థానంఅస్త్రఖాన్
 • సగటు8,060 m3/s (285,000 cu ft/s)
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమకామా
 • కుడిఓకా

రష్యాలోని అడవుల గుండా, అడవుల స్టెప్పీల గుండా, స్టెప్పీల గుండా వోల్గా ప్రవహిస్తుంది. మాస్కోతో సహా, రష్యా లోని 11 ఐ పెద్ద నగరాలు వోల్గా పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ప్రపంచం లోని అతొపెద్ద జలాశయాల్లో కొన్ని వోల్గా వెంట ఉన్నాయి.

వోల్గా రష్యా సంస్కృతిలో ప్రధానమైన అంగం. రష్యను సారస్వతంలో, జానపదంలో వోల్గాను వోల్గా మాత (వోల్గా మతూష్క) అని అంటారు.

వోల్గా విశేషాలు

ఉపనదులు

వోల్గా నది 
నీజ్ని నొవ్‌గొరోద్ వద్ద వోల్గా నది
  • అఖ్తూబా పాయ
  • బోల్షోయ్ ఇర్గిజ్
  • సమారా
  • కామా
  • కజాంకా
  • స్వియాగా
  • వెట్లూగా
  • సూరా
  • కెర్జెనెత్స్
  • ఓకా
  • ఉజోలా
  • ఉంజా
  • కొస్త్రోమా
  • కొటోర్స్ల్
  • షెక్స్నా
  • మొలోగా
  • కాషింకా
  • నెర్ల్
  • మెద్వెదిస్తా
  • దుబ్నా
  • షోషా
  • ట్వెర్ట్సా
  • వజూజా
  • సెలిజరోవ్కా

జలాశయాలు

సోవియట్ కాలంలో వోల్గాపై అనేక ఆనకట్టలు జలాశయాలు నిర్మించారు.అవి:

  • వోల్గోగ్రాడ్ జలాశయం
  • సరటోవ్ జలాశయం
  • కుయ్‌బిషేవ్ జలాశయం
  • చెబోక్సరీ జలాశయం
  • గోర్కీ జలాశయం
  • రైబిన్స్క్ జలాశయం
  • ఉగ్లిచ్ జలాశయం
  • ఇవాన్‌కోవో జలాశయం

వోల్గా తీరాన ఉన్న పెద్ద నగరాలు

  • వోల్గోగ్రాడ్
  • నీజ్ని నొవ్‌గొరోద్
  • కజాన్
  • సమారా
  • సారటోవ్
  • తొల్యాట్టి
  • యారోసావ్ల్
  • అస్త్రఖాన్
  • ఉల్యనోవ్స్క్
  • చెబోక్సరీ
  • ట్వెర్


మూలాలు

Tags:

వోల్గా నది వోల్గా విశేషాలువోల్గా నది మూలాలువోల్గా నదిఐరోపానది

🔥 Trending searches on Wiki తెలుగు:

కామసూత్రఅల్లసాని పెద్దనఏప్రిల్భగవద్గీతనవగ్రహాలు జ్యోతిషంసంభోగంకొమురం భీమ్రఘుపతి రాఘవ రాజారామ్విరాట పర్వము ప్రథమాశ్వాసముకింజరాపు రామ్మోహన నాయుడుదివ్యభారతిLహస్తప్రయోగంకనకదుర్గ ఆలయంఏప్రిల్ 24దేవినేని అవినాష్తొలిప్రేమక్షయతోడికోడళ్ళు (1994 సినిమా)1వ లోక్‌సభ సభ్యుల జాబితాబి.ఆర్. అంబేద్కర్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుజీలకర్రవికీపీడియావంగవీటి రాధాకృష్ణనల్లారి కిరణ్ కుమార్ రెడ్డినన్నయ్యమీనాక్షి అమ్మవారి ఆలయంసంక్రాంతిగ్యాస్ ట్రబుల్డీజే టిల్లువేంకటేశ్వరుడుభాషా భాగాలుతెలంగాణా బీసీ కులాల జాబితామృణాల్ ఠాకూర్మానవ శరీరముదగ్గుబాటి పురంధేశ్వరిచాకలినవలా సాహిత్యముతెలుగు వ్యాకరణంతెలుగు సినిమాలు 2024తెలుగు సినిమాలు 2022ఆంధ్ర విశ్వవిద్యాలయంకలియుగంశ్రీ కృష్ణదేవ రాయలువై.యస్.భారతిగురజాడ అప్పారావుఖండంకేంద్రపాలిత ప్రాంతంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుహను మాన్అలంకారంసాహిత్యంమధుమేహంశుక్రుడు జ్యోతిషంలలితా సహస్రనామ స్తోత్రంతెలుగు సంవత్సరాలుప్రపంచ మలేరియా దినోత్సవంమహేశ్వరి (నటి)ప్రభాస్ఆతుకూరి మొల్లH (అక్షరం)కమల్ హాసన్ నటించిన సినిమాలునరేంద్ర మోదీసీతాదేవిమూర్ఛలు (ఫిట్స్)సిరికిం జెప్పడు (పద్యం)నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంస్వాతి నక్షత్రముభద్రాచలంఊరు పేరు భైరవకోనభారతదేశ జిల్లాల జాబితాఎనుముల రేవంత్ రెడ్డిశుక్రుడుకీర్తి సురేష్ఇండియన్ ప్రీమియర్ లీగ్చాట్‌జిపిటిభారతరత్నయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ🡆 More